హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Shankar : శంకర్ సినిమాలో రామ్ చరణ్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడా.. ?

Ram Charan - Shankar : శంకర్ సినిమాలో రామ్ చరణ్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడా.. ?

శంకర్ సినిమాలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం (Twitter/Photo)

శంకర్ సినిమాలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం (Twitter/Photo)

Ram Charan - Shankar : శంకర్ సినిమాలో రామ్ చరణ్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడా.. ? కెరీర్‌లో తొలిసారి మూడు పాత్రల్లో కనిపించనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే..

Ram Charan - Shankar :  ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత  రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‌తో చేసిన ఆర్ఆర్ఆర్‌తో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తండ్రి చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా  బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా.. మెగాభిమానులకు మాత్రం ఈ సినిమా  తీపి గుర్తుగా మిగిలిపోయింది. 2022లో  రామ్ చరణ్ .. ఆర్ఆర్ఆర్‌తో  ఒక బ్లాక్ బస్టర్ అందుకుంటే.. ఆచార్య మూవీతో డిజాస్టర్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు మల్టీస్టారర్ మూవీస్ కావడం విశేషం. ఆ  తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.

ఇన్నేళ్ల కెరీర్‌లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే కాలండర్ ఇయర్‌లో విడుదల కావడం ఇదే మొదటి సారి. ఇదో  రికార్డుగా చెప్పుకుంటున్న మెగాభిమానులు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో చేసిన హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఇప్పటి వరకు నటించలేదు. ఇక శంకర్ తమిళ, హిందీ హీరోలతో తప్పించి ఓ తెలుగు హీరోతో ఇంత వరకు ఒక్క సినిమా తెరకెక్కించలేదు.రామ్ చరణ్‌తో తొలిసారి తొలి తమిళేతర దక్షిణాది హీరోతో శంకర్ సినిమా చేస్తున్నారు.  వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్.. తండ్రి.. ఇద్దరు కుమారులుగా నటించబోతున్నట్టు సమాచారం.

రామ్ చరణ్, శంకర్ మూవీ (Twitter/Photo)

అందులో తండ్రి సివిల్ సర్వెంట్ పాత్రలో నటిస్తే.. ఒక కుమారుడు సైకో తరహా పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న పాత్ర హైలెట్‌గా నిలువనుంది. ఒకవేళ చేస్తే..  ఈ జనరేషన్‌లో యంగ్ టాప్ హీరోల్లో ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్.. త్రిపాత్రాభినయం చేసిన హీరోగా నిలువనున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా ‘కొబ్బరిమట్ట’లో మూడు పాత్రలు చేసారు. అది పక్కన పెడితే.. ఈ జనరేషన్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ తప్ప ఎవరు చేయలేదు. ఇపుడు రామ్ చరణ్.. శంకర్ సినిమాలో చేస్తారా లేదా అనేది చూడాలి.

Mahesh Babu : మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డు.. ఈ ఫీట్ అందుకున్న నాల్గో సినిమాగా ‘సర్కారు వారి పాట’..

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన  కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది.  ఇక  శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసారట. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న  ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Ram Charan RRR Hero Latest Tradinational Pancha Kattu Look Goes Viral On Social Media,Ram Charan : పంచె కట్టు సైకిల్ పై రామ్ చరణ్ సరికొత్త లుక్.. వైరల్ అవుతున్న ఫోటో..,Ram Charan,Ram Charan RRR Record Break Collections,RRR,RRR Collections,RRR Records,Ram Charan Shankar,Ram Charan,Shankar,Ram Charan Shankar movie Title Sarkarodu,Suresh Gopi,Suresh Villain In Ram Charan Shankar Movie,Ram Charan Suresh Gopi,Shankar Suresh Gopi,Ram Charan Shankar Movie Budget,Latest Telugu News,Ram Charan Shankar Grand Launch Glimpses,Ram Charan Shankar Movie Title Vishwambhara,Ram Charan Shankar film update, salman khan, Ram Charan Shankar film news, Ram Charan films, Ram Charan birthday celebrations, Ram Charan birthday, Alia Bhatt for Rajamouli RRR, ss rajamouli,alia bhatt movies,Dil Raju,Shankar,RRR Release Date,Ram Charan Shankar Kiara Advani,Kiara Advani In Ram Shankar Movie,Shankar - Ram Charan - Dil Raju,Dil Raju Ram Charan Mets Shankar,Ram Charan,Shankar,Ram Charan Shankar Crazy Update,Ram Charan Shankar Salman Khan,Ram Charan Shankar Ranveer Singh,Ram Charan Shankar Chiranjeevi Pawan Kalyan,Ram Charan Shankar Updendra,Ram Charan Shankar Sudeep,Ram Charan Shankar Mohanlal,Ram Charan Shankar vijay sethpathi,Ram Charan Shankar Suriya,Ram Charan Shankar film update, salman khan, Ram Charan Shankar film update salman khan will be seen in a key role, Ram Charan Shankar film, anirudh ravichander , Ram Charan news, Ram Charan Shankar film update, Ram Charan films, Ram Charan birthday celebrations, Ram Charan birthday,Ram Charan letter to fans,Ram Charan on corona,Ram Charan to Romance with Alia Bhatt for Rajamouli RRR,alia bhatt,ram charan,alia bhatt and ram charan to romance in ss rajamouli’s rrr,ss rajamouli,alia bhatt movies,rrr movie,alia bhatt, ram charan songs,alia bhatt ranbir kapoor love story,alia bhatt rrr,ram charan rrr teaser,alia bhatt's inshallah movie,రామ్ చరణ్,రామ్ చరణ్ లేఖ, రామ్ చరణ్ పుట్టిన రోజు,రామ్ చరణ్ శంకర్,రామ్ చరణ్ శంకర్ సినిమాలో సల్మాన్ ఖాన్,రామ్ చరణ్ శంకర్ సినిమాలో చిరంజీవి పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ శంకర్ ఉపేంద్ర సుదీప్,రామ్ చరణ్ శంకర్ రణ్‌‌వీర్ సింగ్,రామ్ చరణ్ శంకర్ విజయ్ సేతుపతి సూర్య,రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ,రామ్ చరణ్ శంకర్ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ,విశ్వంభర,రామ్ చరణ్ శంకర్ మూవీ ముహూర్తం గ్లింప్స్,లేటెస్ట్ తెలుగు న్యూస్,సురేష్ గోపి,సురేష్ గోపి రామ్ చరణ్,రామ్ చరణ్ శంకర్ సినిమాలో విలన్‌గా సురేష్ గోపి,సురేష్ గోపి,సర్కారోడు మూవీ,రామ్ చరణ్ శంకర్ మూవీకి సర్కారోడు టైటిల్,సైకిల్ పై రామ్ చరణ్ షాకింగ్ లుక్,రామ్ చరణ్ లుక్ వైరల్,పంచె కట్టు సైకిల్ పై రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్
సైకిల్ పై పంచ కట్టులో రామ్ చరణ్ (Twitter/Photo)

అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా వైజాగ్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అంతేకాదు హీరో, హీరోయిన్స్ పై వైజాగ్ బీచ్‌లో ఓ పాటను శంకర్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

Ram Charan Shankar Dil Raju Kiara Advani Crazy Project Launched Today With Pooja Ceremony Coconut Broken Event Chiranjeevi Rajamouli Ranveer Singh Chief Guests,Ram Charan - Shankar : పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ చరణ్, శంకర్ మూవీ..,Ram Charan Shankar movie Starts,Ram Charan Shankar Movie Starts With Pooja Ceremony,Ram Charan Shankar First Poster,Ram Charan Shankar,RAm Charan Shankar Movie Title Vishwambhara,Ram Charan Shankar film update, salman khan, Ram Charan Shankar film news, Ram Charan films, Ram Charan birthday celebrations, Ram Charan birthday, Alia Bhatt for Rajamouli RRR, ss rajamouli,alia bhatt movies,Dil Raju,Shankar,RRR Release Date,Ram Charan Shankar Kiara Advani,Kiara Advani In Ram Shankar Movie,Shankar - Ram Charan - Dil Raju,Dil Raju Ram Charan Mets Shankar,Ram Charan,Shankar,Ram Charan Shankar Crazy Update,Ram Charan Shankar Salman Khan,Ram Charan Shankar Ranveer Singh,Ram Charan Shankar Chiranjeevi Pawan Kalyan,Ram Charan Shankar Updendra,Ram Charan Shankar Sudeep,Ram Charan Shankar Mohanlal,Ram Charan Shankar vijay sethpathi,Ram Charan Shankar Suriya,Ram Charan Shankar film update, salman khan, Ram Charan Shankar film update salman khan will be seen in a key role, Ram Charan Shankar film, anirudh ravichander , Ram Charan news, Ram Charan Shankar film update, Ram Charan films, Ram Charan birthday celebrations, Ram Charan birthday,Ram Charan letter to fans,Ram Charan on corona,Ram Charan to Romance with Alia Bhatt for Rajamouli RRR,alia bhatt,ram charan,alia bhatt and ram charan to romance in ss rajamouli’s rrr,ss rajamouli,alia bhatt movies,rrr movie,alia bhatt, ram charan songs,alia bhatt ranbir kapoor love story,alia bhatt rrr,ram charan rrr teaser,alia bhatt's inshallah movie,రామ్ చరణ్,రామ్ చరణ్ లేఖ, రామ్ చరణ్ పుట్టిన రోజు,రామ్ చరణ్ శంకర్,రామ్ చరణ్ శంకర్ సినిమాలో సల్మాన్ ఖాన్,రామ్ చరణ్ శంకర్ సినిమాలో చిరంజీవి పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ శంకర్ ఉపేంద్ర సుదీప్,రామ్ చరణ్ శంకర్ రణ్‌‌వీర్ సింగ్,రామ్ చరణ్ శంకర్ విజయ్ సేతుపతి సూర్య,రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ,రామ్ చరణ్ శంకర్ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ,విశ్వంభర,రామ్ చరణ్ శంకర్ ఫస్ట్ పోస్టర్,పూాజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ చరణ్ శంకర్ మూవీ
రామ్ చరణ్, శంకర్ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)

ముందుగా ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ పేరు వినిపించింది. తాజాగా  ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం పాత్రలో ఎస్.జే.సూర్య నటిస్తున్నట్టు సమాచారం. వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాకు తాజాగా ‘సర్కారోడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ మూవీ టైటిల్ రిజిస్టర్ చేయించారట.

ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం.  సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

Chiranjeevi - Ram Charan | NTR - NBK : ఎన్టీఆర్, బాలకృష్ణ టూ చిరంజీవి, రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచిన తండ్రీ తనయుల కాంబినేషన్ మూవీస్..


ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా శంకర్ సినిమా తర్వాత పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

First published:

Tags: Ram Charan, Shankar, Tollywood

ఉత్తమ కథలు