హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Shankar : రామ్ చరణ్, శంకర్ సినిమా లాంఛింగ్ గ్లింప్స్ విడుదల..

Ram Charan - Shankar : రామ్ చరణ్, శంకర్ సినిమా లాంఛింగ్ గ్లింప్స్ విడుదల..

ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం.  సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.

Ram Charan - Shankar :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ఈ బుధవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశపు వీడియోను విడుదల చేసారు.

Ram Charan - Shankar :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ఈ బుధవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు రాజమౌళి (Rajamouli), బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమం కూడా ఎంతో అట్ఠహాసంగా ప్రారంభమైంది. ఈ ముహూర్తపు సన్నివేశం కంటే ముందు కాన్సెప్ట్‌ పోస్టర్ కోసమే శంకర్ దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఏమైనా శంకర్ రూటే సెపరేటు. మరోసారి తన సినిమాతో వార్తల్లో నిలిచారు. తాాజాగా ఈ సినిమాకు ముహూర్తపు సన్నివేశానికి సంబంధించిన వీడియోను విడుదల చేసారు చిత్ర యూనిట్. దాదాపు 2 నిమిషాల 45 సెకన్లు ఉంది.

ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి. మిగతా భాషల్లో ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారా.. లేకుంటే వేరే ఏదైనా టైటిల్ పెడతారా అనేది చూడాలి.

Ram Charan - Shankar : పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ చరణ్, శంకర్ మూవీ..

ఈ సినిమాను శంకర్ పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ శంకర్ మాత్రం ఈ కాన్సెప్ట్ పోస్టర్ కోసమే ఏకంగా రూ. కోట్ల వరకు ఖర్చు పెట్టడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఇప్పటి వరకు శంకర్ ఏ సినిమా చేసినా.. ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు. అంతేకాదు బడ్జెట్‌ను కంట్రో‌ల్‌ను పెట్టుకొని ఏ సినిమాను తెరకెక్కించలేదు. కానీ రామ్ చరణ్‌తో శంకర్ నిర్మించబోయే సినిమాకు దిల్ రాజు ముందుగానే కండిషన్స్ పెట్టాడట. ఈ సినిమాను ముందుగా అనుకున్న బడ్జెట్‌లోనే కంప్లీట్ చేయాలని మొదటి కండిషన్.

ఈ సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ నుంచి పాలిటిక్స్‌లోకి  వచ్చి వ్యవస్థను చక్కదిద్దే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది.

Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది. మొత్తంగా శంకర్ తన ముహూర్తపు సన్నివేశానికే ఇంత హంగామా చేస్తే.. సినిమా విషయంలో ఏ రేంజ్‌లో చేస్తాడో చూడాలి.

First published:

Tags: Dil raju, Kiara advani, Kollywood, Ram Charan, RC 15, Shankar, Tollywood

ఉత్తమ కథలు