మేన కోడలు పుట్టినరోజు వేడుకలో రామ్ చరణ్ సందడి..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఒకవైపు సినిమాలు మరోవైపు కుటుంబానికి అంతే సమయం కేటాయిస్తున్నాడు. రీసెంట్‌గా తన పెళ్లిరోజు సందర్భంగా భార్య ఉపాసనతో కలిసి సౌత్ ఆఫ్రికా టూర్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 7, 2019, 4:58 PM IST
మేన కోడలు పుట్టినరోజు వేడుకలో రామ్ చరణ్ సందడి..
మేన కోడలు పుట్టినరోజు వేడుకల్లో రామ్ చరణ్ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఒకవైపు సినిమాలు మరోవైపు కుటుంబానికి అంతే సమయం కేటాయిస్తున్నాడు. రీసెంట్‌గా తన పెళ్లిరోజు సందర్భంగా భార్య ఉపాసనతో కలిసి సౌత్ ఆఫ్రికా టూర్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలో ఆలియా భట్‌తో రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సన్నివేశాల్లో పాల్గొనాల్సింది. తాజాగా చరణ్.. తన చెల్లెలు శ్రీజ పెద్ద కూతురు నివృతి బర్త్ డే వేడుకలు ఇటీవలే జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మేన కోడలికి బర్త్ డే విషెస్ అందజేసాడు.

Ram Charan participate Sister srija daughter birthDay celebrations,ram charan,sreeja konidela daughter,chiranjeevi daughter,sreeja daughter,chiranjeevi,chiranjeevi daughter srija,chiranjeevi daughter sreeja,chiranjeevi second daughter,chiranjeevi's second daughter,ram charan tej,ram charan teja,chiranjeevi daughter baby shower,sreeja konidela daughter pics,megastar chiranjeevi's second daughter,sreeja konidela daughter nivrithi,sreeja konidela daughter birthday celebrations',srija daughter,tollywood,telugu cinema,రామ్ చరణ్,శ్రీజ కూతురు పుట్టినరోజు వేడుకలు,చిరంజీవి,చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెద్ద కూతురు నివృత్తి బర్త్ డే వేడుకలు,శ్రీజ పెద్ద కూతురు నివృత్తి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా, పెద్ద కూ
రామ్ చరణ్ మేన కోడలు నివృత్తి బర్త్ డే వేడుకలు (ట్విట్టర్ ఫోటో)

ఆ పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులు పాల్గొన్నారు. శ్రీజ పెద్ద కుమార్తె నివృత్తికి ఇది 11వ పుట్టినరోజు. శ్రీజ,ఆమె మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కుమార్తె. శిరీష్ భరద్వాజ్‌తో విడాకుల తర్వాత శ్రీజ..కళ్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకుంది.

Ram Charan participate Sister srija daughter birthDay celebrations,ram charan,sreeja konidela daughter,chiranjeevi daughter,sreeja daughter,chiranjeevi,chiranjeevi daughter srija,chiranjeevi daughter sreeja,chiranjeevi second daughter,chiranjeevi's second daughter,ram charan tej,ram charan teja,chiranjeevi daughter baby shower,sreeja konidela daughter pics,megastar chiranjeevi's second daughter,sreeja konidela daughter nivrithi,sreeja konidela daughter birthday celebrations',srija daughter,tollywood,telugu cinema,రామ్ చరణ్,శ్రీజ కూతురు పుట్టినరోజు వేడుకలు,చిరంజీవి,చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెద్ద కూతురు నివృత్తి బర్త్ డే వేడుకలు,శ్రీజ పెద్ద కూతురు నివృత్తి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా, పెద్ద కూ
తల్లి తండ్రులతో చిరంజీవి మనవరాలు (ట్విట్టర్ ఫోటోస్)
 
First published: July 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు