Home /News /movies /

RAM CHARAN MET ONE OF HIS LADY FAN WHO GIFTED HIM A HOUSE MADE OF COCONUT BROOMSTICKS THAT SHE DESIGNED AND BUILT BY HERSELF TA

Ram Charan: మహిళా అభిమాని నుంచి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ అందుకున్న రామ్ చరణ్.. సోషల్ మీడియాలో వైరల్..

మహిళ అభిమాని నుంచి అదిరిపోయే బహుమతి అందుకున్న రామ్ చరణ్ (Twitter/Photo)

మహిళ అభిమాని నుంచి అదిరిపోయే బహుమతి అందుకున్న రామ్ చరణ్ (Twitter/Photo)

Ram Charan |మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఒక మూసలో సినిమాలు చేసిన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ శనివారం 36వ ఏట అడుగుపెట్టబోతున్న రామ్ చరణ్ ఓ మహిళా అభిమాని నుంచి అదిరిపోయే బహుమతి అందుకున్నాడు.

ఇంకా చదవండి ...
    Ram Charan |మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఒక మూసలో సినిమాలు చేసిన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ శనివారం 36వ ఏట అడుగుపెట్టబోతున్న రామ్ చరణ్ ఓ మహిళా అభిమాని నుంచి అదిరిపోయే బహుమతి అందుకున్నాడు. (Twitter/Photo)


    తాజాాగా తన అభిమాని అయిన శ్రీమతి బొడ్డు శ్రీమతి నుంచి అపురూపమైన బహుమతి అందుకున్నాడు. సదరు మహిళా అభిమాని రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా ఓ కొబ్బరి పీచుతో పాటు కొబ్బరి చీపురులతో చేసిన ఓ ఇంటి సెట్‌‌ను బహుమతిగా ఇచ్చింది. (Twitter/Photo)


    సదరు మహిళ అభిమాని ఇచ్చిన బహుమతిని చూసి రామ్ చరణ్ ఉప్పొగి పోయాడు. ఈ శనివారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాటు శంకర్ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్‌డేట్ ప్రకటించే అవకాశం ఉంది. (Twitter/Photo)
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Ram Charan, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు