హోమ్ /వార్తలు /సినిమా /

వర్మ మాములోడు కాదు..బాలయ్యను మళ్లీ కెలికాడుగా..

వర్మ మాములోడు కాదు..బాలయ్యను మళ్లీ కెలికాడుగా..

బాలకృష్ణ, ఆర్జీవి

బాలకృష్ణ, ఆర్జీవి

ఏమైనా రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఒకరిని గిల్లాలన్నా..ఏడిపించాలన్నా టైమింగ్ చూసుకొని మరి గిల్లడం వర్మ స్పెషాలిటీ.  ఇపుడీ విషయం ఎందుకు చెబుతున్నానంటే మరికొన్ని గంటల్లో బాలకృష్ణ హీరోగా  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా విడుదల కాబోతుండగా... రామ్ గోపాల్ వర్మ..తాను తెరకెక్కిస్తోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా నుంచి ‘ఎందుకు’ అనే పాటను విడుదల చేసి మరోసారి తన సినిమాను వార్తల్లో నిలిపాడు.

ఇంకా చదవండి ...

  ఏమైనా రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఒకరిని గిల్లాలన్నా..ఏడిపించాలన్నా టైమింగ్ చూసుకొని మరి గిల్లడం వర్మ స్పెషాలిటీ.  ఇపుడీ విషయం ఎందుకు చెబుతున్నానంటే మరికొన్ని గంటల్లో బాలకృష్ణ హీరోగా  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా విడుదల కాబోతుండగా... రామ్ గోపాల్ వర్మ..తాను తెరకెక్కిస్తోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా నుంచి ‘ఎందుకు’ అనే పాటను విడుదల చేసి మరోసారి తన సినిమాను వార్తల్లో నిలిపాడు.


  అప్పట్లో ‘ఎన్టీఆర్’ ఆడియో విడుదల రోజే..‘వెన్నుపోటు’ సాంగ్‌ను రిలీజ్ అందరి దృష్టిలో పడ్డాడు. తాజాగా తన సెకండ్ పాట విడుదల కోసం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రిలీజ్ డేట్ వాడుకోవడం విశేషం. ఇండస్ట్రీలో జయసుధ, జయప్రద, శ్రీదేవి, కృష్ణకుమారి, సావిత్రి, అంజలి వీళ్లందరిని వదిలి లక్ష్మీ పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటూ ఈ సాంగ్ ఉంది.


  ' isDesktop="true" id="117778" youtubeid="l09mrSOU37o" category="movies">  మొత్తంగా లక్ష్మీ పార్వతి కోసం ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు. లక్ష్మీ పార్వతికి ఇచ్చిన మాట కోసం సర్వస్వం కోల్పోయిన ఎన్టీఆర్ మాట తప్పలేదంటూ ఈ పాటలో చూపించారు.


  Censor Board wants nod from Lakshmi Parvathi for NTR Biopic Censor.. ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ సినిమాపై అంచ‌నాలు ఎలా ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్రం కోసం కేవ‌లం నంద‌మూరి అభిమానులే కాదు.. మొత్తం తెలుగు ప్రేక్ష‌కులు అంతా వేచి చూస్తున్నారు. అన్న‌గారి బ‌యోపిక్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు వాళ్లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మ‌స్య లేకుండా సాగుతున్న ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ ప్ర‌యాణానికి అనుకోని షాక్ త‌గిలేలా క‌నిపిస్తుంది. ntr biopic censor review,ntr biopic censor,ntr kathanayakudu censor,ntr mahanayakudu censor,ntr biopic censor,Lakshmi Parvathi permission,ntr biopic lakshmi parvathi,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీపార్వతి,ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ బోర్డ్,ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ సర్టిఫికేట్,ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీపార్వతి సెన్సార్ అనుమతి,తెలుగు సినిమా,ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి
  ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి


  మొత్తానికి..ఆర్జీవి కరెక్ట్‌గా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా విడుదలకు ఒక రోజు ముందే ఈ పాటను రిలీజ్ చేసి బాలయ్యను బాగానే కెలికాడు.


  Fans Comparison between Balakrishna NTR Biopic and Varma Lakshmi's Ntr.. వ‌ర్మ సినిమా అంటే ఇప్పుడు పెద్ద‌గా సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈయ‌న నుంచి స‌రైన సినిమా వ‌చ్చి కొన్నేళ్లు అయిపోయింది. వ‌ర‌స ఫ్లాపులు ఇస్తున్నాడు క‌దా అని ఆయ‌న్ని త‌క్కువ‌గా మాత్రం అంచ‌నా వేయ‌కూడ‌దు. ఇప్పుడు ఈయన తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కూడా ‘కథానాయకుడు’తో పోటీ పడుతుంది. ఈ రెండు సినిమాల మధ్య పోలికలు మొదలయ్యాయి అభిమానుల్లో. ntr biopic,Lakshmi's Ntr ntr biopic,varma Lakshmi's Ntr,rgv Lakshmi's Ntr,Lakshmi's Ntr kathanayakudu,krish vs ram gopal varma,Lakshmi's Ntr ntr mahanayakudu,telugu cinema,వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్,క్రిష్ రామ్ గోపాల్ వర్మ,వర్మ క్రిష్,ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా,ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్
  బాలకృష్ణ, ఆర్జీవి


  క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అంతా నిజ‌మే చూపిస్తార‌నే న‌మ్మ‌కం అయితే తనకు లేద‌ని ఓపెన్ గానే చెప్పాడు వ‌ర్మ‌. త‌ను తెరకెక్కిస్తోన్న బ‌యోపిక్ ల‌క్ష్మీ పార్వ‌తి రాక‌తోనే మొద‌ల‌వుతుందని.. అక్క‌డ మాత్రం ల‌క్ష్మీ పార్వ‌తి రాక‌తో సినిమా పూర్త‌వుతుంద‌ని చెప్పాడు వ‌ర్మ‌.


  సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి సంచ‌ల‌న క‌మెంట్స్ చేసాడు వ‌ర్మ‌. డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటల నుంచి ఎన్టీఆర్ ఆడియో వేడుక జరగనుంది. దానికి రెండు గంటల ముందు అంటే 4 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి వెన్నుపోటు పాట విడుదల కానుంది. ఇదే విషయం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు వర్మ. RGV Vennu potu Song from Lakshmi’s NTR will release on December 21st at 4 PM.. Lakshmi’s NTR song,Lakshmi’s NTR NTR Biopic,Lakshmi’s NTR will release on December 21st at 4 PM,ram gopal varma,varma laxmi's ntr,ntr biopic, laxmi parvathi, tirupathi,amma,sashikala,will release on janaury 25th, againist ntr mahanayakudu,krish,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు సాంగ్,క్రిష్,ఎన్టీఆర్,ఎన్టీఆర్ మహానాయకుడు,వర్మ,రామ్ గోపాల్ వర్మ,లక్ష్మీస్ ఎన్టీఆర్,బయోపిక్,తిరుపతి,దసరా,జనవరి 25,శశికళ,అమ్మ ,తెలుగు సినిమా
  లక్ష్మిస్ ‘ఎన్టీఆర్’


  మొత్తానికి టైమింగ్ చూసుకొని పాటలతోనే సంచలనం క్రియేట్ చేస్తోన్న వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తడో చూడాలి.


  పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోస్
  ఇవి కూడా చదవండి 


  ఒక్క సక్సెస్‌..డబుల్ హాట్రిక్.. రామ్ చరణ్ టార్గెట్ అదేనా..


  ఎన్టీఆర్‌తో పాటు ఆ ఛాన్స్ దక్కించుకున్న రామ్ చరణ్‌


  వైఎస్ జ‌గ‌న్‌కు ఎలక్షన్ గిఫ్ట్ ఇస్తున్న పోసాని కృష్ణమురళి..

  First published:

  Tags: NTR Biopic, Ram Gopal Varma, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు