కొరటాల శివకు రామ్ చరణ్ షాక్.. మౌనంగా చూస్తున్న చిరంజీవి..

అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటే ఇదే మరి. చారిత్రాత్మక చిత్రంగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సంచలన విజయం సాధిస్తుందేమో అనుకుంటే.. తెలుగులో మాత్రమే సత్తా చూపించి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 22, 2019, 8:06 PM IST
కొరటాల శివకు రామ్ చరణ్ షాక్.. మౌనంగా చూస్తున్న చిరంజీవి..
చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 22, 2019, 8:06 PM IST
అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటే ఇదే మరి. చారిత్రాత్మక చిత్రంగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సంచలన విజయం సాధిస్తుందేమో అనుకుంటే.. తెలుగులో మాత్రమే సత్తా చూపించి.. మిగిలిన భాషల్లో తోక ముడించింది ఈ చిత్రం. దాంతో చిరంజీవికి సైరా ఊహించని షాక్ ఇచ్చినట్లైంది. ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చూపించేద్దామని ప్లాన్ చేసుకున్న మెగాస్టార్‌కు సైరా మరో సినిమా చూపించింది. తెలుగులో 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం మిగిలిన అన్ని భాషల్లో కలిపి కనీసం 30 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.

Ram Charan huge shock to director Koratala SIva and Megastar Chiranjeevi just watching it pk అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటే ఇదే మరి. చారిత్రాత్మక చిత్రంగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సంచలన విజయం సాధిస్తుందేమో అనుకుంటే.. తెలుగులో మాత్రమే సత్తా చూపించి.. ram charan shock to koratala siva,sye raa collections,sye raa movie collections,ram charan budget controlling,chiranjeevi koratala siva movie,chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,ram charan instagram,ram charan twitter,ram charan rrr movie,chiranjeevi nayanthara,ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,బడ్జెట్ కంట్రోల్ చేస్తున్న రామ్ చరణ్,కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)

ఇక ఇప్పుడు సైరా ఎఫెక్ట్ కొరటాల శివపై పడింది. వద్దన్నా కూడా కొరటాల ఇప్పుడు ఆ ప్రెజర్ తీసుకోక తప్పని పరిస్థితి. సైరా అనుకున్న విజయం సాధించి ఉంటే కచ్చితంగా కొరటాల సినిమాపై ఒత్తిడి కాస్త తగ్గుండేది. కానీ ఇప్పుడు అలా జరగలేదు.. దాంతో బడ్జెట్ కంట్రోల్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇదే విషయాన్ని కొరటాలకు కూడా చెప్పాడని తెలుస్తుంది. బడ్జెట్ కంట్రోలింగ్ చేయక తప్పదని.. సైరాతో వచ్చిన నష్టాలు ఈ చిత్రంతో పూడ్చాల్సిందే అని చరణ్ భావిస్తున్నాడు.

Ram Charan huge shock to director Koratala SIva and Megastar Chiranjeevi just watching it pk అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటే ఇదే మరి. చారిత్రాత్మక చిత్రంగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సంచలన విజయం సాధిస్తుందేమో అనుకుంటే.. తెలుగులో మాత్రమే సత్తా చూపించి.. ram charan shock to koratala siva,sye raa collections,sye raa movie collections,ram charan budget controlling,chiranjeevi koratala siva movie,chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,ram charan instagram,ram charan twitter,ram charan rrr movie,chiranjeevi nayanthara,ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,బడ్జెట్ కంట్రోల్ చేస్తున్న రామ్ చరణ్,కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి,కొరటాల శివ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)
దాంతో చిరంజీవి సినిమాకు ఉన్న గ్రాండియర్ మెయింటేన్ చేస్తూనే అనవసరపు హంగులకు పోకుండా చాలా తక్కువ బడ్జెట్‌లో ఖైదీ నెం 150 మాదిరే పూర్తి చేయాలని చూస్తున్నాడు మెగా పవర్ స్టార్. అప్పట్లో ఖైదీ నెం 150 సినిమాను కేవలం 25 కోట్లతోనే పూర్తి చేసాడు రామ్ చరణ్. తద్వారా భారీ లాభాలు అందుకున్నాడు. సైరాకు భారీ బడ్జెట్ పెట్టి చేతులు కాల్చుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు కొరటాల సినిమాకు మళ్లీ పాత పద్దతులే ఫాలో అవుతున్నాడు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. నవంబర్ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...