హోమ్ /వార్తలు /సినిమా /

ఐ యామ్ వెయిటింగ్.. సంక్రాంతి సినిమాల‌పై రామ్ చ‌ర‌ణ్ కామెంట్..

ఐ యామ్ వెయిటింగ్.. సంక్రాంతి సినిమాల‌పై రామ్ చ‌ర‌ణ్ కామెంట్..

సంక్రాంతి సినిమాలు 2019

సంక్రాంతి సినిమాలు 2019

ఇప్పుడు ఎక్క‌డ విన్నా కూడా సంక్రాంతి సినిమాల గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఒకేసారి నాలుగు సినిమాలు రావ‌డం నిజంగానే ఇప్పుడు అంద‌రిలో టెన్ష‌న్ పుట్టిస్తుంది. అన్నీ భారీ సినిమాలే కావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వార్ ఎలా ఉండ‌బోతుందో అనే అంచ‌నాలు కూడా మొద‌ల‌వుతున్నాయి. ఇప్పుడు ఈ వార్‌పై రామ్ చరణ్ కూడా మాట్లాడాడు.

ఇంకా చదవండి ...

ఇప్పుడు ఎక్క‌డ విన్నా కూడా సంక్రాంతి సినిమాల గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఒకేసారి నాలుగు సినిమాలు రావ‌డం నిజంగానే ఇప్పుడు అంద‌రిలో టెన్ష‌న్ పుట్టిస్తుంది. అన్నీ భారీ సినిమాలే కావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వార్ ఎలా ఉండ‌బోతుందో అనే అంచ‌నాలు కూడా మొద‌ల‌వుతున్నాయి. ఇక ఎవ‌రెన్ని టెన్ష‌న్స్ ప‌డుతున్నా కూడా సినిమాలో న‌టించిన వాళ్లు మాత్రం హాయిగా ఉన్నారు.. ఎవ‌రికి వాళ్లు త‌మ సినిమాలు పండ‌క్కి బాక్సాఫీస్‌ను కుమ్మేయ‌డం ఖాయం అనే న‌మ్మ‌కంతో క‌నిపిస్తున్నారు.

Ram Charan Says Sankranti 2019 will be blockbuster.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా కూడా సంక్రాంతి సినిమాల గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఒకేసారి నాలుగు సినిమాలు రావ‌డం నిజంగానే ఇప్పుడు అంద‌రిలో టెన్ష‌న్ పుట్టిస్తుంది. అన్నీ భారీ సినిమాలే కావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వార్ ఎలా ఉండ‌బోతుందో అనే అంచ‌నాలు కూడా మొద‌ల‌వుతున్నాయి. ఇప్పుడు ఈ వార్‌పై రామ్ చరణ్ కూడా మాట్లాడాడు. sankranti war 2019,ram charan vinaya vidheya rama,ram charan comment about sankranti 2019,ram charan sankranti 2019,vinaya vidheya rama sankranti 2019,ntr kathanayakudu,petta movie,f2 movie sankranti 2019,telugu cinema,సంక్రాంతి 2019,రామ్ చరణ్ వినయ విధేయ రామ,సంక్రాంతి సినిమాలు 2019,సంక్రాంతి సినిమాలపై రామ్ చరణ్ కామెంట్,వినయ విధేయ రామ,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎఫ్2 పేట సినిమాలు సంక్రాంతికి విడుదల,తెలుగు సినిమా,సంక్రాంతి వార్
రామ్ చరణ్ స్టిల్

ఇక ఇప్పుడు ఈ వార్‌పై రామ్ చ‌ర‌ణ్ కూడా మాట్లాడాడు. ప్ర‌స్తుతం ‘విన‌య విధేయ రామ’ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్న ఈయ‌న‌.. పండ‌గ వార్‌పై మాట్లాడాడు. ఒకేసారి నాలుగు సినిమాలు వ‌స్తున్నాయని అంతా కంగారు ప‌డుతున్నారు.. అస‌లు దీనికి అంత టెన్ష‌న్ అవ‌స‌రం లేదంటున్నాడు మెగా వార‌సుడు. రెండేళ్ల కింద ‘ఖైదీ నెం 150’తో పాటు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘శతమానం భవతి’ సినిమాలు ఎంత బాగా ఆడాయో గుర్తు చేసుకున్నాడు చరణ్. ఇప్పుడు ఇదే జరుగుతుందని చెబుతున్నాడు మెగా వారసుడు.

Ram Charan Says Sankranti 2019 will be blockbuster.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా కూడా సంక్రాంతి సినిమాల గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఒకేసారి నాలుగు సినిమాలు రావ‌డం నిజంగానే ఇప్పుడు అంద‌రిలో టెన్ష‌న్ పుట్టిస్తుంది. అన్నీ భారీ సినిమాలే కావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వార్ ఎలా ఉండ‌బోతుందో అనే అంచ‌నాలు కూడా మొద‌ల‌వుతున్నాయి. ఇప్పుడు ఈ వార్‌పై రామ్ చరణ్ కూడా మాట్లాడాడు. sankranti war 2019,ram charan vinaya vidheya rama,ram charan comment about sankranti 2019,ram charan sankranti 2019,vinaya vidheya rama sankranti 2019,ntr kathanayakudu,petta movie,f2 movie sankranti 2019,telugu cinema,సంక్రాంతి 2019,రామ్ చరణ్ వినయ విధేయ రామ,సంక్రాంతి సినిమాలు 2019,సంక్రాంతి సినిమాలపై రామ్ చరణ్ కామెంట్,వినయ విధేయ రామ,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎఫ్2 పేట సినిమాలు సంక్రాంతికి విడుదల,తెలుగు సినిమా,సంక్రాంతి వార్
సంక్రాంతి సినిమాలు 2017

ఒక‌ప్పుడు పండ‌క్కి అర‌డ‌జ‌న్ సినిమాలు కూడా వ‌చ్చేవ‌ని.. ఇప్పుడు ఇంకా త‌గ్గిపోయాయ‌ని చెబుతున్నాడు చ‌ర‌ణ్. దానికి తోడు ఇప్పుడు వ‌స్తున్న సినిమాలు కూడా వేటిక‌వే భిన్న‌మైన క‌థ‌లు కావ‌డంతో అన్నీ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు మెగా వార‌సుడు. త‌న‌కు కూడా త‌న సినిమాతో పాటు ఎన్టీఆర్ బ‌యోపిక్, ‘ఎఫ్ 2’, ‘పేట’ సినిమాలు చూడాల‌ని ఉంద‌ని చెబుతున్నాడు ఈ హీరో. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కం ఎంతవ‌ర‌కు నిల‌బ‌డుతుందో చూడాలిక‌.

దీపిక పదుకొనే ఫోటోస్..ఇవి కూడా చదవండి..

ఉద‌య్ కిర‌ణ్ 5వ వ‌ర్ధంతి.. చిత్రంగా మొద‌లై విషాదంగా ముగిసిన జీవితం..

విజయ్ దేవరకొండకు ఫిదా అంటున్న కైరా అద్వానీ

‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ్యా సాంగ్ విడుదల..

First published:

Tags: Balakrishna, Boyapati Srinu, NTR Biopic, Rajinikanth, Ram Charan, Varun Tej, Venkatesh

ఉత్తమ కథలు