హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Shankar : రామ్ చరణ్, శంకర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ? ఆ సినిమా పేరు గుర్తుకు వచ్చేలా..

Ram Charan - Shankar : రామ్ చరణ్, శంకర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్.. ? ఆ సినిమా పేరు గుర్తుకు వచ్చేలా..

రామ్ చరణ్, శంకర్ మూవీ (File/Photo)

రామ్ చరణ్, శంకర్ మూవీ (File/Photo)

Ram Charan - Shankar :  ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత  రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

  Ram Charan - Shankar :  ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత  రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) క్లాప్ కొట్టారు.  దర్శకుడు రాజమౌళి (Rajamouli), బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. ఇక  శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసారట. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

  ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న  ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

  Ram Charan Shankar Dil Raju Kiara Advani Crazy Project Launched Today With Pooja Ceremony Coconut Broken Event Chiranjeevi Rajamouli Ranveer Singh Chief Guests,Ram Charan - Shankar : పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ చరణ్, శంకర్ మూవీ..,Ram Charan Shankar movie Starts,Ram Charan Shankar Movie Starts With Pooja Ceremony,Ram Charan Shankar First Poster,Ram Charan Shankar,RAm Charan Shankar Movie Title Vishwambhara,Ram Charan Shankar film update, salman khan, Ram Charan Shankar film news, Ram Charan films, Ram Charan birthday celebrations, Ram Charan birthday, Alia Bhatt for Rajamouli RRR, ss rajamouli,alia bhatt movies,Dil Raju,Shankar,RRR Release Date,Ram Charan Shankar Kiara Advani,Kiara Advani In Ram Shankar Movie,Shankar - Ram Charan - Dil Raju,Dil Raju Ram Charan Mets Shankar,Ram Charan,Shankar,Ram Charan Shankar Crazy Update,Ram Charan Shankar Salman Khan,Ram Charan Shankar Ranveer Singh,Ram Charan Shankar Chiranjeevi Pawan Kalyan,Ram Charan Shankar Updendra,Ram Charan Shankar Sudeep,Ram Charan Shankar Mohanlal,Ram Charan Shankar vijay sethpathi,Ram Charan Shankar Suriya,Ram Charan Shankar film update, salman khan, Ram Charan Shankar film update salman khan will be seen in a key role, Ram Charan Shankar film, anirudh ravichander , Ram Charan news, Ram Charan Shankar film update, Ram Charan films, Ram Charan birthday celebrations, Ram Charan birthday,Ram Charan letter to fans,Ram Charan on corona,Ram Charan to Romance with Alia Bhatt for Rajamouli RRR,alia bhatt,ram charan,alia bhatt and ram charan to romance in ss rajamouli’s rrr,ss rajamouli,alia bhatt movies,rrr movie,alia bhatt, ram charan songs,alia bhatt ranbir kapoor love story,alia bhatt rrr,ram charan rrr teaser,alia bhatt's inshallah movie,రామ్ చరణ్,రామ్ చరణ్ లేఖ, రామ్ చరణ్ పుట్టిన రోజు,రామ్ చరణ్ శంకర్,రామ్ చరణ్ శంకర్ సినిమాలో సల్మాన్ ఖాన్,రామ్ చరణ్ శంకర్ సినిమాలో చిరంజీవి పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ శంకర్ ఉపేంద్ర సుదీప్,రామ్ చరణ్ శంకర్ రణ్‌‌వీర్ సింగ్,రామ్ చరణ్ శంకర్ విజయ్ సేతుపతి సూర్య,రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ,రామ్ చరణ్ శంకర్ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ,విశ్వంభర,రామ్ చరణ్ శంకర్ ఫస్ట్ పోస్టర్,పూాజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ చరణ్ శంకర్ మూవీ
  రామ్ చరణ్, శంకర్ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)

  ముందుగా ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ పేరు వినిపించింది. తాజాగా  ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం పాత్రలో ఎస్.జే.సూర్య నటిస్తున్నట్టు సమాచారం. వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాకు తాజాగా ‘సర్కారోడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ మూవీ టైటిల్ రిజిస్టర్ చేయించారట.

  Alia Bhatt - Samantha : ఆలియా భట్, సమంత సహా హాలీవుడ్ బాట పడుతున్న భారతీయ స్టార్స్..

  ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం.  సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.

  Mega Power Star Ram Charan To Work With Another Tamil Director After Shankar Acharya RRR Movie Here Are The Details,Ram Charan: రామ్ చరణ్ కొత్త స్ట్రాటజీ.. శంకర్ తర్వాత మరో తమిళ దర్శకుడితో మెగా పవర్ స్టార్..,Ram Charan,Ram Charan Shankar,Ram Charan Lokesh kangaraj,Ram Charan,Ram Charan RRR,Ram Charan,Ram Charan Nick Powell Ram charan ntr RRR new Release Date confirmed officially announced, RRR Release Date leaked, English actor alison doody leaks the rrr release date, RRR update, ntr news, ntr intro,RRR update,Ntr as Komaram Bheem look,RRR fight secens,RRR news,RRR ntr fight,RRR leaks,ఆర్ ఆర్ ఆర్ లీక్స్, రాజమైమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, charan intro,charan rrr intro, ntr rrr intro rrr release date,రామ్ చరణ్,ఆచార్య, ఆర్ఆర్ఆర్, రామ్ చరణ్ లోకేష్ కనగరాజ్
  రామ్ చరణ్, శంకర్ సినిమా:

  ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమాలో నటించారు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ (NTR), అజయ్ దేవ్‌గణ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరీస్ (Olivia Morris) నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు తన తండ్రి చిరంజీవితో పూర్తి స్థాయిలో నటించిన ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల కానుంది.

  Radhe Shyam : ప్రభాస్ ’రాధే శ్యామ్’ సహా సినీ ఇండస్ట్రీలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..

  కాజల్ (Kajal Aggerwal) చిరంజీవి (Chiranjeevi) సరసన నటిస్తుంటే.. పూజా హెగ్డే రామ్ చరన్ సరసన నటిస్తున్నారు.  ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా శంకర్ సినిమా తర్వాత పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ram Charan, Shankar, Tollywood

  ఉత్తమ కథలు