చేతులు కలిపిన రామ్ చరణ్, కేజీఎఫ్ ఫేమ్ యశ్.. ఎందుకో తెలుసా..

మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ కన్నడ స్టార్ హీరో యశ్‌ను కలిసాడు. చెన్నైలో ఆదివారం జరిగిన బిహైండ్ వుడ్ గోెల్డ్ మెడల్ అవార్డు కార్యక్రమంలో వీళ్లిద్దరు ఒకే వేదికపై కలసి సందడి చేసారు.

news18-telugu
Updated: December 9, 2019, 10:29 AM IST
చేతులు కలిపిన రామ్ చరణ్, కేజీఎఫ్ ఫేమ్ యశ్.. ఎందుకో తెలుసా..
రామ్ చరణ్,యశ్ (Special Arrangement)
  • Share this:
మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్‌ను కలిసాడు. చెన్నైలో ఆదివారం జరిగిన బిహైండ్ వుడ్ గోెల్డ్ మెడల్ అవార్డు కార్యక్రమంలో వీళ్లిద్దరు ఒకే వేదికపై కలసి సందడి చేసారు. గత ఏడేళ్లుగా సౌత్ ఇండియా సినిమాలకు సంబంధించ బిహైండ్ వుడ్ ఈ అవార్డులు ప్రధానం చేస్తున్నారు. ఈ వేడుకలో కేజీఎఫ్ సినిమాలో రాఖీ బాయి‌గా రఫ్పాడించిన యశ్‌ను సెన్సేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును ప్రముఖ క్రికెటర్ డ్వేన్ బ్రాన్‌ ఈ అవార్డును యశ్‌‌కు అందజేసాడు. ఈ ప్రోగ్రామ్‌కు రామ్ చరణ్‌తో పాటు విజయ్ దేవరకొండ‌తో పాటు మలయాళ ప్రేమమ్ ఫేమ్ నివిన్ పాల్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో స్టార్ హీరోలందరు ఒకరినొకరు ఆప్యాయంగా  పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో యశ్ ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య తమ సినిమాలకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.

ram charan met kgf hero yash behindwoods gold awards,ram charan,yash,yash about ram charan,yash funny comments on ram charan,ram charan instagram,ram charan facebook,ram charan twitter,yash instagram,yash twitter,yash facebook,behindwoods gold awards,yash movies,yash interview,hero yash funny comments on ram charan look,kgf hero yash funny comments on ram charan look,ram charan vs yash,ram charan and yash,ram charan vs yash dance,rocking star yash,yash and ram charan,yash vs ram charan dance,ramcharan loves yash acting,yash talks about ram charan,రామ్ చరణ్,యశ్,యశ్ రామ్ చరణ్,రామ్ చరణ్ పై యశ్ ప్రశంసలు,బిహైండ్ వుడ్ గోల్డ్ అవార్డ్స్
రామ్ చరణ్,యశ్ (Special Arrangement)


ప్రస్తుతం రామ్  చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2’ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది. మొత్తానికి రామ్ చరణ్. యశ్‌ల కలయికలో టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
First published: December 9, 2019, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading