నిరుద్యోగులుకు ఉపాసన కొణిదెల బంపరాఫర్..
ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. తాజాగా మెగా కోడలు నిరోద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది.
news18-telugu
Updated: November 20, 2019, 9:25 AM IST

(ఉపాసన కొణిదెల)Instagram
- News18 Telugu
- Last Updated: November 20, 2019, 9:25 AM IST
ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ అప్డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది. తాజాగా ఈమె .. తన కంపెనీలో పనిచేసేందకు కంటెంట్ రైటర్స్ కావాలని ప్రకటన ఇచ్చింది. అంతేకాదు ఎడిటర్స్ కావాలని కూడా చెప్పింది. అంతేకాదు గతంలో హెల్త్ ఇష్యూస్‌కు సంబంధించిన ఏమైనా ఆర్టికల్స్ ఉండే తమ బయోడేటాతో పాటు అభిరుచులను హాబీలను పంపించమని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

నిరోద్యోగులకు ప్రకటన (Instagram/Photo)
చిరంజీవి కోడలు అయినందుకు గర్వంగా ఉంది.. ఉపాసన ట్వీట్..
పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి విలన్.. వామ్మో ఇంకేమైనా ఉందా...?
విషాదంలో మెగా హీరోలు.. ఆత్మీయుడి ఆకస్మిక మరణం..
రామ్ చరణ్ కెరీర్‌పై చిరంజీవి స్పెషల్ ఫోకస్.. RRR సినిమా తర్వాత..
రామ్ చరణ్, చిరంజీవి తీరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాతల అసహనం..
మహేష్ బాబు AMB థియేటర్లో మెగా ఫ్యామిలీ సందడి..
Loading...