Home /News /movies /

RAM CHARAN OPEN LETTER ABOUT VINAYA VIDHEYA RAMA FLOP CREATED DIFFERENCES WITH BOYAPATI SRINU PK

బోయపాటి శ్రీనును రామ్ చరణ్ భలే ఇరికించాడుగా..

వినయ విధేయ రామ

వినయ విధేయ రామ

ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకు వ‌చ్చిందంటారు క‌దా.. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ చేసిన ఓ ప‌ని బోయ‌పాటికి మింగుడు ప‌డ‌టం లేదు. ఆయ‌న రాసిన ఓ లెట‌ర్ ఇప్పుడు చ‌ర‌ణ్, బోయ‌పాటి మ‌ధ్య చిచ్చు పెడుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేష‌న్లో వ‌చ్చిన వినయ విధేయ రామ డిజాస్ట‌ర్ అయింది.

ఇంకా చదవండి ...
ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకు వ‌చ్చిందంటారు క‌దా.. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ చేసిన ఓ ప‌ని బోయ‌పాటికి మింగుడు ప‌డ‌టం లేదు. ఆయ‌న రాసిన ఓ లెట‌ర్ ఇప్పుడు చ‌ర‌ణ్, బోయ‌పాటి మ‌ధ్య చిచ్చు పెడుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేష‌న్లో వ‌చ్చిన వినయ విధేయ రామ డిజాస్ట‌ర్ అయింది. సంక్రాంతికి దాదాపు 100 కోట్ల ప్రీ రిలీజ్ చేసి మ‌రీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం అంచ‌నాలు అందుకోవ‌డంలో దారుణంగా విఫ‌లం అయింది. ఈ చిత్రంపై చ‌ర‌ణ్ కూడా భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే అంద‌రి అంచ‌నాలు ముంచేస్తూ సినిమా దారుణంగా ముంచేసింది.

Ram Charan open letter on Vinaya Vidheya Rama flop given shock to Director Boyapati Srinu pk.. ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకు వ‌చ్చిందంటారు క‌దా.. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ చేసిన ఓ ప‌ని బోయ‌పాటికి మింగుడు ప‌డ‌టం లేదు. ఆయ‌న రాసిన ఓ లెట‌ర్ ఇప్పుడు చ‌ర‌ణ్, బోయ‌పాటి మ‌ధ్య చిచ్చు పెడుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేష‌న్లో వ‌చ్చిన వినయ విధేయ రామ డిజాస్ట‌ర్ అయింది. ram charan boyapati srinu,ram charan letter,ram charan open letter to fans,ram charan boyapati srinu shock,telugu cinema,రామ్ చరణ్ బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను రామ్ చరణ్ లేఖ,బోయపాటి చరణ్ మధ్య చిచ్చు పెట్టిన లేఖ,
రామ్ చరణ్ దానయ్య


దాంతో ఇప్పుడు ఈ చిత్ర ప‌రాజ‌యాన్ని బాధ్య‌త‌గా తీసుకుని ఓ లెట‌ర్ రాసాడు రామ్ చ‌ర‌ణ్. అభిమానుల‌ను ఉద్దేశించి చ‌ర‌ణ్ చేసిన ఈ ప‌నికి అంద‌రి ప్ర‌శంస‌లు కూడా ద‌క్కుతున్నాయి. క‌చ్చితంగా హీరోలు ఇలా ఫ్లాప్ అయిన‌పుడు బ‌య‌టికి వ‌చ్చి క్ష‌మాప‌ణ చెప్ప‌డం మంచి ప‌ద్ద‌తి అంటున్నారు విశ్లేష‌కులు కూడా. అయితే చ‌ర‌ణ్ లెట‌ర్ రాయ‌డం వ‌ల్ల ఎక్కువ న‌ష్టం జ‌రిగేది మాత్రం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనుకే. పైగా విడుద‌లైన స‌మ‌యంలో కూడా ఎక్కువ‌గా ఈ ద‌ర్శ‌కుడిపైనే ట్రోలింగ్స్ కూడా జ‌రిగాయి.

Ram Charan open letter on Vinaya Vidheya Rama flop given shock to Director Boyapati Srinu pk.. ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకు వ‌చ్చిందంటారు క‌దా.. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ చేసిన ఓ ప‌ని బోయ‌పాటికి మింగుడు ప‌డ‌టం లేదు. ఆయ‌న రాసిన ఓ లెట‌ర్ ఇప్పుడు చ‌ర‌ణ్, బోయ‌పాటి మ‌ధ్య చిచ్చు పెడుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేష‌న్లో వ‌చ్చిన వినయ విధేయ రామ డిజాస్ట‌ర్ అయింది. ram charan boyapati srinu,ram charan letter,ram charan open letter to fans,ram charan boyapati srinu shock,telugu cinema,రామ్ చరణ్ బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను రామ్ చరణ్ లేఖ,బోయపాటి చరణ్ మధ్య చిచ్చు పెట్టిన లేఖ,
బోయపాటి శ్రీను


అవే ఇంకా మ‌రిచిపోలేక‌పోతున్న బోయ‌పాటికి ఇప్పుడు చ‌ర‌ణ్ లెట‌ర్ రాయ‌డం కూడా అస్స‌లు న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తుంది. అందుకే చ‌ర‌ణ్ కూడా ఎక్క‌డా లేఖ‌లో బోయ‌పాటి శ్రీను పేరు వాడ‌లేదు. దాన‌య్య పేరు చెప్పినా కానీ బోయ‌పాటి ప్ర‌స్థావ‌న తీసుకురాలేదు. అయితే ఏం చేసినా కూడా ఇప్పుడు ఈయ‌న రాసిన ఈ లెట‌ర్ మాత్రం బోయ‌పాటి, రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య చిచ్చు పెట్టింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. చూడాలిక‌.. ఈ ర‌చ్చ ఎక్క‌డ ఆగుతుందో మ‌రి..?
First published:

Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tollywood, Vinaya Vidheya Rama

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు