ఉయ్యాలవాడ వారసుల నిరసనపై రామ్ చరణ్ స్పందన ఇది..

రీసెంట్‌గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు చిత్ర నిర్మాణ సమయంలో తమకు న్యాయం చేయాలంటూ చిరంజీవి ఆఫీసు ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై రామ్ చరణ్.. సైరా నరసింహారెడ్డి ట్రైలర్‌ లాంఛ్ కార్యక్రమంలో స్పందించాడు. 

news18-telugu
Updated: September 19, 2019, 7:28 AM IST
ఉయ్యాలవాడ వారసుల నిరసనపై రామ్ చరణ్ స్పందన ఇది..
‘సైరా నరసింహారెడ్డి’ నిర్మాత రామ్ చరణ్ (Twitter/Photos)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ నిర్మాణంలో  రామ్ చరణ్ ఈ సినిమాను దాదాపు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు.  ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ,తమిళం,కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఒక సినిమా ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ కావడం అనేది ఒక రికార్డు అనే చెప్పాలి. రీసెంట్‌గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు చిత్ర నిర్మాణ సమయంలో తమకు న్యాయం చేయాలంటూ చిరంజీవి ఆఫీసు ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై రామ్ చరణ్.. సైరా నరసింహారెడ్డి ట్రైలర్‌ లాంఛ్ కార్యక్రమంలో స్పందించాడు.

Chiranjeevi Sye Raa Narasimha Reddy Trailer and Emotional journey of Uyyalawada pk వచ్చేసింది.. చిరంజీవి అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సైరా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. సైరా ట్రైలర్ ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. sye raa,sye raa trailer,sye raa narasimha reddy,sye raa pawan kalyan,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy trailer released,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,ram charan facebook,konidela production company,konidela production company twitter,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,Sye Raa Narasimha Reddy making,chiranjeevi Sye Raa Narasimha Reddy,megastar Sye Raa Narasimha Reddy,sye raa teaser,sye raa making video,Sye Raa Narasimha Reddy cast,Sye Raa Narasimha Reddy crew,nayanthara chiranjeevi,tamannaah Sye Raa Narasimha Reddy,chiranjeevi ram charan,ram charan rrr movie,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా ట్రైలర్,సైరా మేకింగ్ వీడియో,సైరా ట్రైలర్ రిలీజ్,సైరా ట్రైలర్ విడుదల,చిరంజీవి సైరా,చిరంజీవి రామ్ చరణ్,తెలుగు సినిమా
‘సైరా నరసింహారెడ్డి’ కొత్త పోస్టర్ (Twitter/Photo)


ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల ధర్నా విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 100 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి జీవితం చరిత్ర కిందకు వెళ్లిపోతుంది.  దాన్ని సినిమాగా ఎవరైనా వాళ్ల గౌరవానికి భంగం కలగకుండా తెరకెక్కించవచ్చని చెప్పుకొచ్చారు. మంగళ్ పాండే జీవిత చరిత్రను తెరకెక్కించేటపుడు చరిత్రలో 65 ఏళ్ల లిమిట్ ఉంటే చాలని సుప్రీంకోర్డు తీర్పు చెప్పింది. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. దేశం కోసం ఉయ్యాలవాడ అనే ప్రాంతం కోసం పోరాడారు. ఏమైనా సాయం చేయాలంటే ఆ ఊరు కోసమో.. జనాల కోసమో చేస్తాను. నలుగురు వ్యక్తులకో కుటుంబానికో మాత్రం సపోర్ట్  చేయను.  అలా చేసి మహాత్ముడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్థాయిని తగ్గించనని చెప్పుకొచ్చారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 19, 2019, 7:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading