బాహుబలికి RRR ఏమాత్రం తీసిపోదు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

‘బాహుబలి’ సిరిస్‌తో దర్శకుడిగా రాజమౌళి క్రేజ్ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. తాజాగా ‘RRR’ విషయంలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా బాహుబలి సినిమాకు ఏమాత్రం తీసిపోదని..ఇదొక పాన్ ఇండియా చిత్రమని అమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్ 2019 నిర్వహించిన సదస్సులో రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేసాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 20, 2019, 7:44 AM IST
బాహుబలికి RRR ఏమాత్రం తీసిపోదు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
రాజమౌళితో తారక్, రామ్ చరణ్
  • Share this:
‘బాహుబలి’ సిరిస్‌తో దర్శకుడిగా రాజమౌళి క్రేజ్ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. ఈ సినిమాతో మాములు రాజమౌళి కాస్తా పద్మశ్రీ రాజమౌళి అయ్యాడు. ‘బాహుబలి’ ఇచ్చిన సక్సెస్ తర్వాత రాజమౌళి..ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో ‘RRR’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైన ఈ సినిమా..తాజాగా సెకండ్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగుతుంది. ఆ మ‌ధ్య కీర‌వాణి ఇది పీరియాడిక‌ల్ మూవీ అని తేల్చేసాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర క‌థ కూడా ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటు దొంగగా.. రామ్ చ‌ర‌ణ్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. ఓ జ‌న్మ‌లో అన్నాద‌మ్ములుగా ఉన్న వాళ్లు ఆ త‌ర్వాత జ‌న్మ‌లో వేర్వేరు చోట్ల పుడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

SS Rajamouli Shocked with RRR movie Ram Charan Fight scene leak in Online.. Shooting process in RFC pk.. ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది. బాహుబ‌లితో పాటు ఆయ‌న ముందు చేసిన సినిమాల‌కు కూడా లీక్ బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతున్నాయి. rrr movie shooting,rrr movie shooting leaked,rrr movie fight scene leaked,rrr movie shooting video leaked online,rrr movie shooting in rfc,rrr movie story leak,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR ఫైటింగ్ సీన్ లీక్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ.
ఆర్ఆర్ఆర్ షూటింగ్


ఇప్పటికే  రాజమౌళి సూప‌ర్ మ‌ల్టీస్టార‌ర్ ఫోటోస్ ఇప్పుడు నెట్లో సంచ‌ల‌నంగా మారాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో పోలీస్ స్టేష‌న్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ఈ క‌థ 19వ శ‌తాబ్దంలో సాగుతుంది. జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా అక్క‌డే ఉన్నారు. ఇక ఈ చిత్ర క‌థ విష‌యంలో కూడా ఇప్పుడు కొన్ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది కూడా లీక్ అయింది.

RRR Movie pan india Movie Like Bahubali Says Rajamouli, rrr movie shooting, rrr Similar To bahubali, rrr pan India Movie, rajamouli Clarity About rrr movie, rrr movie shooting leaked,rrr movie fight scene leaked,rrr movie shooting video leaked online,rrr movie shooting in rfc,rrr movie story leak,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్, rrr బాహుబలికి ఏమాత్రం తీసిపోదు, rrr బాహుబలి రాజమౌళి, rrr clarity about రాజమౌళి, rrr పై రాజమౌళి క్లారిటీ, లీక్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR ఫైటింగ్ సీన్ లీక్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ
RRR పోస్టర్

 తాజాగా ‘RRR’ విషయంలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా బాహుబలి సినిమాకు ఏమాత్రం తీసిపోదని..ఇదొక పాన్ ఇండియా చిత్రమని అమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్ 2019 నిర్వహించిన సదస్సులో రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేసాడు. మొత్తానికి జక్కన్న చేసిన వ్యాఖ్యలతో మరోసారి ‘RRR’ టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా  మారింది.ఈ సినిమాను 2020 సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోస్

ఇవి కూడా చదవండి 

ఎన్టీఆర్ బయోపిక్ పై వర్మ సంచలనం.. భజన చేస్తే బయోపిక్ చూడరు..

’లక్ష్మీస్ వీరగ్రంథం‘లో లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి?

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ పై ఆ రాజకీయ పార్టీ అసహనం..
Published by: Kiran Kumar Thanjavur
First published: February 20, 2019, 7:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading