పవన్ వారసుడు అకీరా నందన్ ఎంట్రీపై రామ్ చరణ్ ఏమన్నాడంటే..

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. పాలిటిక్స్ లోకంగా బతుకుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ ఎంట్రీపై తన మనసులో మాట బయటపెట్డాడు.

news18-telugu
Updated: October 27, 2019, 11:02 AM IST
పవన్ వారసుడు అకీరా నందన్ ఎంట్రీపై రామ్ చరణ్ ఏమన్నాడంటే..
రామ్ చరణ్ అకిరా నందన్
  • Share this:
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. పాలిటిక్స్ లోకంగా బతుకుతున్నాడు. ఇప్పటల్లో సినిమాలు చేసే ప్రసక్తి లేదని చెబుతున్నా.. పవన్  కళ్యాన్ సినిమాలు చేస్తున్నాడని పూటకో పుకారు పుట్టుకొస్తూనే ఉంది. ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకపోవడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఆయన సినిమాలు హిట్టైనా.. ఫ్లాప్ అయినా కూడా అభిమానులు మాత్రం అలా వేచి చూస్తుంటారు. ఇక ఇప్పుడు ఈయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తనయుడిని సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. తాజాగా పవన్ తనయుడు అకీరా నందన్‌ను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను రామ్ చరణ్‌ తీసుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. దీనిపై రామ్ చరణ్ ఒక పాపులర్ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  క్లారిటీ ఇచ్చాడు.

Pawan Kalyan son Akira Nandan all set to entry into Tollywood and His debut movie getting ready pk పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు.. దాంతో ఇప్పుడు ఆయన అభిమానులకు ఏదో తెలియని లోటు కనిపిస్తూనే ఉంది. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్.. pawan kalyan,pawan kalyan movies,pawan kalyan janasena,pawan kalyan twitter,pawan kalyan son akira nandan,akira nandan twitter,akira nandan movies,akira nandan debut movie,akira nandan renu desai,akira nandan debut movie konidela production company,akira nandan debut movie ram charan,akira nandan ram charan,akira nandan 1st movie,akira nandan hero entry,telugu cinema,akira nandan ishq wala love,అకిరా నందన్,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ అకిరా నందన్,అకిరా నందన్ తొలి సినిమా,అకిరా నందన్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ డెబ్యూ మూవీ,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్ అకీరా నందన్


అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదు. నిజానీకి బాబాయి పవన్ కళ్యాణ్‌కు నాకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. ఒకవేళ అకీరాను మా బ్యానర్‌లో పరిచయం చేయాల్సివస్తే.. అంతకంటే ఆనందకరమైన విషయం మరొకటి ఉండదన్నారు. వాడు ఎపుడొస్తానన్నా.. నిర్మాత సినిమా నిర్మించడానికి నేను రెడీ అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

First published: October 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...