చిరంజీవి 152 సినిమాకు.. చార్లీ చాప్లిన్‌కు సంబంధం ఏంటి..?

ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? రాలేదు.. వచ్చేలా చేసారు కొరటాల శివ, రామ్ చరణ్. ఈ కాంబినేషన్‌లో హీరో, దర్శకుడిగా సినిమా రావాల్సింది. కానీ ఇప్పుడు నిర్మాత, దర్శకుడిగా వస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2019, 9:54 PM IST
చిరంజీవి 152 సినిమాకు.. చార్లీ చాప్లిన్‌కు సంబంధం ఏంటి..?
చార్లీ చాప్లిన్ ఫోటోతో పోజిచ్చిన రామ్ చరణ్ కొరటాల శివ
  • Share this:
ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? రాలేదు.. వచ్చేలా చేసారు కొరటాల శివ, రామ్ చరణ్. ఈ కాంబినేషన్‌లో హీరో, దర్శకుడిగా సినిమా రావాల్సింది. కానీ ఇప్పుడు నిర్మాత, దర్శకుడిగా వస్తుంది. చిరంజీవి 152వ సినిమాను కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిపోయింది. నవంబర్ నుంచి షూటింగ్ కూడా మొదలు కానుంది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు రామ్ చరణ్, కొరటాల. ఈ ఇద్దరూ చార్లీ చాప్లిన్ ఫోటో పక్కన పోజులిచ్చారు.

Ram Charan director Koratala Siva posed a photo behind Charlie Chaplin and will this pic any link to Chiranjeevi 152 pk ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? రాలేదు.. వచ్చేలా చేసారు కొరటాల శివ, రామ్ చరణ్. ఈ కాంబినేషన్‌లో హీరో, దర్శకుడిగా సినిమా రావాల్సింది. కానీ ఇప్పుడు నిర్మాత, దర్శకుడిగా వస్తుంది. chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,కొరటాల శివ రామ్ చరణ్ చార్లీ చాప్లిన్,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,డిఫరెంట్ కాన్పెప్ట్‌తో చిరంజీవి కొరటాల శివ
చార్లీ చాప్లిన్ ఫోటోతో పోజిచ్చిన రామ్ చరణ్ కొరటాల శివ

అది కావాలనే చేసారా.. లేదంటే అలా అనుకోకుండా జరిగిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు చిరంజీవి 152వ సినిమాకు చార్లీ చాప్లిన్ ఫోటోకు సంబంధం ఏంటి.. ఈ ఫోటో నుంచి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అంటూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు అభిమానులు. చిరంజీవి కామెడీ సినిమాలు చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
Ram Charan director Koratala Siva posed a photo behind Charlie Chaplin and will this pic any link to Chiranjeevi 152 pk ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? రాలేదు.. వచ్చేలా చేసారు కొరటాల శివ, రామ్ చరణ్. ఈ కాంబినేషన్‌లో హీరో, దర్శకుడిగా సినిమా రావాల్సింది. కానీ ఇప్పుడు నిర్మాత, దర్శకుడిగా వస్తుంది. chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,కొరటాల శివ రామ్ చరణ్ చార్లీ చాప్లిన్,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,డిఫరెంట్ కాన్పెప్ట్‌తో చిరంజీవి కొరటాల శివ
చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్

ఎందుకంటే చంటబ్బాయి, శంకర్ దాదా లాంటివే దీనికి నిదర్శనం. కానీ కొరటాల శివ కామెడీ చేస్తాడంటే నమ్మలేం. ఇప్పుడు ఈ ఫోటో మాత్రం చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసింది. ఏదేమైనా కూడా రామ్ చరణ్, కొరటాల ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. నవంబర్ నుంచి మొదలయ్యే చిరంజీవి సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్‌లో విడుదల కానుందని తెలుస్తుంది. ఈ సినిమాను రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సహ నిర్మాణంలో నిర్మిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: October 17, 2019, 9:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading