Home /News /movies /

RAM CHARAN RANGASTHALAM MOVIE KANNDA VERSION COLLECTIONS GIVE SHOCK TO FANS AND TRADE ALSO PK

రామ్ చరణ్ ‘రంగస్థలం’ కన్నడ కలెక్షన్స్.. షాక్ అవుతున్న ట్రేడ్..

రామ్ చరణ్ రంగస్థల కన్నడ వర్షన్

రామ్ చరణ్ రంగస్థల కన్నడ వర్షన్

మెగా ఫ్యామిలీకి కర్ణాటక పెట్టని కోట. అక్కడ వీళ్ల సినిమాలు దుమ్ము దులిపేస్తుంటాయి. తెలుగు సినిమాలే అక్కడ విడుదలై సంచలన విజయం సాధిస్తుంటాయి. కర్ణాటకలో మెగా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి.

మెగా ఫ్యామిలీకి కర్ణాటక పెట్టని కోట. అక్కడ వీళ్ల సినిమాలు దుమ్ము దులిపేస్తుంటాయి. తెలుగు సినిమాలే అక్కడ విడుదలై సంచలన విజయం సాధిస్తుంటాయి. కర్ణాటకలో మెగా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. చిరంజీవితో పాటు చరణ్, పవన్, బన్నీ సినిమాలు కూడా అక్కడ సంచలన వసూళ్లు సాధిస్తుంటాయి. ఇప్పుడు ఇదే నమ్మకంతో రంగస్థలం సినిమాను విడుదల చేసారు. అయితే ఏడాదిన్నర తర్వాత అనువదించి విడుదల చేయడంతో అక్కడ ఊహించిన వసూళ్లు రాలేదు. ఇప్పుడు ఆ కలెక్షన్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
Ram Charan Rangasthalam movie kannda version Collections give shock to fans and trade also pk  మెగా ఫ్యామిలీకి కర్ణాటక పెట్టని కోట. అక్కడ వీళ్ల సినిమాలు దుమ్ము దులిపేస్తుంటాయి. తెలుగు సినిమాలే అక్కడ విడుదలై సంచలన విజయం సాధిస్తుంటాయి. కర్ణాటకలో మెగా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. rangasthalam movie twitter,rangasthala kannada movie songs,rangasthala kannada movie collections,ram charan rrr,ram charan karnataka fans,ram charan rajamouli,rangasthala kannada movie talk,rangasthala kannada collections,rangasthalam movie,rangasthalam,kannada movies,rangasthala kannada movie trailer,rangasthalam movie in kannada,rangasthalam in kannada,rangasthalam dubbed in kannada,rangasthalam remake in kannada,rangasthalam released in kannada,rangasthala songs kannada,rangasthala movie songs,ram charan new kannada movie,rangasthalam kannada movie,telugu cinema,రంగస్థలం,రంగస్థలం కన్నడ సినిమా,రంగస్థలం కన్నడ కలెక్షన్స్,రామ్ చరణ్ రంగస్థలం,తెలుగు సినిమా
రామ్ చరణ్ రంగస్థల కన్నడ వర్షన్

కనీసం నామమాత్రపు వసూళ్లు కూడా రాకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. రంగస్థలంను అక్కడ రంగస్థలగా అనువదించి విడుదల చేసారు. కోటి 80 లక్షలకు ఈ చిత్ర రైట్స్ తీసుకుంటే.. ఇప్పుడు వచ్చింది కేవలం 60 లక్షలు మాత్రమే. కోటికి పైగా నష్టాలు తీసుకొచ్చింది రంగస్థలం కన్నడ వర్షన్. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. విడుదలైన నెల, రెండు నెలల గ్యాప్‌లో కానీ అక్కడ కూడా డబ్ చేసుంటే కచ్చితంగా సినిమా సంచలన విజయం సాధించేది అంటున్నారు ట్రేడ్ పండితులు.
Ram Charan Rangasthalam movie kannda version Collections give shock to fans and trade also pk మెగా ఫ్యామిలీకి కర్ణాటక పెట్టని కోట. అక్కడ వీళ్ల సినిమాలు దుమ్ము దులిపేస్తుంటాయి. తెలుగు సినిమాలే అక్కడ విడుదలై సంచలన విజయం సాధిస్తుంటాయి. కర్ణాటకలో మెగా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. rangasthalam movie twitter,rangasthala kannada movie songs,rangasthala kannada movie collections,ram charan rrr,ram charan karnataka fans,ram charan rajamouli,rangasthala kannada movie talk,rangasthala kannada collections,rangasthalam movie,rangasthalam,kannada movies,rangasthala kannada movie trailer,rangasthalam movie in kannada,rangasthalam in kannada,rangasthalam dubbed in kannada,rangasthalam remake in kannada,rangasthalam released in kannada,rangasthala songs kannada,rangasthala movie songs,ram charan new kannada movie,rangasthalam kannada movie,telugu cinema,రంగస్థలం,రంగస్థలం కన్నడ సినిమా,రంగస్థలం కన్నడ కలెక్షన్స్,రామ్ చరణ్ రంగస్థలం,తెలుగు సినిమా
రామ్ చరణ్ రంగస్థల కన్నడ వర్షన్

ఇందులో విషయం అలా ఉంది మరి. కానీ ఏడాదిన్నర తర్వాత విడుదల చేయడం.. దానికి తోడు అస్సలు ప్రమోషన్ కూడా చేయకుండా ఏదో అలా వదిలేయడంతో ఈ చిత్రాన్ని అక్కడెవరూ పట్టించుకోలేదు. ఇదే తప్పు మళయాలంలో కూడా జరిగింది. కేరళలో చరణ్‌కు మార్కెట్ ఉందనే ఒకే ఒక్క కారణం చూపించి రంగస్థలం సినిమాను కనీసం ప్రమోట్ చేయలేదు.
Ram Charan Rangasthalam movie kannda version Collections give shock to fans and trade also pk మెగా ఫ్యామిలీకి కర్ణాటక పెట్టని కోట. అక్కడ వీళ్ల సినిమాలు దుమ్ము దులిపేస్తుంటాయి. తెలుగు సినిమాలే అక్కడ విడుదలై సంచలన విజయం సాధిస్తుంటాయి. కర్ణాటకలో మెగా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. rangasthalam movie twitter,rangasthala kannada movie songs,rangasthala kannada movie collections,ram charan rrr,ram charan karnataka fans,ram charan rajamouli,rangasthala kannada movie talk,rangasthala kannada collections,rangasthalam movie,rangasthalam,kannada movies,rangasthala kannada movie trailer,rangasthalam movie in kannada,rangasthalam in kannada,rangasthalam dubbed in kannada,rangasthalam remake in kannada,rangasthalam released in kannada,rangasthala songs kannada,rangasthala movie songs,ram charan new kannada movie,rangasthalam kannada movie,telugu cinema,రంగస్థలం,రంగస్థలం కన్నడ సినిమా,రంగస్థలం కన్నడ కలెక్షన్స్,రామ్ చరణ్ రంగస్థలం,తెలుగు సినిమా
రామ్ చరణ్ రంగస్థల కన్నడ వర్షన్

అందుకే అక్కడ మరీ దారుణంగా 20 లక్షలు కూడా షేర్ తీసుకురాకుండా డిజాస్టర్ అయిపోయింది రంగస్థలం. ఇప్పుడు కన్నడలో కూడా ఇదే పరిస్థితి. తెలుగులో 125 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ఇతర భాషల్లో మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. మొత్తానికి రంగస్థలంతో లాభపడిన బయ్యర్లే కాదు మునిగిపోయిన వాళ్లు కూడా ఉన్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ram Charan, Sukumar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు