హోమ్ /వార్తలు /సినిమా /

‘వినయ విధేయ రామ’తో రామ్ చరణ్ ఆ ఫీట్ అందుకుంటాడా..

‘వినయ విధేయ రామ’తో రామ్ చరణ్ ఆ ఫీట్ అందుకుంటాడా..

వినయ విధేయ రామలో రామ్ చరణ్, కియరా అద్వానీ

వినయ విధేయ రామలో రామ్ చరణ్, కియరా అద్వానీ

ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ చూపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాపైనే ఉంది. మరికొన్ని గంట్లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌తో రామ్ చరణ్ ఆయన కెరీర్‌లో అందుకోలేని అరుదైన ఫీట్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.

ఇంకా చదవండి ...

  ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ చూపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాపైనే ఉంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో  రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ కథానాయికగా నటించింది. మరికొన్ని గంటల్లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.  ఈ సినిమా సక్సెస్‌తో రామ్ చరణ్ ఆయన కెరీర్‌లో అందుకోలేని అరుదైన ఫీట్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.


  ‘ వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ దగ్గర  సక్సెస్‌ సాధిస్తే... రామ్ చరణ్  హీరోగా రెండు హాట్రిక్ హిట్స్ అందుకోవాలని చూస్తున్నాడు. ‘వినయ విధేయ రామ’  కంటే ముందు రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతకు ముందు చరణ్ నటించిన ‘ధృవ’ ఓ మోస్తరుగా నడిచింది.


  Ram Charan says that Boyapati Srinu is most typical director he had ever worked with.. అంద‌రి చూపు ఇప్పుడు సంక్రాంతి సినిమాల‌పైనే ఉంది. అందులోనూ ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’ సినిమాపై కాస్త ఎక్కువ‌గానే అంచ‌నాలు ఉన్నాయి. పైగా పండ‌గ సినిమాల్లో అదే అగ్ర‌తాంబూలం తీసుకుంది కూడా. బిజినెస్ ప‌రంగా చాలా ఎత్తులో ఉంది ‘విన‌య విధేయ రామ‌’. ఇప్పుడు ఈ చిత్రం గురించి.. ద‌ర్శ‌కుడి గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసాడు రామ్ చరణ్. ram charan boyapati sreenu,ram charan boyapati srinu working,ram charan vinaya vidheya rama,vinaya vidheya rama actions scenes,ram charan boyapati movie,vinaya vidheya rama release date,vinaya vidheya rama ram charan,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను వినయ విధేయ రామ,రామ్ చరణ్ వినయ విధేయ రామ,వినయ విధేయ రామ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్,తెలుగు సినిమా
  వినయ విధేయ రామ సెన్సార్ రిపోర్ట్


  తాజాగా  మరికొన్ని గంటల్లో విడుదల  కాబోతున్న ‘వినయ విధేయ రామ’ సక్సెస్ సాధిస్తే..వరుసగా మూడు హిట్లతో రామ్ చరణ్ తన కెరీర్‌లనే మొదటిసారిగా హాట్రిక్ హిట్స్ సాధించిన హీరోగా రికార్డులకు ఎక్కుతాడు.


  Vinaya Vidheya Rama Promotions.. Ram Charan comments on Fake Collections.. ఈ రోజుల్లో రికార్డుల‌కు చాలా విలువ ఉంది. ఏ పెద్ద సినిమా విడుద‌లైనా కూడా ముందు ఎంత వ‌సూలు చేసింది.. తొలిరోజు ఎంత తెచ్చింది.. తొలి వారం ఎంత తెచ్చింది అంటున్నారు. అభిమానులు కూడా దీనిపైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఎందుకో తెలియదు కానీ ఈ పద్దతికి ముందు నుంచి నో అంటున్నాడు రామ్ చరణ్. రికార్డులకు తాను వ్యతిరేకం అంటున్నాడు మెగా వారసుడు. ram charan,ram charan collection,ram charan fake collection,ram charan vinaya vidheya rama,ram charan vinaya vidheya rama promotions,vinaya vidheya rama records,sankranti 2019 movies,ram charan says no to records on posters,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ వినయ విధేయ రామ,రామ్ చరణ్ ప్రమోషన్స్,రామ్ చరణ్ కలెక్షన్స్,రామ్ చరణ్ ఫేక్ కలెక్షన్స్,పోస్టర్స్‌పై రికార్డులు వద్దంటున్న రామ్ చరణ్,వినయ విధేయ రామ సంక్రాంతి విడుదల
  వినయ విధేయ రామ పోస్టర్


  మరోవైపు పొంగల్ పోటీలో రామ్ చరణ్‌కు ఇది మూడో సినిమా. 2013 వినాయక్ దర్శకత్వంలో ‘నాయక్’ సినిమా..ఆ తర్వాత 2014లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవడు’ చిత్రాల సక్సెస్‌లతో రామ్ చరణ్ సంక్రాంతి హీరోగా రెండు విజయాలను అందుకున్నాడు.


  IMDB 2019 Most Awaited trending Indian movies of 2019.. Vinaya Vidheya Rama on Top.. IMDB అంటే తెలుగు సినిమాతో పాటు ఇండియ‌న్ సినిమా కూడా చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటుంది. వీళ్లు ఏదైనా స‌మాచారం ఇచ్చారంటే అది ప‌క్కా అని ఫిక్సైపోతారు అభిమానులు కూడా. అంత గుడ్డిగా న‌మ్మేస్తుంటారు. ఇక ఇప్పుడు ఈ సంస్థ 2019లో ఇప్పుడు ట్రెండింగ్ ప్రకారం ఏ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా వేచి చూస్తున్నారు అనే విష‌యంపై స‌ర్వే నిర్వ‌హించింది. imdb top trending indian movies 2019,imdb top indian movies 2019 trending,imdb indian movies 2019,vinaya vidheya rama imdb top place,petta viswasam imdb top 10,telugu cinema,imdb movies 2019,imdb టాప్ ఇండియన్ మూవీస్ 2019,imdb టాప్ ఇండియన్ మూవీస్ 2019 ఫస్టాఫ్,imdb మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ 2019,imdb మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ 2019 ఫస్టాఫ్,మోస్ట్ అవైటెడ్ 2019 మూవీస్,అగ్రస్థానంలో వినయ విధేయ రామ,
  వినయ విధేయ రామ పోస్టర్


  తాజాగా ‘వినయ విధేయ రామ’తో మరోసారి సంక్రాంతి బరిలో దిగుతూ హాట్రిక్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.


  Vinaya Vidheya Rama Pre release event Exclusive Photos.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్‌గూడ గ్రౌండ్స్‌లో ఘనంగా జరుగుతుంది. చిరంజీవితో పాటు కేటీఆర్ కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. vinaya vidheya rama pre release event,vinaya vidheya trailer,vinaya vidheya rama trailer release date,vinaya vidheya rama pre release event,ram charan chiranjeevi,chiranjeevi vinaya vidheya rama,chiranjeevi boyapati srinu,vvr trailer,vvr pre release event,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్,వినయ విధేయ రామ ట్రైలర్,వినయ విధేయ రామ ట్రైలర్ రిలీజ్ డేట్,వినయ విధేయ రామ సినిమా విడుదల,చిరంజీవి రామ్ చరణ్,రామ్ చరణ్ బోయపాటి శ్రీను..
  వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్


  మొత్తంగా ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించి..హీరోగా రామ్ చరణ్ రెండు విధాలుగా హాట్రిక్ నమోదు చేసిన హీరోగా రికార్డులకు ఎక్కుతాడా లేదా అనేది తెలియాలంటే  మరికొన్ని గంటలు   వెయిట్ చేయాల్సిందే.

  First published:

  Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు