Home /News /movies /

RAM CHARAN VINAYA VIDHEYA RAMA SCENES TRENDING ON SOCIAL MEDIA

సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘విన‌య విధేయ రామ’..

వినయ విధేయ రామ ట్రైలర్

వినయ విధేయ రామ ట్రైలర్

ఓ సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా విడుద‌ల రోజు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ కావ‌డం మాత్రం కామ‌న్. అది ఎలా ఉంది అని కొంద‌రు వెతికితే.. అస‌లు బాగుందా లేదా అని మ‌రికొంద‌రు చూస్తుంటారు. ఇప్పుడు ‘విన‌య విధేయ రామ’ కూడా సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

ఇంకా చదవండి ...
ఓ సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా విడుద‌ల రోజు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ కావ‌డం మాత్రం కామ‌న్. అది ఎలా ఉంది అని కొంద‌రు వెతికితే.. అస‌లు బాగుందా లేదా అని మ‌రికొంద‌రు చూస్తుంటారు. ఇప్పుడు ‘విన‌య విధేయ రామ’ కూడా సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించాడు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన ఈ చిత్రంలో చాలా స‌న్నివేశాలు అతికి తాత‌లా ఉన్నాయి. దాంతో యాంటి ఫ్యాన్స్ దాంతో ఆడుకుంటున్నారు. ఇన్నాళ్లూ తెలుగులో బాల‌య్య అంటూ ఆయ‌న్నే టార్గెట్ చేసిన ట్రోల్ రాయుళ్ల‌కు ఇప్పుడు సంక్రాంతి భోజ‌నం పెట్టాడు రామ్ చ‌ర‌ణ్.

Ram Charan Vinaya Vidheya Rama scenes trending on Social Media.. ఓ సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా విడుద‌ల రోజు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ కావ‌డం మాత్రం కామ‌న్. అది ఎలా ఉంది అని కొంద‌రు వెతికితే.. అస‌లు బాగుందా లేదా అని మ‌రికొంద‌రు చూస్తుంటారు. ఇప్పుడు ‘విన‌య విధేయ రామ’ కూడా సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ram charan,vinaya vidheya rama ram charan,vinaya vidheya rama ram charan flop,vinaya vidheya rama ram charan disaster,vinaya vidheya rama ram charan negetive talk,vinaya vidheya rama collections,vinaya vidheya rama review,vinaya vidheya rama tending in social media,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ రామ్ చరణ్,వినయ విధేయ రామ రివ్యూ,వినయ విధేయ రామ కలెక్షన్స్,రామ్ చరణ్ వినయ విధేయ రామ సోషల్ మీడియా,తెలుగు సినిమా
రామ్ చరణ్ ఫైల్ ఫోటో


ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఆడుకోండంటూ చిన్న‌పిల్లాడి చేతికి చాక్లెట్ ఇచ్చిన‌ట్లు చాలా సీన్లు ఇచ్చాడు మెగా వార‌సుడు. అస‌లు బోయ‌పాటికి అంటే ఎమోష‌న్ లో ఏం చేస్తున్నాడో తెలియ‌లేదు.. మ‌రి రామ్ చ‌ర‌ణ్ కు అయినా ఆ సీన్ చేస్తున్న‌పుడు అనిపించాలి క‌దా అంటూ ఆయ‌న‌తో ఫుల్లుగా ఆడేసుకుంటున్నారు ట్రోల్స్ లో. ముఖ్యంగా ‘విన‌య విధేయ రామ‌’లో కొన్ని సీన్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. చ‌ర‌ణ్ ర‌న్నింగ్ ట్రైన్ సీన్.. వివేక్ ఒబేరాయ్ చేతికి పాము కాటు వేయించుకునే సీన్.. బండలు బ‌ద్ద‌లుకొట్టే సీన్.. ఇలా సినిమాలో చాలా సీన్లు ఎమోష‌న‌ల్ గా వ‌ర్క‌వుట్ అవుతాయ‌ని పెట్టేసాడు బోయ‌పాటి శ్రీను.

Ram Charan Vinaya Vidheya Rama scenes trending on Social Media.. ఓ సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా విడుద‌ల రోజు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ కావ‌డం మాత్రం కామ‌న్. అది ఎలా ఉంది అని కొంద‌రు వెతికితే.. అస‌లు బాగుందా లేదా అని మ‌రికొంద‌రు చూస్తుంటారు. ఇప్పుడు ‘విన‌య విధేయ రామ’ కూడా సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ram charan,vinaya vidheya rama ram charan,vinaya vidheya rama ram charan flop,vinaya vidheya rama ram charan disaster,vinaya vidheya rama ram charan negetive talk,vinaya vidheya rama collections,vinaya vidheya rama review,vinaya vidheya rama tending in social media,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ రామ్ చరణ్,వినయ విధేయ రామ రివ్యూ,వినయ విధేయ రామ కలెక్షన్స్,రామ్ చరణ్ వినయ విధేయ రామ సోషల్ మీడియా,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను


కానీ అవి ఇంత‌గా రివ‌ర్స్ అవుతాయ‌ని వాళ్లు కూడా పాపం ఎక్స్ పెక్ట్ చేసుండ‌రు. ఇప్పుడు బోయ‌పాటిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇమేజ్ ఉంది క‌దా అని ఏది ప‌డితే అది తీస్తారా అంటూ ఫ్యాన్స్ కూడా పీల్ అవుతున్నారు. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ విల‌న్స్ త‌ల‌లు న‌రికితే అవి గ‌ద్ద‌లు ఎత్తుకుపోతాయి. ఆ సీన్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మొత్తానికి రంగ‌స్థ‌లం త‌ర్వాత ఎన్నో ఆశ‌ల‌తో చేసిన ‘విన‌య విధేయ రామ’ ఇలా అయిపోతుంద‌ని క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు మెగా అభిమానులు.

ఇషా రెబ్బా హాట్ ఫోటోస్..


ఇవి కూడా చదవండి..

Vinaya Vidheya Rama Movie Review..‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ..‘అంతా విధ్వంసమే’


‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను చూసిన చంద్రబాబు..ఇంతకీ ఏమన్నారంటే..


‘కథానాయకుడు’కి పొగడ్తల వర్షం..మహేష్, బ్రాహ్మణి సహా పలువురి ప్రశంసల ఝల్లు

First published:

Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు