హోమ్ /వార్తలు /సినిమా /

కేసీఆర్ నా నెక్ట్స్ టార్గెట్.. ఎవ‌ర్నీ వ‌ద‌ల‌నంటున్న రామ్ గోపాల్ వ‌ర్మ‌..

కేసీఆర్ నా నెక్ట్స్ టార్గెట్.. ఎవ‌ర్నీ వ‌ద‌ల‌నంటున్న రామ్ గోపాల్ వ‌ర్మ‌..

వర్మ కేసీఆర్ బయోపిక్

వర్మ కేసీఆర్ బయోపిక్

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేసాడు వ‌ర్మ‌. ఈ సినిమా ఫ‌లితంతో ప‌ని లేకుండా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు సృష్టించింది. వ‌ర్మ కాన్స‌ట్రేట్ చేసి సినిమా చేస్తే అలాగే ఉంటుంది మ‌రి.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేసాడు వ‌ర్మ‌. ఈ సినిమా ఫ‌లితంతో ప‌ని లేకుండా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇప్ప‌టికీ ఏపీలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుద‌ల కాలేదంటే అక్క‌డ ఈ చిత్ర ప్ర‌భావం ఎంత‌గా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. వ‌ర్మ కాన్స‌ట్రేట్ చేసి సినిమా చేస్తే అలాగే ఉంటుంది మ‌రి. ఇక ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి సినిమాల‌పైనే దృష్టి పెడుతున్నాడు ఈ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా బ‌యోపిక్స్ చేయ‌డం అంటే వ‌ర్మ‌కు మ‌హా స‌ర‌దా.

Ram Gopal Varma new Sensation.. After Lakshmi's NTR movie Varma concentrating on KCR Biopic pk.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేసాడు వ‌ర్మ‌. ఈ సినిమా ఫ‌లితంతో ప‌ని లేకుండా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు సృష్టించింది. వ‌ర్మ కాన్స‌ట్రేట్ చేసి సినిమా చేస్తే అలాగే ఉంటుంది మ‌రి. Lakshmi's NTR,Lakshmi's NTR movie collections,Lakshmi's NTR rgv,rgv kcr biopic,ram gopal varma kcr biopic,varma kcr biopic,varma sasikala movie,rgv movies,rgv kcr movie,Lakshmi's NTR rgv,telugu cinema,rgv biopics,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్,రామ్ గోపాల్ వర్మ కేసీఆర్,రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్,తెలుగు సినిమా
కేసీఆర్ శశికళ బయోపిక్

అందుకే వ‌ర‌స‌గా అలాంటి సినిమాలే చేస్తుంటాడు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. ఇప్ప‌టికే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్, వంగ‌వీటి, ర‌క్త‌చ‌రిత్ర‌, కిల్లింగ్ వీరప్ప‌న్ లాంటి సినిమాలు చేసాడు వ‌ర్మ‌. ఇక ఇప్పుడు ఈయ‌న మ‌న‌సు మ‌రో రెండు భారీ బయోపిక్స్ దిశ‌గా వెళ్తుంది. వీటిపై కూడా క్లారిటీ ఇచ్చాడు ఆర్జీవి. ఇప్ప‌ట్నుంచి త‌న దృష్టి మొత్తం మ‌రో రెండు సినిమాల‌పై ఉంటుంద‌ని కన్ఫ‌ర్మ్ చేసాడు వ‌ర్మ‌. ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత నిచ్చెలి శ‌శిక‌ళ బ‌యోపిక్ అనౌన్స్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

Ram Gopal Varma new Sensation.. After Lakshmi's NTR movie Varma concentrating on KCR Biopic pk.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేసాడు వ‌ర్మ‌. ఈ సినిమా ఫ‌లితంతో ప‌ని లేకుండా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు సృష్టించింది. వ‌ర్మ కాన్స‌ట్రేట్ చేసి సినిమా చేస్తే అలాగే ఉంటుంది మ‌రి. Lakshmi's NTR,Lakshmi's NTR movie collections,Lakshmi's NTR rgv,rgv kcr biopic,ram gopal varma kcr biopic,varma kcr biopic,varma sasikala movie,rgv movies,rgv kcr movie,Lakshmi's NTR rgv,telugu cinema,rgv biopics,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్,రామ్ గోపాల్ వర్మ కేసీఆర్,రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్,తెలుగు సినిమా
వర్మ కేసీఆర్ బయోపిక్

దీని త‌ర్వాత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌యోపిక్ కూడా తీస్తానంటున్నాడు ఆర్జీవి. ఈయ‌న జీవితంలో చాలా విశేషాలున్నాయని.. అవ‌న్నీ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని చెప్తున్నాడు ఈయ‌న‌. మ‌రి వ‌ర్మ లాంటి ద‌ర్శ‌కుడు కేసీఆర్ బ‌యోపిక్ చేస్తానంటే క‌చ్చితంగా వివాదం రేగ‌డం అయితే ఖాయం. మ‌రి ఇలాంటి బ‌యోపిక్.. వ‌ర్మ నుంచి ఊహించ‌డం కూడా కేసీఆర్ అభిమానుల‌కు కాస్త విచిత్రంగానూ.. భ‌యంగానూ అనిపిస్తుంది. ఏదేమైనా వ‌ర్మ కానీ కేసీఆర్ బ‌యోపిక్ చేసాడంటే అది సంచ‌ల‌నం సృష్టించ‌డం అయితే ఖాయం. శ‌శిక‌ళ త‌ర్వాత ఈ చిత్రం ఉంటుంద‌ని చెప్పాడు ఆర్జీవి.

First published:

Tags: Chandrababu naidu, CM KCR, Lakshmis NTR, NTR Biopic, RGV, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు