రామ్ చరణ్ బాలీవుడ్‌కు వెళ్తున్నాడా.. RRR తర్వాత ప్లాన్స్..?

Ram Charan: రామ్ చరణ్‌కు తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేదు. మెగాస్టార్ తనయుడిగా వచ్చి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 1, 2020, 6:44 PM IST
రామ్ చరణ్ బాలీవుడ్‌కు వెళ్తున్నాడా.. RRR తర్వాత ప్లాన్స్..?
రామ్ చరణ్ (Twitter/Photo)
  • Share this:
రామ్ చరణ్‌కు తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేదు. మెగాస్టార్ తనయుడిగా వచ్చి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఆరేళ్ల కింద బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. 2013లో ఈయన జంజీర్ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి వెళ్లాడు. అక్కడ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. అపూర్వ లాఖియా తెరకెక్కించిన జంజీర్ రామ్ చరణ్‌కు నటుడిగా కూడా విమర్శలు తీసుకొచ్చింది. అనవసరంగా అమితాబ్ బచ్చన్ సినిమాను చెడగొట్టారంటూ విమర్శించారు. సినిమా కూడా చాలా దారుణంగా డిజాస్టర్ అయిపోయింది.

Ram Charan opens about his Bollywood journey and shared his feelings on Zanjeer movie flop pk రామ్ చరణ్‌కు తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేదు. మెగాస్టార్ తనయుడిగా వచ్చి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఆరేళ్ల కింద బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. sye raa,sye raa teaser,ram charan,ram charan instagram,ram charan hindi movies,ram charan rrr movie,ram charan zanjeer movie,ram charan bollywood movie,ram charan movies,ram charan sye raa,ram charan bollywood movies,ram charan zanjeer flop,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ జంజీర్,రామ్ చరణ్ హిందీ సినిమా,రామ్ చరణ్ చిరంజీవి,రామ్ చరణ్ సైరా సినిమా
జంజీర్ మూవీ (యూట్యూబ్ క్రెడిట్)

తన సినిమాపై తానే సెటైర్లు కూడా వేసుకున్నాడు రామ్ చరణ్. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఈయన బాలీవుడ్ వైపు అడుగులేయలేదు. ఇన్నేళ్ళ తర్వాత తన బాలీవుడ్ సినిమాపై మరోసారి స్పందించాడు చరణ్. ఆ మధ్య సైరా వేడుకలో చరణ్‌ను బాలీవుడ్ మీడియా ఈ ప్రశ్న అడిగింది. హీరోగా రెండో ప్రయత్నం ఎందుకు చేయలేదు.. ఒక్క సినిమాతోనే సిగ్గుపడి ఆగిపోయారా అంటూ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు రామ్ చరణ్.

Ram Charan opens about his Bollywood journey and shared his feelings on Zanjeer movie flop pk రామ్ చరణ్‌కు తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేదు. మెగాస్టార్ తనయుడిగా వచ్చి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఆరేళ్ల కింద బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. sye raa,sye raa teaser,ram charan,ram charan instagram,ram charan hindi movies,ram charan rrr movie,ram charan zanjeer movie,ram charan bollywood movie,ram charan movies,ram charan sye raa,ram charan bollywood movies,ram charan zanjeer flop,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ జంజీర్,రామ్ చరణ్ హిందీ సినిమా,రామ్ చరణ్ చిరంజీవి,రామ్ చరణ్ సైరా సినిమా
రామ్ చరణ్ (Source: Facebook)

సిగ్గుపడి కాదు.. కంటెంట్ కరెక్టుగా ఉంటే ఇక్కడ నటించడానికి తనకేం సమస్య లేదని చెప్పుకొచ్చాడు. అంతా కథపైనే ఆధారపడి ఉంటుందని.. వచ్చే ఏడాది రాజమౌళి RRR సినిమాతో మళ్లీ హిందీకి వస్తున్నానని చెప్పాడు చరణ్. ఈ సినిమాతో మళ్లీ తను బాలీవుడ్‌లో నిరూపించుకుంటానని చెబుతున్నాడు ఈయన. మొత్తానికి జంజీర్ ఫలితం తననేం బెదరగొట్టలేదని.. సిగ్గుపడేలా చేయలేదని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. కచ్చితంగా RRR తర్వాత పాన్ ఇండియన్ సినిమాలే ప్లాన్ చేసుకుంటున్నాడు మెగా వారసుడు.
First published: May 1, 2020, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading