మరికాసేపట్లో విడుదలకానున్న ‘విన‌య విధేయ రామ’ ట్రైలర్

రామ్ చ‌ర‌ణ్‌కు గుర్రాలంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కుదిరితే ప్ర‌తీ సినిమాలో కూడా గుర్రం ఎక్కేయాల‌నుకుంటాడు మెగా ప‌వ‌ర్ స్టార్. కానీ క‌థ కుద‌రాలి క‌దా.. కానీ కుదిరిన ప్ర‌తీసారి హార్స్ రైడింగ్ సీన్స్‌లో ర‌చ్చ చేస్తుంటాడు ఈ హీరో. ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసాడు. తాజాగా ఈయ‌న న‌టిస్తున్న ‘విన‌య విధేయ రామ’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మరికాసేట్లో విడుదల కానుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 27, 2018, 8:51 AM IST
మరికాసేపట్లో విడుదలకానున్న ‘విన‌య విధేయ రామ’ ట్రైలర్
వినయ విధేయ రామ పోస్టర్
  • Share this:
రామ్ చ‌ర‌ణ్‌కు గుర్రాలంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కుదిరితే ప్ర‌తీ సినిమాలో కూడా గుర్రం ఎక్కేయాల‌నుకుంటాడు మెగా ప‌వ‌ర్ స్టార్. కానీ క‌థ కుద‌రాలి క‌దా.. కానీ కుదిరిన ప్ర‌తీసారి హార్స్ రైడింగ్ సీన్స్‌లో ర‌చ్చ చేస్తుంటాడు ఈ హీరో. ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసాడు. తాజాగా ఈయ‌న న‌టిస్తున్న ‘విన‌య విధేయ రామ’ సినిమా పోస్ట‌ర్ విడుద‌లైంది. డిసెంబ‌ర్ 27న యూసుఫ్‌గూడ గ్రౌండ్స్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రానున్నారు.

Ram Charan Vinaya Vidheya Rama Horse Riding Poster Goes Viral In Social Media.. రామ్ చ‌ర‌ణ్‌కు గుర్రాలంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కుదిరితే ప్ర‌తీ సినిమాలో కూడా గుర్రం ఎక్కేయాల‌నుకుంటాడు మెగా ప‌వ‌ర్ స్టార్. కానీ క‌థ కుద‌రాలి క‌దా.. కానీ కుదిరిన ప్ర‌తీసారి హార్స్ రైడింగ్ సీన్స్‌లో ర‌చ్చ చేస్తుంటాడు ఈ హీరో. ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసాడు. తాజాగా ఈయ‌న న‌టిస్తున్న ‘విన‌య విధేయ రామ’ సినిమా పోస్ట‌ర్ విడుద‌లైంది. ram charan vinaya vidheya rama,vinaya vidheya rama horse riding poster,ram charan vinaya vidheya rama images,ram charan vinaya vidheya rama photos,ram charan horse riding,ram charan horse riding photos,vinaya vidheya rama trailer,vinaya vidheya rama trailer release date,vinaya vidheya rama trailer date,vinaya vidheya rama pre release date,vinaya vidheya rama audio release date,రామ్ చరణ్ హార్స్ రైడింగ్,రామ్ చరణ్ వినయ విధేయ రామ పోస్టర్,రామ్ చరణ్ హార్స్ రైడింగ్ సీన్స్,రామ్ చరణ్ వినయ విధేయ రామ,బోయపాటి శ్రీను రామ్ చరణ్, వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్,తెలుగు సినిమా
రామ్ చరణ్ హార్స్ రైడింగ్

మ‌రోవైపు ఇదే వేడుక‌లో మెగాస్టార్ కూడా ఉంటాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌ల స‌మ‌యం అప్ డేట్ చేస్తూ విడుద‌లైన హార్స్ రైడింగ్ పోస్ట‌ర్ అభిమానుల‌కు పిచ్చెక్కిస్తుంది. మ‌రోసారి గుర్రంపై రాజాలా రెచ్చిపోయాడు రామ్ చ‌ర‌ణ్. ‘మ‌గ‌ధీర’ నుంచే ఈయ‌న గుర్రాల‌తో ఆడుకుంటున్నాడు. అప్ప‌ట్నుంచి ఎప్పుడు ఛాన్స్ వ‌చ్చినా కూడా స్క్రీన్‌పై గుర్రంపై మెరుపువేగంతో దూసుకొస్తూనే ఉంటాడు ఈ హీరో. ‘నాయ‌క్’.. ‘బ్రూస్ లీ’.. ఇలా ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా కూడా గుర్ర‌మెక్కేసాడు చ‌ర‌ణ్.

Ram Charan Vinaya Vidheya Rama Horse Riding Poster Goes Viral In Social Media.. రామ్ చ‌ర‌ణ్‌కు గుర్రాలంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కుదిరితే ప్ర‌తీ సినిమాలో కూడా గుర్రం ఎక్కేయాల‌నుకుంటాడు మెగా ప‌వ‌ర్ స్టార్. కానీ క‌థ కుద‌రాలి క‌దా.. కానీ కుదిరిన ప్ర‌తీసారి హార్స్ రైడింగ్ సీన్స్‌లో ర‌చ్చ చేస్తుంటాడు ఈ హీరో. ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసాడు. తాజాగా ఈయ‌న న‌టిస్తున్న ‘విన‌య విధేయ రామ’ సినిమా పోస్ట‌ర్ విడుద‌లైంది. ram charan vinaya vidheya rama,vinaya vidheya rama horse riding poster,ram charan vinaya vidheya rama images,ram charan vinaya vidheya rama photos,ram charan horse riding,ram charan horse riding photos,vinaya vidheya rama trailer,vinaya vidheya rama trailer release date,vinaya vidheya rama trailer date,vinaya vidheya rama pre release date,vinaya vidheya rama audio release date,రామ్ చరణ్ హార్స్ రైడింగ్,రామ్ చరణ్ వినయ విధేయ రామ పోస్టర్,రామ్ చరణ్ హార్స్ రైడింగ్ సీన్స్,రామ్ చరణ్ వినయ విధేయ రామ,బోయపాటి శ్రీను రామ్ చరణ్, వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్,తెలుగు సినిమా
రామ్ చరణ్ హార్స్ రైడింగ్

ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు మెగా ప‌వ‌ర్ స్టార్. అంతేకాదు.. సొంతంగా పోలో అనే హార్స్ రైడింగ్ సంస్థ‌ను కూడా కొన్నాడు రామ్ చ‌ర‌ణ్. దాన్ని అల‌వాటుగా మార్చుకున్నాడు ఈ హీరో. ఇప్పుడు ‘విన‌య విధేయ రామ‌’లో మ‌రోసారి చేసి చూపించాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ‘రంగ‌స్థ‌లం’ త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో క‌చ్చితంగా బిజినెస్ కూడా అలాగే జ‌రుగుతుంది. మ‌రి చూడాలిక‌.. పోస్ట‌ర్‌లోనే గుర్రంతో ఇన్ని విన్యాసాలు చేస్తున్న చ‌ర‌ణ్.. సినిమాలో ఆ సీన్‌లో ఎంత‌గా రెచ్చిపోయుంటాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: December 27, 2018, 5:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading