ఒకే స్క్రీన్‌పై చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్.. కొర‌టాల శివ అద్భుతం..

తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ మామూలుగా లేదు. క‌థ న‌చ్చితే ఎవ‌రైనా న‌టించ‌డానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబంలోని హీరోలు కూడా క‌లిసి న‌టిస్తున్నారిప్పుడు. ఇదే దారిలో త్వ‌ర‌లోనే చిరంజీవితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కొర‌టాల శివ ఇద్ద‌రి కోసం అద్భుత‌మైన క‌థ సిద్ధం చేస్తున్నాడ‌ని తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2018, 3:51 PM IST
ఒకే స్క్రీన్‌పై చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్.. కొర‌టాల శివ అద్భుతం..
చిరు కొరటాల చరణ్
  • Share this:
తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ మామూలుగా లేదు. క‌థ న‌చ్చితే ఎవ‌రైనా న‌టించ‌డానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబంలోని హీరోలు కూడా క‌లిసి న‌టిస్తున్నారిప్పుడు. త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య‌, వెంక‌టేష్ వెంకీ మామ‌లో న‌టించ‌నున్నారు. రానా, వెంక‌టేష్ కూడా మ‌ల్టీస్టార‌ర్ చేస్తార‌ని చెప్పాడు సురేష్ బాబు. ఇక బాల‌య్య‌, క‌ళ్యాణ్ రామ్ క‌లిసి ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టిస్తున్నారు. ఇప్పుడు మెగా వారి వంతు. ఇప్ప‌టికే ‘ఎవ‌డు’లో బ‌న్నీ, చ‌ర‌ణ్.. ‘శంక‌ర్‌దాదా’లో చిరు, ప‌వ‌న్ క‌లిసి క‌నిపించారు.

Ram Charan Guest Role In Chiranjeevi-Koratala Siva Movie.. తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ మామూలుగా లేదు. క‌థ న‌చ్చితే ఎవ‌రైనా న‌టించ‌డానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబంలోని హీరోలు కూడా క‌లిసి న‌టిస్తున్నారిప్పుడు. ఇదే దారిలో త్వ‌ర‌లోనే చిరంజీవితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కొర‌టాల శివ ఇద్ద‌రి కోసం అద్భుత‌మైన క‌థ సిద్ధం చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,చిరు కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరు చరణ్ ఫేస్‌బుక్ ఫోటో

ఇక త్వ‌ర‌లోనే చిరంజీవితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా ఇందులో పెద్ద వింతేమీ లేదు. తండ్రీ కొడుకులు క‌లిసి ఇప్ప‌టికే మూడుసార్లు ఒకే స్క్రీన్‌పై క‌నిపించారు. ప‌దేళ్ల కింద ‘మ‌గ‌ధీర‌’లో త‌న‌యుడితో క‌లిసి న‌టించిన చిరు.. ఆ త‌ర్వాత రెండేళ్ల కింద ‘బ్రూస్లీ’లో మ‌రోసారి మెరిసాడు. ఇక తండ్రి రెండుసార్లు క‌నిపించిన‌పుడు తాను కూడా అతిథి పాత్ర చేయ‌క‌పోతే బాగుండేద‌మో అని ‘ఖైదీ నెం.150’లో పాట‌లో రెండు స్టెప్పులేసాడు. ఇక ఇప్పుడు మ‌రోసారి చిరు, చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Ram Charan Guest Role In Chiranjeevi-Koratala Siva Movie.. తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ మామూలుగా లేదు. క‌థ న‌చ్చితే ఎవ‌రైనా న‌టించ‌డానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబంలోని హీరోలు కూడా క‌లిసి న‌టిస్తున్నారిప్పుడు. ఇదే దారిలో త్వ‌ర‌లోనే చిరంజీవితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కొర‌టాల శివ ఇద్ద‌రి కోసం అద్భుత‌మైన క‌థ సిద్ధం చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,చిరు కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరు చరణ్ ఫేస్‌బుక్ ఫోటో

కొర‌టాల శివ ఇద్ద‌రి కోసం అద్భుత‌మైన క‌థ సిద్ధం చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. చిరంజీవి క‌థ‌లోనే ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ చ‌ర‌ణ్ కోసం ప‌క్క‌న‌బెట్టాడు కొర‌టాల‌. ఆ పాత్ర‌ను చ‌ర‌ణ్ త‌ప్ప వేరే ఎవ‌రు చేసినా కూడా సూట్ కాద‌ని భావిస్తున్నాడు. అందుకే ఆయ‌న్ని ఒప్పించి ఫ్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే ఈ పాత్ర చ‌ర‌ణ్‌తో చేయించాల‌ని చూస్తున్నాడు కొర‌టాల‌.

Ram Charan Guest Role In Chiranjeevi-Koratala Siva Movie.. తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ మామూలుగా లేదు. క‌థ న‌చ్చితే ఎవ‌రైనా న‌టించ‌డానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబంలోని హీరోలు కూడా క‌లిసి న‌టిస్తున్నారిప్పుడు. ఇదే దారిలో త్వ‌ర‌లోనే చిరంజీవితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కొర‌టాల శివ ఇద్ద‌రి కోసం అద్భుత‌మైన క‌థ సిద్ధం చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,చిరు కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి కొరటాల శివ

చిరంజీవితో చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తే మెగా అభిమానుల‌కు అంత‌కంటే కావాల్సింది మ‌రోటి లేదు. అయితే ఇప్పుడు రాజ‌మౌళి సినిమాతో లాక్ అయిపోయాడు చ‌ర‌ణ్. జ‌క్క‌న్న‌తో సినిమా అంటే జైలుకు వెళ్లిన‌ట్లే. మ‌రి అక్క‌డ్నుంచి రిలీజ్ అయి వ‌చ్చి చిరు సినిమా చేయ‌గ‌ల‌డో లేదో..? వ‌చ్చే ఏడాది కొర‌టాల‌తో చిరు సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. నిరుద్యోగం కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.
Published by: Praveen Kumar Vadla
First published: December 14, 2018, 3:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading