ఉపాసన కొణిదెల సంచలన వీడియో.. షాద్‌నగర్ ఘటనపై మనస్తాపం..

రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ఆమె ఎంతగా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 30, 2019, 4:05 PM IST
ఉపాసన కొణిదెల సంచలన వీడియో.. షాద్‌నగర్ ఘటనపై మనస్తాపం..
ఉపాసన (instagram/Photo)
  • Share this:
రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ఆమె ఎంతగా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై కూడా చాలా యాక్టివ్‌గా స్పందిస్తుంటుంది ఉపాసన. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. దేశమంతా మాట్లాడుకునేలా చేసిన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం హత్య ఘటనతో దేశమంతా మనవైపు చూస్తుంది. ఈ షాద్‌నగర్ లైంగికదాడిపై అంతా సోసల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇప్పుడు ఉపాసన కూడా తన యూట్యూబ్ ఛానెల్ నుంచి ఓ వీడియోను విడదల చేసింది.
Ram Charan Wife Upasana Konidela released a video on Child Abuse and how to know the bad touch pk రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ఆమె ఎంతగా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై.. Upasana Konidela,Upasana Konidela twitter,Upasana Konidela instagram,Upasana Konidela videos,Upasana Konidela you tube channel,Upasana Konidela shares a new video on her Instagram for her followers,Upasana konidela on work place,Upasana konidela be happy,Upasana konidela on woman,Upasana konidela news,Upasana konidela on woman empowermentupasana konidela,upasana,upasana konidela tweet on pm modi,upasana kamineni,upasana kamineni konidela,ram charan wife upasana konidela,upasana konidela pics,upasana konidela tweet,upasana konidela speech,upasana konidela photos,upasana konidela husband,upasana konidela on pm modi,upasana konidela interview,upasana konidela latest photos,upasana konidela and ram charan,upasana konidela latest images,ఉపాసన,ఉపాసన యూ ట్యూబ్ ఛానెల్,ఉపాసన షాద్‌నగర్ ఘటన,ఉపాసన న్యూస్,
(ఉపాసన కొణిదెల)Instagram


పిల్లలందరిని కామాంధుల భారిన పడకుండా కాపాడటం ఎలా అనే ఒక అంశంపై ఒక వీడియోని సిద్ధం చేసి.. తన ఛానెల్‌లో విడుదల చేసింది. ప్రజల బాగుకోసమే తనవంతు సాయంగా ఈ పని చేస్తున్నట్లు తెలిపింది మెగా కోడలు. ఇందులో మన సమాజంలో పిల్లలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాల నుంచి వాళ్లను వాళ్లు ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై చాలా విషయాలు పొందుపరిచింది ఉపాసన. మనం ఉంటున్న ఈ సమాజంలోనే అమ్మాయిలపై నీచంగా వ్యవహరించే క్రూరమృగాలు కూడా ఉంటున్నాయని తెలుసుకుని అంతా సిగ్గుతో చచ్చిపోతున్నారు.

ఇలాంటి ఘటనలపై తనవంతు సాయంగా ఉపాసన చేసిన పనితో అంతా ఆమెకు ఫిదా అయిపోతున్నారు. దానికితోడు డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను.. చిట్కాలను కూడా ఈ మధ్యే ఓ వీడియో రూపంలో యూట్యూబ్‌లో విడుదల చేసింది. గతంలో ఫిట్ నెస్ వీడియోలు విడుదల చేసిన ఉపాసన ఇప్పుడు సమాజానికి పనికొచ్చే వీడియోలు తీసుకొస్తుంది. మొత్తానికి ఈమె చేస్తున్న కొన్ని వీడియోలు.. చూపిస్తున్న సామాజిక బాధ్యతపై మెగాభిమానులు ఖుషీ అవుతున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: November 30, 2019, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading