సెన్సార్ బోర్డు పై రామ్ గోపాల్ వర్మ రివేంజ్..

రామ్ గోపాల్ వర్మ..  ఈ పేరే సంచలనం. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు.

news18-telugu
Updated: December 16, 2019, 3:00 PM IST
సెన్సార్ బోర్డు పై రామ్ గోపాల్ వర్మ రివేంజ్..
రామ్ గోపాల్ వర్మ (Twitter/Photo)
  • Share this:
రామ్ గోపాల్ వర్మ..  ఈ పేరే సంచలనం. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. అలాంటి వర్మకు తాజాగా తన నిర్మాణంలో తెరకెక్కిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ బోర్డు వల్ల రెండు వారాలు ఆలస్యంగా విడుదలైంది. అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడం వల్ల నిర్మాతలకు రూ.కోట్లలో నష్టం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆర్జీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై జరిగిన కుట్రలను బహిర్గతం చేసాడు. అంతేకాదు సినిమాను సకాలంలో విడుదల కాకుండా అడ్డుపడిన వారిపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా వస్తున్నట్టు తెలిపాడు. దీని వెనక ఎవరున్నారో విచారణ చేయగా కొన్ని ఆధారాలు లభించయన్నారు. వాటి ఆధారంగా వారిపై తగిన చర్యలు తీసుకునున్నట్టు చెప్పారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 16, 2019, 2:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading