రాంగోపాల్ వర్మ డాన్స్...పప్పులాంటి అబ్బాయి సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు...

సినిమా షూటింగ్ పూర్తి అయిపోగా, సినిమా యూనిట్ మొత్తం కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీలో పప్పులాంటి అబ్బాయికి వర్మ స్టెప్పులేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

news18-telugu
Updated: November 12, 2019, 3:10 PM IST
రాంగోపాల్ వర్మ డాన్స్...పప్పులాంటి అబ్బాయి సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు...
డాన్స్ చేస్తున్న వర్మ
  • Share this:
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..ఇప్పటికే సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించేసుకుంది. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లతో తలపండిన వర్మ, తాజాగా సినిమాకి సంబంధించిన పప్పు లాంటి అబ్బాయి అనే సాంగ్ ని రిలీజ్ చేసాడు. దీనికి తండ్రి కొడుకుల మధ్య పాట అని వర్మ ట్వీట్ చేసాడు. ఇప్పటికే కేఏ పాల్ కి సంబంధించిన పాటను వర్మ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే... ఏపీలో సమకాలీన రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకేక్కుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోగా, సినిమా యూనిట్ మొత్తం కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీలో పప్పులాంటి అబ్బాయికి వర్మ స్టెప్పులేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...