రామ్ గోపాల్ వర్మ జీన్స్ ప్యాంట్ రేట్ తెలుసా.. స్టైల్ ఐకాన్ అయ్యాడుగా..

ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఎవరికి అర్థం కాని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఆయనెప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా ఆలోచిస్తాడో ఎవరికీ అర్థం కాదు.. అర్థమవ్వడు కూడా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 3:35 PM IST
రామ్ గోపాల్ వర్మ జీన్స్ ప్యాంట్ రేట్ తెలుసా.. స్టైల్ ఐకాన్ అయ్యాడుగా..
రామ్ గోపాల్ వర్మ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 3:35 PM IST
ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఎవరికి అర్థం కాని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఆయనెప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా ఆలోచిస్తాడో ఎవరికీ అర్థం కాదు.. అర్థమవ్వడు కూడా. నిన్నమొన్నటి వరకు దర్శకుడిగా ఉన్న వర్మ.. ఇప్పుడు నటుడుగా మారాడు. దాంతో స్క్రీన్ మీద కనిపించాలి కాబట్టి స్టైల్స్‌పై కూడా ఫోకస్ చేసాడు ఆర్జీవి. తాజాగా ఓ ఈవెంట్‌కు వచ్చిన ఈయన.. అక్కడ తన ప్యాంట్‌తో అందర్నీ పడేసాడు. ఇక ఈ మధ్య స్టార్స్ కూడా ఎప్పుడు బయటికి వచ్చినా తమ డ్రస్, లుక్స్‌తో ఫిదా చేస్తున్నారు.

Ram Gopal Varma new look in Kobra movie 1st look launch.. Wearing 3 lack rupees jeans pant pk.. ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఎవరికి అర్థం కాని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఆయనెప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా ఆలోచిస్తాడో ఎవరికీ అర్థం కాదు.. అర్థమవ్వడు కూడా. ram gopal varma,ram gopal varma twitter,ram gopal varma instagram,ram gopal varma jeans pant,ram gopal varma kobra movie,ram gopal varma movies,ram gopal varma 3 lacks jeans,telugu cinema,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ జీన్స్ రేట్,రామ్ గోపాల్ వర్మ కోబ్రా,తెలుగు సినిమా
రామ్ గోపాల్ వర్మ

అప్పట్లో టాక్సీవాలా ప్రీ రిలీజ్ వేడుకలో టీ షర్ట్‌తో ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. ఆ టీ షర్ట్ విలువ 65 వేల పైనే. ఆ తర్వాత రాజమౌళి కొడుకు పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా దాదాపు కోట్లు విలువ చేసే వాచితో కనిపించాడు. ఇక ఇప్పుడు ఆయన నటిస్తున్న కోబ్రా సినిమా ఫస్ట్ లుక్ వేడుకలో బ్లూ జీన్స్‌లో దర్శనమిచ్చాడు వర్మ.

Ram Gopal Varma new look in Kobra movie 1st look launch.. Wearing 3 lack rupees jeans pant pk.. ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఎవరికి అర్థం కాని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఆయనెప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా ఆలోచిస్తాడో ఎవరికీ అర్థం కాదు.. అర్థమవ్వడు కూడా. ram gopal varma,ram gopal varma twitter,ram gopal varma instagram,ram gopal varma jeans pant,ram gopal varma kobra movie,ram gopal varma movies,ram gopal varma 3 lacks jeans,telugu cinema,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ జీన్స్ రేట్,రామ్ గోపాల్ వర్మ కోబ్రా,తెలుగు సినిమా
రామ్ గోపాల్ వర్మ
అందులో రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు ఆర్జీవి. అయితే అతడి టీ షర్ట్ ఏమో కానీ ప్యాంట్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. ఈయన వేసుకున్న ఈ జీన్స్.. మూడు లక్షల రూపాయలని తెలుస్తుంది. గతంలో లుక్ పట్టించుకోకుండా ఎలా పడితే అలా వచ్చే వర్మ.. ఇప్పుడు మాత్రం ఏకంగా మూడు లక్షల జీన్స్ వేసుకుని వచ్చాడు.
First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...