రెండు వారాల్లో మూడు సినిమాల‌తో వ‌స్తున్న రామ్ చ‌ర‌ణ్..

అవునా.. అదెలా సాధ్యం.. రామ్ చ‌ర‌ణ్ మూడు సినిమాల‌తో రావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఈయ‌న రెండు వారాల్లో మూడు సినిమాలతో రాబోతున్నాడు. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. కానీ దీనివెన‌క మ‌రో క‌థ కూడా ఉంది. ఇంతకీ చరణ్ ఇప్పుడు మూడు సినిమాలు ఎక్కడ చేస్తున్నాడు అనేగా మీ అనుమానం..? ఇక్కడే అసలు కథ ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 27, 2018, 3:39 PM IST
రెండు వారాల్లో మూడు సినిమాల‌తో వ‌స్తున్న రామ్ చ‌ర‌ణ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ట్విట్టర్ ఫోటోస్)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 27, 2018, 3:39 PM IST
అవునా.. అదెలా సాధ్యం.. రామ్ చ‌ర‌ణ్ మూడు సినిమాల‌తో రావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఈయ‌న రెండు వారాల్లో మూడు సినిమాలతో రాబోతున్నాడు. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. కానీ దీనివెన‌క మ‌రో క‌థ కూడా ఉంది. ఇంతకీ చరణ్ ఇప్పుడు మూడు సినిమాలు ఎక్కడ చేస్తున్నాడు అనేగా మీ అనుమానం..? ప‌్ర‌స్తుతం ఈయ‌న ఒక్క‌టే సినిమా చేస్తున్నాడు.. అది కూడా ‘విన‌య విధేయ రామ‌’.. అదొక్క‌టి త‌ప్ప మ‌రో సినిమా చేయ‌డం లేదు చ‌ర‌ణ్. కానీ మూడు సినిమాల‌తో రానున్నాడు అనేది కూడా నిజ‌మే. అయితే ఇందులో ఇతర భాషల నుంచి కూడా సహకారం అందుతుంది ఈ మెగా వారసుడికి.

Ram Charan coming with 3 Movies In January Including VVR.. అవునా.. అదెలా సాధ్యం.. రామ్ చ‌ర‌ణ్ మూడు సినిమాల‌తో రావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఈయ‌న రెండు వారాల్లో మూడు సినిమాలతో రాబోతున్నాడు. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. కానీ దీనివెన‌క మ‌రో క‌థ కూడా ఉంది. ఇంతకీ చరణ్ ఇప్పుడు మూడు సినిమాలు ఎక్కడ చేస్తున్నాడు అనేగా మీ అనుమానం..? ఇక్కడే అసలు కథ ఉంది. ram charan,ram charan vinaya vidheya rama,ram charan movies,ram charan rangasthalam in kerala,ram charan vvr in kerala,ram charan 3 movies in january,rangasthalam dubbing malayalam,telugu cinema,రామ్ చరణ్ రంగస్థలం,రామ్ చరణ్ వినయ విధేయ రామ,రామ్ చరణ్ సినిమాలు,రామ్ చరణ్ జనవరి సినిమాలు,జనవరి 17న రంగస్థలం విడుదల,జనవరి 25న వినయ విధేయ రామ,సంక్రాంతికి వినయ విధేయ రామ,తెలుగు సినిమా
వినయ విధేయ రామలో రామ్ చరణ్

అదెలా అంటే దీనిక‌వెన‌క ఓ క‌థ ఉంది. ఇప్పుడు నటిస్తున్న ‘విన‌య విధేయ రామ’ సినిమాతో పాటు ఇదివరకు నటించిన సినిమాలు కూడా జనవరిలోనే విడుదల కానున్నాయి. రామ్ చరణ్‌కు ఇప్పుడు తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈయన గతంలో నటించిన ‘ఎవడు’, ‘నాయక్’ లాంటి సినిమాలు అక్కడ కూడా బాగానే వసూలు చేసాయి. దీన్ని వాడుకుంటూ ఇప్పుడు కేరళలో చరణ్ నటించిన సినిమాలను అక్కడ విడుదల చేస్తున్నారు అక్క‌డి డిస్ట్రిబ్యూట‌ర్లు. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ జనవరి 17న కేరళలో విడుద‌ల కానుంది.

Ram Charan coming with 3 Movies In January Including VVR.. అవునా.. అదెలా సాధ్యం.. రామ్ చ‌ర‌ణ్ మూడు సినిమాల‌తో రావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఈయ‌న రెండు వారాల్లో మూడు సినిమాలతో రాబోతున్నాడు. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. కానీ దీనివెన‌క మ‌రో క‌థ కూడా ఉంది. ఇంతకీ చరణ్ ఇప్పుడు మూడు సినిమాలు ఎక్కడ చేస్తున్నాడు అనేగా మీ అనుమానం..? ఇక్కడే అసలు కథ ఉంది. ram charan,ram charan vinaya vidheya rama,ram charan movies,ram charan rangasthalam in kerala,ram charan vvr in kerala,ram charan 3 movies in january,rangasthalam dubbing malayalam,telugu cinema,రామ్ చరణ్ రంగస్థలం,రామ్ చరణ్ వినయ విధేయ రామ,రామ్ చరణ్ సినిమాలు,రామ్ చరణ్ జనవరి సినిమాలు,జనవరి 17న రంగస్థలం విడుదల,జనవరి 25న వినయ విధేయ రామ,సంక్రాంతికి వినయ విధేయ రామ,తెలుగు సినిమా
రామ్ చరణ్
ఇక ‘వినయ విధేయ రామ’ కూడా మ‌ళ‌యాలంలో మ‌రో రెండు వారాలు గ్యాప్ తీసుకుని రానుంది. అంటే జ‌న‌వ‌రి 25న అక్క‌డ విడుద‌ల చేస్తున్నార‌న్న‌మాట‌. ఈ రెండు సినిమాలూ కేవలం వారం రోజుల వ్య‌వ‌ధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక తెలుగులో ఎలాగూ జనవరి 11న ‘వినయ విధేయ రామ’ విడుద‌ల కానుంది. ఇలా కేవలం రెండు వారాల గ్యాప్‌లో మూడు సినిమాలతో రానున్నాడు రామ్ చ‌ర‌ణ్. జనవరి 11, 17, 25 తేదీల్లో చరణ్ సినిమాలు విడుదల కానున్నాయి. మొత్తానికి తెలుగులో ఒక‌టి.. మ‌ళ‌యాలంలో రెండు సినిమాలు జనవరిలో మూడు సినిమాలతో రానున్న మెగా వారసుడు. మరి వీటితో ఎలాంటి ఫలితాలు అందుకుంటాడనేది చూడాలిక.

దిశాపటానీ హాట్ ఫోటోస్..
Loading...
ఇవి కూడా చదవండి..

మీ అభిమాన థియేటర్ల‌లో ‘టెంప‌ర్’.. రేపే విడుద‌ల‌..

వామ్మో బోయ‌పాటి శ్రీనుకు అన్ని కోట్లా.. బాల‌కృష్ణ‌ ఒప్పుకున్నాడా..?

బుల్ బుల్‌ బాల‌య్యపై నాగ‌బాబు సెటైర్.. ఫేస్‌ బుక్‌లో వీడియో వైర‌ల్..

First published: December 27, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...