హోమ్ /వార్తలు /సినిమా /

బోయ‌పాటి శ్రీనుతో సినిమా.. బాబోయ్ అంటున్న రామ్ చ‌ర‌ణ్..

బోయ‌పాటి శ్రీనుతో సినిమా.. బాబోయ్ అంటున్న రామ్ చ‌ర‌ణ్..

వినయ విధేయ రామ ఫోటోస్

వినయ విధేయ రామ ఫోటోస్

అంద‌రి చూపు ఇప్పుడు సంక్రాంతి సినిమాల‌పైనే ఉంది. అందులోనూ ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’ సినిమాపై కాస్త ఎక్కువ‌గానే అంచ‌నాలు ఉన్నాయి. పైగా పండ‌గ సినిమాల్లో అదే అగ్ర‌తాంబూలం తీసుకుంది కూడా. బిజినెస్ ప‌రంగా చాలా ఎత్తులో ఉంది ‘విన‌య విధేయ రామ‌’. ఇప్పుడు ఈ చిత్రం గురించి.. ద‌ర్శ‌కుడి గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసాడు రామ్ చరణ్.

ఇంకా చదవండి ...

అంద‌రి చూపు ఇప్పుడు సంక్రాంతి సినిమాల‌పైనే ఉంది. అందులోనూ ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’ సినిమాపై కాస్త ఎక్కువ‌గానే అంచ‌నాలు ఉన్నాయి. పైగా పండ‌గ సినిమాల్లో అదే అగ్ర‌తాంబూలం తీసుకుంది కూడా. బిజినెస్ ప‌రంగా చాలా ఎత్తులో ఉంది ‘విన‌య విధేయ రామ‌’. ఇక ఇప్పుడు ఈ చిత్రం గురించి.. ద‌ర్శ‌కుడి గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసాడు.రామ్ చరణ్ ప్ర‌స్తుతం ఈయ‌న ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు. ‘విన‌య విధేయ రామ’ క‌చ్చితంగా త‌న కెరీర్‌లో మ‌రో బంప‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయం అంటున్నాడు మెగా వార‌సుడు.

Ram Charan says that Boyapati Srinu is most typical director he had ever worked with.. అంద‌రి చూపు ఇప్పుడు సంక్రాంతి సినిమాల‌పైనే ఉంది. అందులోనూ ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’ సినిమాపై కాస్త ఎక్కువ‌గానే అంచ‌నాలు ఉన్నాయి. పైగా పండ‌గ సినిమాల్లో అదే అగ్ర‌తాంబూలం తీసుకుంది కూడా. బిజినెస్ ప‌రంగా చాలా ఎత్తులో ఉంది ‘విన‌య విధేయ రామ‌’. ఇప్పుడు ఈ చిత్రం గురించి.. ద‌ర్శ‌కుడి గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసాడు రామ్ చరణ్. ram charan boyapati sreenu,ram charan boyapati srinu working,ram charan vinaya vidheya rama,vinaya vidheya rama actions scenes,ram charan boyapati movie,vinaya vidheya rama release date,vinaya vidheya rama ram charan,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను వినయ విధేయ రామ,రామ్ చరణ్ వినయ విధేయ రామ,వినయ విధేయ రామ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్,తెలుగు సినిమా
వినయ విధేయ రామ సెన్సార్ రిపోర్ట్

ఇందులో భాగంగానే ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనుతో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ గురించి చెప్పాడు చ‌ర‌ణ్. ఈ ద‌ర్శ‌కుడితో సినిమా అన్న‌పుడు ముందు కాస్త కంగారు అయితే ప‌డ్డాన‌ని నిజం ఒప్పుకున్నాడు మెగా హీరో. బాల‌య్య‌లా మారిపోవాలేమో.. ఆయ‌న‌లా ఎలా చేయ‌గ‌లం అని ఓ స‌మ‌యంలో భ‌య‌ప‌డ్డాను కూడా అన్నాడు చ‌ర‌ణ్. ఇక ఆ త‌ర్వాత సినిమా మొద‌ల‌య్యాక బోయ‌పాటితో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ అద్భుతంగా ఉంద‌ని చెప్పిన చ‌ర‌ణ్.. ఒక్క‌రోజు కూడా బోర్ ఫీల్ కాలేద‌న్నాడు. అయితే ఆయ‌న‌తో సినిమా అంటే టెన్ష‌న్ ప‌డేది మాత్రం ఫిజిక్ విష‌యంలోనే అంటున్నాడు మెగా వార‌సుడు.

Ram Charan says that Boyapati Srinu is most typical director he had ever worked with.. అంద‌రి చూపు ఇప్పుడు సంక్రాంతి సినిమాల‌పైనే ఉంది. అందులోనూ ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’ సినిమాపై కాస్త ఎక్కువ‌గానే అంచ‌నాలు ఉన్నాయి. పైగా పండ‌గ సినిమాల్లో అదే అగ్ర‌తాంబూలం తీసుకుంది కూడా. బిజినెస్ ప‌రంగా చాలా ఎత్తులో ఉంది ‘విన‌య విధేయ రామ‌’. ఇప్పుడు ఈ చిత్రం గురించి.. ద‌ర్శ‌కుడి గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసాడు రామ్ చరణ్. ram charan boyapati sreenu,ram charan boyapati srinu working,ram charan vinaya vidheya rama,vinaya vidheya rama actions scenes,ram charan boyapati movie,vinaya vidheya rama release date,vinaya vidheya rama ram charan,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను వినయ విధేయ రామ,రామ్ చరణ్ వినయ విధేయ రామ,వినయ విధేయ రామ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్,తెలుగు సినిమా
వినయ విధేయ రామ పోస్టర్

ఈ సినిమా కోసం రెండు నెల‌ల పాటు క‌ఠిన‌మైన డైట్ చేసి.. ఆర్నెళ్ల‌లో తీసుకురావాల్సిన బాడీని రెండు నెల‌ల్లోనే తీసుకొచ్చాన‌ని చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. అప్పుడు చాలా క‌ష్టం అనిపించింద‌ని.. దానికితోడు ఫైట్ సీన్స్ కూడా క‌ష్ట‌ప‌డ్డామ‌ని చెబుతున్నాడు చ‌ర‌ణ్. సుకుమార్, బోయ‌పాటి శ్రీనుల్లో ఎవ‌రితో సినిమా చేయ‌డం ఈజీ అంటే మ‌రో మాట లేకుండా సుకుమార్ అని చెప్పాడు చ‌ర‌ణ్. దానికి కార‌ణం బోయ‌పాటితో సినిమా చేయాలంటే ఫిజిక‌ల్ గా చాలా క‌ష్ట‌ప‌డాలి అంటున్నాడు చ‌ర‌ణ్. అయితే అవ‌న్నీ రేపు తెర‌పై చూసిన‌పుడు క‌చ్చితంగా అభిమానులు విజిల్స్ వేస్తారంటూ ధీమాగా చెబుతున్నాడు రామ్ చ‌ర‌ణ్. మొత్తానికి బోయ‌పాటితో వ‌ర్కింగ్ మాత్రం మ‌రిచిపోలేని ఎక్స్ పీరియ‌న్స్ అంటున్నాడు ఈ హీరో.

కైరా అద్వానీ హాట్ ఫోటోస్..ఇవి కూడా చదవండి..

ఏం చేస్తాం.. అల్లు అర్జున్ పిఆర్ టీం అలా ఉంది మ‌రి..?

‘RRR’ స్టోరీ లీక్.. రాజమౌళి గుట్టు ర‌ట్టు చేసిన కీర‌వాణి..

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు జూనియర్ సరిపోడు.. కళ్యాణ్ రామ్ సంచలనం..

First published:

Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు