Ram Charan - Shankar - Dil Raju: దిల్ రాజు మాములోడు కాదుగా.. ఆ విషయంలో దర్శకుడు శంకర్‌కు చుక్కులు చూపిస్తున్న నిర్మాత..

రామ్ చరణ్,శంకర్, దిల్ రాజు (Twitter/Photo)

Ram Charan - Shankar - Dil Raju: దిల్ రాజు మాములోడు కాదుగా.. ఆ విషయంలో దర్శకుడు శంకర్‌కు ఇప్పటి నుంచే చుక్కులు చూపిస్తున్నాడట. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  Ram Charan - Shankar - Dil Raju: దిల్ రాజు మాములోడు కాదుగా.. ఆ విషయంలో దర్శకుడు శంకర్‌కు ఇప్పటి నుంచే చుక్కులు చూపిస్తున్నాడట. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్గుగా డైరెక్టర్‌గా శంకర్ స్థాయికి తగ్గ సినిమాలు మాత్రం రాలేదనే చెప్పాలి. ఇక శంకర్ సినిమాలు అంటే భారీ హంగులు, ఆర్భాటాలు ఉండాల్సిందే. అంతేకాడు శంకర్ సినిమా అంటే ఎపుడు పూర్తి అవుతుందో చెప్పడం కాస్త కష్టమే. ఇక ఈయన సినిమాలంటే తమిళంలో పాటు తెలుగులో మంచి క్రేజే ఉంటుంది. ఇప్పటి వరకు ఏ శంకర్ ఏ సినిమా చేసినా.. ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు. అంతేకాదు బడ్జెట్‌ను కంట్రో‌ల్‌ను పెట్టుకొని ఏ సినిమాను తెరకెక్కించలేదు. కానీ రామ్ చరణ్‌తో శంకర్ నిర్మించబోయే సినిమాకు దిల్ రాజు ముందుగానే కండిషన్స్ పెట్టాడట. ఈ సినిమాను ముందుగా అనుకున్న బడ్జెట్‌లోనే కంప్లీట్ చేయాలని మొదటి కండిషన్.

  అంతేకాదు ఒకవేళ బడ్జెట్ పెరిగిన శంకర్ రెమ్యునరేషన్‌‌లో కోత విధిస్తామనేది దిల్ రాజు మరో కండిషన్ అట. అందుకే శంకర్ కూడా పకడ్బందిగా ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 8న ఈ సినిమా లాంఛనంగా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

  రామ్ చరణ్, శంకర్ (Twitter/Photo)


  ఇప్పటికే కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు కియారా అద్వానీ బాలీవుడ్‌లో శంకర్ తెరకెక్కిస్తోన్న ‘అపరిచితుడు’ లో కూడా నటిస్తోంది.   ఈ సినిమాలో రామ్ చరణ్.. తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా దిల్ రాజు 50వ చిత్రం. దీంతో ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

  Shankar, Ram Charan, Kiara Advani in bikini, Kiara Advani on beach,Kiara Advani,Kiara Advani intaly beaches,Kiara Advani hot pics,Kiara Advani on hello magazine cover,kabir singh actress,Kabir Singh Star Kiara Advani,kiara advani,kabir singh,kabir singh movie,kabir singh trailer,kabir singh songs,kabir singh review,kiara advani songs,kiara advani kiss kabir singh,kiara advani dance,kiara advani interview,kiara advani bikini,kiara advani lust stories,kiara advani hot edit,kiara advani hot video,kiara advani hot saree,Kiara Advani size,Kiara Advani age,Kiara Advani fb,Kiara Advani facebook,Kiara Advani insta,Kiara Advani instagram,Kiara Advani twitter,kiara advani photos,kiara advani dance,kiara advani songs,కియారా హాట్,
  శంకర్, రామ్ చరణ్ (Twitter/Photo)


  ఈ సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ నుంచి పాలిటిక్స్‌లోకి  వచ్చి వ్యవస్థను చక్కదిద్దే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.

  ఇవి కూడా చదవండి 

  NTR - Koratala Siva: కొరటాల శివ సినిమా కోసం ఆ సాహసం చేస్తోన్న ఎన్టీఆర్..

  SP Balasubrahmanyam : అమ్మకానికి దివంగత ఎస్పీ బాలు ఆస్తులు.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ చరణ్..

  Thimmarusu 1st Week Collections: ‘తిమ్మరుసు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత.. మొత్తంగా సత్యదేవ్ ఎంత రాబట్టాడంటే..

  అల్లు అర్జున్ కూతురు నుంచి ఎన్టీఆర్ కుమారుడు వరకు వెండితెరపై స్టార్ కిడ్స్ సందడి..

  Mega Heroes: పండగ చేస్కో అంటున్న మెగా హీరోలు.. వరుసగా ఫెస్టివల్స్‌ను టార్గెట్ చేసిన చరణ్, వరుణ్, బన్ని..
  Published by:Kiran Kumar Thanjavur
  First published: