టైగర్ కేసీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ.. ఇంతకీ హీరో ఎవరంటే..

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేసాడు వ‌ర్మ‌. ఈ సినిమా ఫ‌లితంతో ప‌ని లేకుండా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు సృష్టించింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ జీవితంపై బయోపిక్ చేస్తానని చెప్పడమే కాదు... ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 18, 2019, 4:05 PM IST
టైగర్ కేసీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ.. ఇంతకీ హీరో ఎవరంటే..
వర్మ కేసీఆర్ బయోపిక్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 18, 2019, 4:05 PM IST
ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేసాడు వ‌ర్మ‌. ఈ సినిమా ఫ‌లితంతో ప‌ని లేకుండా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇప్ప‌టికీ ఆంధ్రప్రదేశ్‌లో ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుద‌ల కాలేదంటే అక్క‌డ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎంత‌లా ఇంపాక్ట్ చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. వ‌ర్మ ఒకసారి గురిపెడితే  అలాగే ఉంటుంది. ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి జీవిత చరిత్రలకు సంబంధించిన సినిమాల‌పైనే దృష్టి పెడుతున్నాడు ఈ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా బ‌యోపిక్స్ చేయ‌డం అంటే వ‌ర్మ‌కు మ‌హా స‌ర‌దా.అందుకే వ‌ర‌స‌గా అలాంటి సినిమాలే చేస్తుంటాడు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. ఇప్ప‌టికే ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’, ‘వంగ‌వీటి’, ‘ర‌క్త‌చ‌రిత్ర‌’, ‘కిల్లింగ్ వీరప్ప‌న్’ లాంటి సినిమాలు చేసాడు వ‌ర్మ‌. దాంతో జయలలిత స్నేహితురాలు శశికళ జీవితంపై ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు శశికళ.

Ram Gopal Varma new Sensation.. After Lakshmi's NTR movie Varma concentrating on KCR Biopic pk.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేసాడు వ‌ర్మ‌. ఈ సినిమా ఫ‌లితంతో ప‌ని లేకుండా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు సృష్టించింది. వ‌ర్మ కాన్స‌ట్రేట్ చేసి సినిమా చేస్తే అలాగే ఉంటుంది మ‌రి. Lakshmi's NTR,Lakshmi's NTR movie collections,Lakshmi's NTR rgv,rgv kcr biopic,ram gopal varma kcr biopic,varma kcr biopic,varma sasikala movie,rgv movies,rgv kcr movie,Lakshmi's NTR rgv,telugu cinema,rgv biopics,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్,రామ్ గోపాల్ వర్మ కేసీఆర్,రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్,తెలుగు సినిమా
కేసీఆర్ శశికళ బయోపిక్


ఆ త‌ర్వాత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌యోపిక్ కూడా తీస్తానంటున్నాడు ఆర్జీవి. అంతేకాదు ఇపుడు కేసీఆర్ జీవితంపై తెరకెక్కించే బయోపిక్‌‌కు ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసాడు. అంతేకాదు అందులో కేసీఆర్ అనే అక్షరాలను మాత్రం గులాబీ రంగులో స్పెషల్‌గా డిజైన్ చేసాడు. ఈ సినిమాకు  అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు. ఇక ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్వండ్రు’ అంటూ సీఎం కేసీఆర్‌ను ఏక వచనంతో ఈ టైటిల్‌లో సంబోధించడంపై కేసీఆర్ అభిమానులు రామ్ గోపాల్ వర్మపై మండిపడుతున్నారు. మరి ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారనేది మాత్రం చెప్పలేదు.

ram gopal varma,ram gopal varma kcr,ram gopal varma kcr biopic,ram gopal varma tweet,ram gopal varma twitter,ram gopal kcr biopic tiger kcr,tiger kcr biopic rgv,Kalvakuntla Chandrashekar Rao biopic,ram gopal varma rgv kcr biopic tiger kcr,tollywood,telugu cinema,telangana politics,andhra pradesh news,andhra pradesh pollitics,lakshmis ntr,shasikala,telangana chief minister cm kcr,jabardasth,రామ్ గోపాల్ వర్మ,ఆర్జీవి,రామ్ గోపాల్ వర్మకేసీఆర్ బయోపిక్,రామ్ గోపాల్ వర్మ టైగర్ కేసీఆర్ బయోపిక్,కేసీఆర్ బయోపిక్,కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,తెలంగాణ న్యూస్,లక్ష్మీస్ ఎన్టీఆర్,శశికళ బయోపిక్,చంద్రబాబు నాయుడు,కేసీఆర్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,తెలంగాణ న్యూస్,తెలంగాణ ముఖ్యమంత్రి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
ఆర్జీవి ‘టైగర్ కేసీఆర్’ బయోపిక్ ఫస్ట్‌లుక్
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం రంగస్థల నటుడిని తీసుకొచ్చినట్టు ..కేసీఆర్ బయోపిక్ కోసం మరో రంగస్థల నటుడిని వెతికి పట్టుకొచ్చిఈ బయెపిక్‌ను తీసే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి.
ఇక కేసీర్  జీవితంలో చాలా విశేషాలున్నాయని.. అవ‌న్నీ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని చెప్తున్నాడు ఆర్జీవి. మ‌రి వ‌ర్మ లాంటి ద‌ర్శ‌కుడు కేసీఆర్ బ‌యోపిక్ చేస్తానంటే క‌చ్చితంగా వివాదం రేగ‌డం అయితే ఖాయం. మ‌రి ఇలాంటి బ‌యోపిక్.. వ‌ర్మ నుంచి ఊహించ‌డం కూడా కేసీఆర్ అభిమానుల‌కు కాస్త విచిత్రంగానూ.. భ‌యంగానూ అనిపిస్తుంది. ఏదేమైనా వ‌ర్మ కానీ కేసీఆర్ బ‌యోపిక్ చేసాడంటే అది సంచ‌ల‌నం సృష్టించ‌డం అయితే ఖాయం. శ‌శిక‌ళ త‌ర్వాత ఈ చిత్రం తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...