హోమ్ /వార్తలు /సినిమా /

‘విన‌య విధేయ రామ’ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..?

‘విన‌య విధేయ రామ’ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..?

వినయ విధేయ రామ

వినయ విధేయ రామ

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ‌’ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. రామ్ చరణ్ కత్తితో ఉన్న లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సెన్సార్ టీమ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది ‘వినయ విధేయ రామ‌’.

ఇంకా చదవండి ...

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ‌’ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. రామ్ చరణ్ కత్తితో ఉన్న లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సెన్సార్ టీమ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది ‘వినయ విధేయ రామ‌’. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను. కచ్చితంగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతానని ధీమాగా కనిపిస్తున్నాడు రామ్ చరణ్. సంక్రాంతికి కూడా ఈయ‌న‌కు ఇది హ్యాట్రిక్ సినిమా.

Ram Charan Vinaya Vidheya Rama Censor Completed with U/A.. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ‌’ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. రామ్ చరణ్ కత్తితో ఉన్న లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సెన్సార్ టీమ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది ‘వినయ విధేయ రామ‌’. vinaya vidheya rama,vinaya vidheya rama censor report,vinaya vidheya rama censor completed,vinaya vidheya rama censor,vinaya vidheya rama censord with U/A,ram charan boyapati sreenu,ram charan kiara advani,vvr censor report,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ సెన్సార్ పూర్తి,వినయ విధేయ రామ సెన్సార్ టాక్,వినయ విధేయ రామ సెన్సార్ U/A,పక్కా మాస్ సినిమాగా వస్తున్న వినయ విధేయ రామ,రామ్ చరణ్ బోయపాటి శ్రీను,తెలుగు సినిమా
వినయ విధేయ రామ పోస్టర్

‘నాయక్’, ‘ఎవడు’ లాంటి సినిమాల తర్వాత ఇప్పుడు మరోసారి పండక్కి వస్తున్నాడు మెగా వారసుడు. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా బాగానే రావడంతో పండగ చేసుకుంటున్నారు చిత్రయూనిట్. జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ‘వినయ విధేయ రామ‌’. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. దాదాపు 1200 స్క్రీన్లలో విడుదల కానుంది ఈ చిత్రం. బిజినెస్ పరంగా కూడా చ‌ర‌ణ్ చరిత్ర సృష్టించాడు. ‘విన‌య విధేయ‌ రామ’ 94 కోట్ల ప్రీరీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం కేవలం సేఫ్ అనిపించుకోవాలన్నా కూడా 100 కోట్లు తీసుకురావాలి.

Ram Charan Vinaya Vidheya Rama Censor Completed with U/A.. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ‌’ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. రామ్ చరణ్ కత్తితో ఉన్న లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సెన్సార్ టీమ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది ‘వినయ విధేయ రామ‌’. vinaya vidheya rama,vinaya vidheya rama censor report,vinaya vidheya rama censor completed,vinaya vidheya rama censor,vinaya vidheya rama censord with U/A,ram charan boyapati sreenu,ram charan kiara advani,vvr censor report,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ సెన్సార్ పూర్తి,వినయ విధేయ రామ సెన్సార్ టాక్,వినయ విధేయ రామ సెన్సార్ U/A,పక్కా మాస్ సినిమాగా వస్తున్న వినయ విధేయ రామ,రామ్ చరణ్ బోయపాటి శ్రీను,తెలుగు సినిమా
వినయ విధేయ రామ స్టిల్స్

సినిమాలో విషయం ఉందని కచ్చితంగా పండగ సీజన్ కలిసి వ‌చ్చి రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీసు బ‌ద్ద‌లు కొట్టడం ఖాయం అంటున్నారు దర్శక నిర్మాతలు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇదే నమ్మకంతో కనిపిస్తున్నారు. మాస్ సినిమా కావడంతో తొలిరోజు టాక్ బాగా వస్తే కలెక్షన్ల ప్రభంజనం ఖాయం అంటూ లెక్కలు వేసుకుంటున్నారు వాళ్ళు. సెన్సార్ టాక్ కూడా ఇలాగే వ‌చ్చింది. సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు ఎమోష‌న‌ల్ సీన్స్ చాలా బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ని తెలుస్తుంది. ముఖ్యంగా అజ‌ర్‌బైజాన్ ఎపిసోడ్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి చూడాలిక‌.. వీళ్ళ నమ్మకాలను విన‌య విధేయ రాముడు ఎంత‌వ‌ర‌కు నిల‌బెడ‌తాడో..?

ఇలియానా హాట్ ఫోటోస్..ఇవి కూడా చదవండి..

RX 100 టిఆర్పీ రేటింగ్స్.. బుల్లితెర‌పై కూడా బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే..

క్రిష్ Vs రామ్ గోపాల్ వర్మ.. ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’లో ఏం ఉండ‌బోతుంది..?

ముంబైని ఏల‌డానికి బ్యాగ్ వేసుకుని బ‌య‌ల్దేరిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

First published:

Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు