జపాన్ అభిమానుల నుంచి రామ్ చరణ్‌కు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్..

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఆ తర్వాత ‘మగధీర’ సక్సెస్‌తో తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక పోయిన నెల 27న రామ్ చరణ్ తన 34వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన కొంత మంది అభిమానులు చరణ్ పట్ల తమకున్న అభిమానాన్ని  ప్రత్యేకంగా చాటుకున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 23, 2019, 2:56 PM IST
జపాన్ అభిమానుల నుంచి రామ్ చరణ్‌కు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్..
రామ్ చరణ్ (ఫైల్ ఫోటో)
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 23, 2019, 2:56 PM IST
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఆ తర్వాత ‘మగధీర’ సక్సెస్‌తో తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక పోయిన నెల 27న రామ్ చరణ్ తన 34వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన కొంత మంది అభిమానులు చరణ్ పట్ల తమకున్న అభిమానాన్ని  ప్రత్యేకంగా చాటుకున్నారు. ఇంతకీ అదేమిటంటే రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ జపాన్‌లో మంచి విజయాన్నే అందుకుంది. ఆ తర్వాత చరణ్‌కు జపాన్‌లో కొంత అభిమానులు తయారయ్యారు. తాజాగా ఈ బర్త్ డే సందర్భంగా కొంత మంది జపాన్ అభిమానులు..‘మగధీర’కు సంబంధించిన పోస్టర్స్‌తో కూడిన గ్రీటింగ్ కార్డ్స్ పంపారు.

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఆ తర్వాత ‘మగధీర’ సక్సెస్‌తో తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక పోయిన నెల 27న రామ్ చరణ్ తన 34వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన కొంత మంది అభిమానులు చరణ్ పట్ల తమకున్న అభిమానాన్ని  ప్రత్యేకంగా చాటుకున్నారు.
రామ్ చరణ్ ‌కు జపాన్ అభిమానుల ప్రత్యేక బహుమతి


ఇక జపాన్ అభిమానులు పంపిన ఈ కానుకను రామ్ చరణ్ ..తన ఫేస్‌బుక్ పేజీలో పేస్ట్ చేసాడు. నా పట్ల మీకున్న ఆదరాభిమానాలకు ఎంతో సంతోషిస్తున్నాను. నా జపాన్ అభిమానులకు ప్రేమను పంపుతా అని చెప్పాడు. అంతేకాదు త్వరలో జపాన్ వచ్చి అభిమానులను కలుస్తా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్..ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్..అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేస్తున్నాడు. ఎన్టీఆర్..కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. అజయ్ దేవ్‌గణ్..భగత్ సింగ్ తరహా పాత్రలో కనిపించబోెతున్నట్టు సమాచారం. ఈ సినిమాను వచ్చే యేడాది 2020 జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా దేశంలోని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626