రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం.. బాబాయ్ కోసం వస్తున్న అబ్బాయ్..

రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. పదేళ్ల కింద ప్రజారాజ్యం పార్టీ తరఫున తండ్రితో పాటు బయటికి వచ్చాడు మెగా వారసుడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మళ్లీ రాజకీయాలతో పనిలేకుండా హాయిగా తన పని తాను చేసుకుంటున్నాడు చరణ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 6:18 PM IST
రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం.. బాబాయ్ కోసం వస్తున్న అబ్బాయ్..
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 6:18 PM IST
రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. పదేళ్ల కింద ప్రజారాజ్యం పార్టీ తరఫున తండ్రితో పాటు బయటికి వచ్చాడు మెగా వారసుడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మళ్లీ రాజకీయాలతో పనిలేకుండా హాయిగా తన పని తాను చేసుకుంటున్నాడు చరణ్. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా కూడా తనకు సంబంధం లేదన్నట్లే ఉన్నాడు మెగా వారసుడు. కానీ ఇప్పుడు మాత్రం అంతా చాలా సీరియస్ తీసుకున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఈ సారి మెగా హీరోలు కూడా ఏం చేస్తారు అనే విషయంపై చాలా ఆసక్తి ఉంది.

Ram Charan will do Campaign for Janasena Party along with Pawan Kalyan in Vijayawada pk.. రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. పదేళ్ల కింద ప్రజారాజ్యం పార్టీ తరఫున తండ్రితో పాటు బయటికి వచ్చాడు మెగా వారసుడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మళ్లీ రాజకీయాలతో పనిలేకుండా హాయిగా తన పని తాను చేసుకుంటున్నాడు చరణ్. ram charan,ram charan twitter,team ram charan twitter,ram charan campaign for pawan kalyan,ram charan campaign vijayawada,ram charan facebook,ram charan vote for glass,ram charan rrr movie shooting,ram charan rrr shooting break,janasena 2019 elections,ram charan pawan kalyan,2019 general elections,ram charan republic day gift to pawan kalyan,ram charan janasena,ram charan pawan kalyan janasena,pawan kalyan janasena,janasena party song,ram charan pawan kalyan,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ రామ్ చరణ్,జనసేన పార్టీ సాంగ్ రామ్ చరణ్,రామ్ చరణ్ రిపబ్లిక్ డే గిఫ్ట్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,జనసేన పార్టీ సాంగ్ రామ్ చరణ్,
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్

మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం తనకు స్టార్ పవర్ మీద అస్సలు నమ్మకం లేదని.. అందుకే తాను ఎవర్నీ ప్రచారం కోసం పిలవడం లేదని చెప్పాడు పవర్ స్టార్. కానీ జనసేనాని అలా అంటున్నా కూడా ఇప్పటికే నిహారిక, వరుణ్ తేజ్ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్, బన్నీ సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్స్ విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి రామ్ చరణ్ కూడా తెనాలితో పాటు మరో రెండు మూడు నియోజకవర్గాలు ప్రచారం చేయబోతున్నాడని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్‌తో పాటే చరణ్ కూడా జనాల్లోకి రానుండటం విశేషం. హీరోలను చూడ్డానికి జనాలు వస్తారు కానీ ఓట్లు రావని చెప్పాడు పవన్.

Ram Charan will do Campaign for Janasena Party along with Pawan Kalyan in Vijayawada pk.. రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. పదేళ్ల కింద ప్రజారాజ్యం పార్టీ తరఫున తండ్రితో పాటు బయటికి వచ్చాడు మెగా వారసుడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మళ్లీ రాజకీయాలతో పనిలేకుండా హాయిగా తన పని తాను చేసుకుంటున్నాడు చరణ్. ram charan,ram charan twitter,team ram charan twitter,ram charan campaign for pawan kalyan,ram charan campaign vijayawada,ram charan facebook,ram charan vote for glass,ram charan rrr movie shooting,ram charan rrr shooting break,janasena 2019 elections,ram charan pawan kalyan,2019 general elections,ram charan republic day gift to pawan kalyan,ram charan janasena,ram charan pawan kalyan janasena,pawan kalyan janasena,janasena party song,ram charan pawan kalyan,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ రామ్ చరణ్,జనసేన పార్టీ సాంగ్ రామ్ చరణ్,రామ్ చరణ్ రిపబ్లిక్ డే గిఫ్ట్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,జనసేన పార్టీ సాంగ్ రామ్ చరణ్,
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్
అంతేకాకుండా మాట్లాడే విషయం లేనపుడు వచ్చినా కూడా లాభం ఉండదని ఓపెన్‌గానే ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు రామ్ చరణ్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడంటే పవన్ నమ్మకాన్ని పొందినట్లేనా.. ఆయన అనుమతి తీసుకున్నట్లేనా..? తన మాటలతో బాబాయ్ మెప్పు పొందే ఇప్పుడు జనం ముందుకు రానున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా పవన్ కోసం రామ్ చరణ్ రావడం మాత్రం అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయమే. అయితే అది పోలింగ్ రోజు ఎంతవరకు పనికొస్తుంది.. ఓట్లుగా ఎంతవరకు మారతాయి అనేది మాత్రం ఆసక్తికరమే.
First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...