మగధీర రీల్ హీరో.. అతను మాత్రం రియల్ హీరో... ఇంతకీ ఎవరో తెలుసా..
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’లో హీరో రామ్ చరణ్..ఒక్కొక్కరినీ కాదు షేర్ ఖాన్..ఒకేసారి వంద మందిని పంపు అంటూ ఛాలెంజ్ చేసి మరి షేర్ ఖాన్ పంపిన వంద మందిని చంపుతాడు. ఇది సినిమా కాబట్టి హీరో ఎంతమందినైనా చంపుడాని సరిపెట్టుకోవచ్చు. కానీ రియల్ లైఫ్‌లో మగధీర చంపిన 100 మంది కంటే దాదాపు నాల్గున్నర రెట్లు ఎక్కువ మందిని చంపిన ఘటన చరిత్రలో జరిగింది.
news18-telugu
Updated: February 13, 2019, 6:36 AM IST

రామ్‌చరణ్ ఫేస్బుక్ ఫోటో
- News18 Telugu
- Last Updated: February 13, 2019, 6:36 AM IST
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’లో హీరో రామ్ చరణ్..ఒక్కొక్కరినీ కాదు షేర్ ఖాన్..ఒకేసారి వంద మందిని పంపు అంటూ ఛాలెంజ్ చేసి మరి షేర్ ఖాన్ పంపిన వంద మందిని చంపుతాడు. ఇది సినిమా కాబట్టి హీరో ఎంతమందినైనా చంపుతాడని సరిపెట్టుకోవచ్చు. కానీ రియల్ లైఫ్‌లో మగధీర చంపిన 100 మంది కంటే దాదాపు నాల్గున్నర రెట్లు ఎక్కువ మందిని చంపిన ఘటన చరిత్రలో జరిగింది. ఆ సంఘటన నేపథ్యంలో బాలీవుడ్లో ఒక సినిమా తెరకెక్కింది.
ఇంతకీ వివరాల్లోకి వెళితే..అక్షయ్ కుమార్ హీరోగా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో ‘కేసరి’ మూవీ తెరకెక్కింది. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
‘కేసరి’ సినిమా స్టోరీ విషయానికొస్తే...1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంల ఈ మూవీని తెరకెక్కించారు. 1897లో సిక్ రెజిమెంట్ కు చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్ఘన్లకు పాకిస్థాన్ ల వున్న ‘సారాగర్హీ’ దగ్గర జరిగిన యుద్దాన్నే ఇపుడు కేసరిగా తెరకెక్కించారు.21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ మూవీ స్టోరీ. ‘కేసరి’ సినిమాలో అక్కీ.. హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించాడు. అంటే ఒక్కో సిక్కు జవాను..సుమారుగా 476 మందిని చంపారు. నిజంగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి’ సినిమా వెండితెరపై ఎలాంటి మెరుపులు మెరిపిస్తోందో చూడాలి. 
ఈ మూవీలో అక్షయ్ సరసన..పరిణీతి చోప్రా కథానాయికగా నటించింది. ఈ మూవీని 21 మార్చ్ 2019న విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
చిరంజీవితో దర్శకుడు విజయ బాపినీడు ప్రత్యేక అనుబంధం...
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ డేట్ పిక్స్.. జోష్‌లో నందమూరి అభిమానులు..
‘సైరా నరసింహారెడ్డి’లో జగపతి బాబు లుక్ అదుర్స్...

It’s an UNBELIEVABLE TRUE STORY. Presenting the first one from the #GlimpsesOfKesari. #KesariTrailer21Feb https://t.co/GCR6KL7GDQ@ParineetiChopra @SinghAnurag79 @karanjohar @apoorvamehta18 @SunirKheterpal @DharmaMovies #CapeOfGoodFilms @iAmAzure @ZeeStudios_
— Akshay Kumar (@akshaykumar) February 12, 2019
షాద్‌నగర్ లైంగికదాడి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆవేదనతో ట్వీట్..
అక్షయ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న ఖిలాడీ..
చొక్కా చిరిగేలా కొట్టుకున్న స్టార్ హీరో, దర్శకుడు.. వీడియో వైరల్..
రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్.. బీహార్ వరద బాధితులకు రూ.కోటి విరాళం..
చిరంజీవి అమ్మడు కుమ్ముడు పాటకు స్టెప్పులేసిన అక్షయ్ కుమార్..
చీర కట్టుకున్న అక్షయ్ కుమార్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..
‘కేసరి’ సినిమా స్టోరీ విషయానికొస్తే...1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంల ఈ మూవీని తెరకెక్కించారు. 1897లో సిక్ రెజిమెంట్ కు చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్ఘన్లకు పాకిస్థాన్ ల వున్న ‘సారాగర్హీ’ దగ్గర జరిగిన యుద్దాన్నే ఇపుడు కేసరిగా తెరకెక్కించారు.21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ మూవీ స్టోరీ. ‘కేసరి’ సినిమాలో అక్కీ.. హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించాడు. అంటే ఒక్కో సిక్కు జవాను..సుమారుగా 476 మందిని చంపారు. నిజంగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి’ సినిమా వెండితెరపై ఎలాంటి మెరుపులు మెరిపిస్తోందో చూడాలి.
Loading...

మగధీర వర్సెస్ కేసరి
ఈ మూవీలో అక్షయ్ సరసన..పరిణీతి చోప్రా కథానాయికగా నటించింది. ఈ మూవీని 21 మార్చ్ 2019న విడుదల చేయనున్నారు.
సౌందర్య రజనీకాంత్ జీవితంలో ముఖ్యమైన ముగ్గురు మగాళ్లు
ఇవి కూడా చదవండి
చిరంజీవితో దర్శకుడు విజయ బాపినీడు ప్రత్యేక అనుబంధం...
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ డేట్ పిక్స్.. జోష్‌లో నందమూరి అభిమానులు..
‘సైరా నరసింహారెడ్డి’లో జగపతి బాబు లుక్ అదుర్స్...
Loading...