రామ్ చ‌ర‌ణ్ విలన్ అవుతున్నాడా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా మరి..?

రంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న గురించి ఎవ‌రూ నోరెత్తడం లేదు. వినయ విధేయ రామ పోయినా కూడా దానికి ముందు రంగ‌స్థ‌లం ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఇంకా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు RRR సినిమాలో కూడా రామ్ చ‌ర‌ణ్ పూర్తిగా న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లోనే న‌టిస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 16, 2019, 9:25 PM IST
రామ్ చ‌ర‌ణ్ విలన్ అవుతున్నాడా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా మరి..?
రామ్ చరణ్ ఫైల్ ఫోటో
  • Share this:
రంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న గురించి ఎవ‌రూ నోరెత్తడం లేదు. వినయ విధేయ రామ పోయినా కూడా దానికి ముందు రంగ‌స్థ‌లం ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఇంకా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు RRR సినిమాలో కూడా రామ్ చ‌ర‌ణ్ పూర్తిగా న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లోనే న‌టిస్తున్నాడు. పైగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా ఉండ‌టంతో ఆయ‌న‌కు పోటీగా పోటెత్తుతున్నాడు మెగా వార‌సుడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజ‌మౌళి కూడా రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌పై చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు.

Ram Charan Doing 3 Different roles in SS Rajamouli Multistarrer RRR Including Negative pk.. రంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న గురించి ఎవ‌రూ నోరెత్తడం లేదు. వినయ విధేయ రామ పోయినా కూడా దానికి ముందు రంగ‌స్థ‌లం ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఇంకా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు RRR సినిమాలో కూడా రామ్ చ‌ర‌ణ్ పూర్తిగా న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లోనే న‌టిస్తున్నాడు. ram charan,ram charan rrr movie,ram charan negative role rrr,ram charan police officer,ram charan freedom fighter rrr,ram charan 3 roles in rrr,ram charan birthday gift rajamouli,ram charan rajamouli ntr,rrr shooting,rrr movie shooting,ram charan rfc shooting,rrr first look,ram charan rajamouli,rrr 1st look,ram charan 1st look rrr,telugu cinema,రామ్ చరణ్ రాజమౌళి,మూడు పాత్రల్లో రామ్ చరణ్,విలన్‌గా రామ్ చరణ్,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,rrr షూటింగ్,రామోజీ ఫిల్మ్ సిటీ ఆర్ఆర్ఆర్ షూటింగ్,మార్చ్ 27న రామ్ చరణ్ ఫస్ట్ లుక్,తెలుగు సినిమా
రాజమౌళితో తారక్, రామ్ చరణ్


ముఖ్యంగా ఇందులో చ‌ర‌ణ్ ఒక‌టి రెండు కాదు ఏకంగా మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందులో ఒక‌టి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కూడా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే కానీ నిజ‌మైతే అభిమానుల‌కు అంతకంటే పండ‌గ మ‌రోటి ఉండ‌దు. మెగా వార‌సున్ని పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూడాల‌నేది మెగా అభిమానుల ఆశ కూడా. మ‌రోవైపు ఎన్టీఆర్ కూడా కాస్త నెగిటివ్ ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తున్నాడని చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Ram Charan Doing 3 Different roles in SS Rajamouli Multistarrer RRR Including Negative pk.. రంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న గురించి ఎవ‌రూ నోరెత్తడం లేదు. వినయ విధేయ రామ పోయినా కూడా దానికి ముందు రంగ‌స్థ‌లం ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఇంకా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు RRR సినిమాలో కూడా రామ్ చ‌ర‌ణ్ పూర్తిగా న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లోనే న‌టిస్తున్నాడు. ram charan,ram charan rrr movie,ram charan negative role rrr,ram charan police officer,ram charan freedom fighter rrr,ram charan 3 roles in rrr,ram charan birthday gift rajamouli,ram charan rajamouli ntr,rrr shooting,rrr movie shooting,ram charan rfc shooting,rrr first look,ram charan rajamouli,rrr 1st look,ram charan 1st look rrr,telugu cinema,రామ్ చరణ్ రాజమౌళి,మూడు పాత్రల్లో రామ్ చరణ్,విలన్‌గా రామ్ చరణ్,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,rrr షూటింగ్,రామోజీ ఫిల్మ్ సిటీ ఆర్ఆర్ఆర్ షూటింగ్,మార్చ్ 27న రామ్ చరణ్ ఫస్ట్ లుక్,తెలుగు సినిమా
రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్




ఇక ఇందులో రామ్ చ‌ర‌ణ్ రామ‌రాజు అనే బ్రిటీష్ పోలీస్ ఆఫీస‌ర్ గా.. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా.. నేటిత‌రం మాస్ హీరోగా మూడు పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ దుబాయ్ శిక్ష‌ణ‌లో ఉండ‌గా.. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ తోనే రెండో షెడ్యూల్ ను పూర్తి చేయ‌నున్నాడు రాజ‌మౌళి. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత మూడో షెడ్యూల్ మొద‌లు కానుంది. కొత్త లుక్ కోసం జూనియ‌ర్ అక్క‌డికి వెళ్లిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.
First published: February 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>