రామ్ చ‌ర‌ణ్ అక్క‌డ రాజ‌మౌళితో బిజీ.. అందుకే చిరంజీవి ఇక్క‌డ బిజీ..

రామ్ చ‌ర‌ణ్ ఒక‌ప్ప‌టి మాదిరి కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు.. ఈయ‌న నిర్మాత కూడా. ఖైదీ నెం 150 స‌మ‌యంలో ఓ వైపు తండ్రి సినిమా నిర్మిస్తూనే మ‌రోవైపు త‌న ధృవ సినిమా కూడా చేసాడు. అయితే ఇప్పుడు అలా చేయ‌డం కుద‌రదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 22, 2019, 9:42 PM IST
రామ్ చ‌ర‌ణ్ అక్క‌డ రాజ‌మౌళితో బిజీ.. అందుకే చిరంజీవి ఇక్క‌డ బిజీ..
ఇప్పుడు మరోసారి సురేందర్ రెడ్డి మరోసారి రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక కొరటాల శివ కూడా మెగా కంపౌండ్‌లోకి అడుగు పెట్టాడు.
  • Share this:
రామ్ చ‌ర‌ణ్ ఒక‌ప్ప‌టి మాదిరి కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు.. ఈయ‌న నిర్మాత కూడా. ఖైదీ నెం 150 స‌మ‌యంలో ఓ వైపు తండ్రి సినిమా నిర్మిస్తూనే మ‌రోవైపు త‌న ధృవ సినిమా కూడా చేసాడు. అయితే ఇప్పుడు అలా చేయ‌డం కుద‌రదు. ఎందుకంటే ఇక్క‌డ ఆయ‌న చేస్తున్న‌ది రాజ‌మౌళి సినిమా. ఒక్క‌సారి ద‌ర్శ‌క ధీరుడితో సినిమా క‌మిట్ అయితే క‌చ్చితంగా అక్క‌డే ఉండాలి.. క‌నీసం త‌క్కువ‌లో త‌క్కువ ఏడాదిన్న‌ర అక్క‌డే ఉండాలి. అందుకే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ తండ్రితో నిర్మిస్తున్న సైరా సినిమా నిర్మాణ బాధ్య‌త‌లు ద‌గ్గ‌రుండి చూసుకోలేక‌పోతున్నాడు.
Ram Charan handover the Sye Raa Narasimha Reddy movie production responsibility to Chiranjeevi because of RRR busy pk..  రామ్ చ‌ర‌ణ్ ఒక‌ప్ప‌టి మాదిరి కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు.. ఈయ‌న నిర్మాత కూడా. ఖైదీ నెం 150 స‌మ‌యంలో ఓ వైపు తండ్రి సినిమా నిర్మిస్తూనే మ‌రోవైపు త‌న ధృవ సినిమా కూడా చేసాడు. అయితే ఇప్పుడు అలా చేయ‌డం కుద‌రదు. ram charan,ram charan twitter,ram charan facebook,ram charan instagram,ram charan chiranjeevi,sye raa shooting,sye raa narasimha reddy shooting,konidela production sye raa,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,sye raa teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy trailer,sye raa official teaser,chiranjeevi sye raa teaser,sye raa,sye raa movie teaser,sye raa trailer,konidela production company,sye raa narasimha reddy teaser launch,sye raa narasimha reddy motion poster,sye raa narasimha reddy first look,ram charan,rrr movie,ram charan movies,rrr movie first shot,rrr movie shooting,rrr movie first shot making,rrr movie shooting updates,ram charan rrr,rrr movie trailer,rrr,ram charan rrr movie,ram charan at rrr movie sets,rrr movie songs,ram charan new look in rrr movie,rrr movie first shot making video,rrr movie sets,rrr movie video songs,rrr movie trailers,rrr movie launch,telugu cinema,సైరా నరసింహారెడ్డి,సైరా చిరంజీవి,రామ్ చరణ్ సైరా,రామ్ చరణ్ నిర్మాణం,తెలుగు సినిమా
చిరు చరణ్ ఫేస్‌బుక్ ఫోటో

దాంతో ఇప్పుడు ఈ బాధ్య‌త‌ను త‌న తండ్రి చిరంజీవికే అప్ప‌గించాడ‌ని తెలుస్తుంది. భార‌త‌దేశ తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. పైగా ఇది చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. 15 ఏళ్ల కిందే ఈ చిత్రాన్ని చేయాల‌నుకున్నా కూడా అప్పట్లో బ‌డ్జెట్‌కు భ‌య‌ప‌డి వెన‌క‌డుగు వేసాడు మెగాస్టార్. అయితే ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ పెర‌గ‌డంతో ధైర్యం చేస్తున్నాడు.
Ram Charan handover the Sye Raa Narasimha Reddy movie production responsibility to Chiranjeevi because of RRR busy pk..  రామ్ చ‌ర‌ణ్ ఒక‌ప్ప‌టి మాదిరి కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు.. ఈయ‌న నిర్మాత కూడా. ఖైదీ నెం 150 స‌మ‌యంలో ఓ వైపు తండ్రి సినిమా నిర్మిస్తూనే మ‌రోవైపు త‌న ధృవ సినిమా కూడా చేసాడు. అయితే ఇప్పుడు అలా చేయ‌డం కుద‌రదు. ram charan,ram charan twitter,ram charan facebook,ram charan instagram,ram charan chiranjeevi,sye raa shooting,sye raa narasimha reddy shooting,konidela production sye raa,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,sye raa teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy trailer,sye raa official teaser,chiranjeevi sye raa teaser,sye raa,sye raa movie teaser,sye raa trailer,konidela production company,sye raa narasimha reddy teaser launch,sye raa narasimha reddy motion poster,sye raa narasimha reddy first look,ram charan,rrr movie,ram charan movies,rrr movie first shot,rrr movie shooting,rrr movie first shot making,rrr movie shooting updates,ram charan rrr,rrr movie trailer,rrr,ram charan rrr movie,ram charan at rrr movie sets,rrr movie songs,ram charan new look in rrr movie,rrr movie first shot making video,rrr movie sets,rrr movie video songs,rrr movie trailers,rrr movie launch,telugu cinema,సైరా నరసింహారెడ్డి,సైరా చిరంజీవి,రామ్ చరణ్ సైరా,రామ్ చరణ్ నిర్మాణం,తెలుగు సినిమా
చరణ్ ఫేస్‌బుక్ ఫోటో

200 కోట్ల‌తో సైరా సినిమా తెర‌కెక్కుతుంది. దాంతో త‌ను లేక‌పోయినా కూడా అన్నీ ప్లాన్ ప్ర‌కారం జ‌ర‌గాల‌ని అంతా తండ్రికే అప్ప‌గించి హాయిగా ఆర్ఆర్ఆర్ సినిమా చేసుకుంటున్నాడు చ‌ర‌ణ్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా సినిమా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు. ఈ లోపు మిగిలిన కార్య‌క్ర‌మాల‌ను తండ్రితో పాటు బాబాయ్ నాగ‌బాబు కూడా చూసుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి సైరా నిర్మాణం పూర్తైన చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన త‌ర్వాతే రాజ‌మౌళి సినిమా వైపు వెళ్లాడు రామ్ చ‌ర‌ణ్. ఇప్పుడు మిగిలిన ప‌నుల‌ను చిరంజీవి చూసుకుంటున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: June 22, 2019, 9:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading