పవన్ కళ్యాణ్‌తో రామ్ చరణ్.. అల్లు అర్జున్ కార్నర్ అవుతున్నాడా..?

ఇప్పుడు మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. అల్లు అర్జున్ నిజంగానే పవన్ కళ్యాణ్ నుంచి రోజు రోజుకీ ఇంకా దూరం అవుతున్నాడేమో అనే ప్రచారం బాగా జరుగుతుంది. దీనికి కొన్ని కారణాలు కూడా లేకపోలేవు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 10:03 PM IST
పవన్ కళ్యాణ్‌తో రామ్ చరణ్.. అల్లు అర్జున్ కార్నర్ అవుతున్నాడా..?
పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ బన్నీ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 10:03 PM IST
ఇప్పుడు మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. అల్లు అర్జున్ నిజంగానే పవన్ కళ్యాణ్ నుంచి రోజు రోజుకీ ఇంకా దూరం అవుతున్నాడేమో అనే ప్రచారం బాగా జరుగుతుంది. దీనికి కొన్ని కారణాలు కూడా లేకపోలేవు. బన్నీ చేస్తున్న పనులు చూస్తుంటే ఇప్పుడు అందరికీ ఈ అనుమానాలే వస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్ తన కాలి నొప్పి కూడా పక్కనబెట్టి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ప్రచారం చేయడానికి వస్తున్నాడు. తెనాలి, విజయవాడలో ఈయన ప్రచారం చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సభల్లో ఉంటాడు.

Ram Charan Campaigning for Janasena Party.. Was Allu Arjun targeted by Pawan Kalyan fans pk.. ఇప్పుడు మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. అల్లు అర్జున్ నిజంగానే పవన్ కళ్యాణ్ నుంచి రోజు రోజుకీ ఇంకా దూరం అవుతున్నాడేమో అనే ప్రచారం బాగా జరుగుతుంది. దీనికి కొన్ని కారణాలు కూడా లేకపోలేవు. allu arjun janasena,ram charan pawan kalyan,allu arjun pawan kalyan war,ram charan janasena,ram charan janasena campaign,allu arjun janasena campaigning,allu arjun twitter,allu arjun pawan kalyan,allu arjun janasena support,allu arjun janasena open letter,allu arjun ysrcp candidate,allu arjun janasena campaigning,allu arjun ys jagan mohan reddy,allu arjun pawan kalyan janasena,allu arjun shilpa ravi reddy,అల్లు అర్జున్,వైసీపీకి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్,శిల్పా రవి రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్,నంద్యాలలో వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్,అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ జనసేన
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్


ఇదే సమయంలో బన్నీ మాత్రం పవన్ కళ్యాణ్‌కు అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు. పైగా ఈయన వైసీపీ అభ్యర్థి శిల్ప రవిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ మేరకు ఓపెన్ లెటర్ కూడా విడుదల చేసాడు. మరోవైపు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నా కూడా అవన్నీ పక్కనబెట్టి మరి బాబాయ్ కోసం ప్రచారం చేస్తున్నాడు రామ్ చరణ్. కానీ బన్నీ మాత్రం కొన్ని నెలలుగా ఖాళీగానే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు బయటికి వచ్చింది కూడా లేదు. నాగబాబు కోసమైనా బన్నీ బయటికి వస్తాడేమో అనుకుంటున్నారు కానీ అది కూడా జరిగేలా కనిపించడం లేదిప్పుడు.

Ram Charan Campaigning for Janasena Party.. Was Allu Arjun targeted by Pawan Kalyan fans pk.. ఇప్పుడు మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. అల్లు అర్జున్ నిజంగానే పవన్ కళ్యాణ్ నుంచి రోజు రోజుకీ ఇంకా దూరం అవుతున్నాడేమో అనే ప్రచారం బాగా జరుగుతుంది. దీనికి కొన్ని కారణాలు కూడా లేకపోలేవు. allu arjun janasena,ram charan pawan kalyan,allu arjun pawan kalyan war,ram charan janasena,ram charan janasena campaign,allu arjun janasena campaigning,allu arjun twitter,allu arjun pawan kalyan,allu arjun janasena support,allu arjun janasena open letter,allu arjun ysrcp candidate,allu arjun janasena campaigning,allu arjun ys jagan mohan reddy,allu arjun pawan kalyan janasena,allu arjun shilpa ravi reddy,అల్లు అర్జున్,వైసీపీకి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్,శిల్పా రవి రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్,నంద్యాలలో వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్,అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ జనసేన
అల్లు అర్జున్ బన్నీ




పోనీ అలా ఊరికే ఉంటే సరిపోయేది కానీ వైసీపీలో తన ఫ్రెండ్ రవిరెడ్డికి సపోర్ట్ చేస్తూ లెటర్ విడుదల చేయడం ఇప్పుడు పవన్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది. నంద్యాల నుంచి అక్కడ జనసేన అభ్యర్థి పోటీలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయన్ని కాదని రవి రెడ్డికి బన్నీ సపోర్ట్ చేయడం కూడా వాళ్లకు నచ్చడం లేదు. ఎంత స్నేహితుడు అయితే మాత్రం లోలోపల సపోర్ట్ చేస్తే బాగుంటుంది కానీ అలా బాహాటంగా లేఖ విడుదల చేయడం మెగాభిమానులకు నచ్చడం లేదు. పైగా గతంలోనే చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులతో బన్నీ సున్నం పెట్టుకున్నాడు.

Ram Charan Campaigning for Janasena Party.. Was Allu Arjun targeted by Pawan Kalyan fans pk.. ఇప్పుడు మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. అల్లు అర్జున్ నిజంగానే పవన్ కళ్యాణ్ నుంచి రోజు రోజుకీ ఇంకా దూరం అవుతున్నాడేమో అనే ప్రచారం బాగా జరుగుతుంది. దీనికి కొన్ని కారణాలు కూడా లేకపోలేవు. allu arjun janasena,ram charan pawan kalyan,allu arjun pawan kalyan war,ram charan janasena,ram charan janasena campaign,allu arjun janasena campaigning,allu arjun twitter,allu arjun pawan kalyan,allu arjun janasena support,allu arjun janasena open letter,allu arjun ysrcp candidate,allu arjun janasena campaigning,allu arjun ys jagan mohan reddy,allu arjun pawan kalyan janasena,allu arjun shilpa ravi reddy,అల్లు అర్జున్,వైసీపీకి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్,శిల్పా రవి రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్,నంద్యాలలో వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్,అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ జనసేన
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(ఫైల్ ఫోటో)


అన్నింటికి మించి అల్లు కుటుంబంతో పవన్ దూరంగా ఉన్నాడనే సందేహాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సినిమాలు లేకుండా కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉన్న బన్నీ.. పవన్ కోసం ప్రచారం చేయకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తుంది. కచ్చితంగా ప్రచారం చేయాలని రూలేం కాదు కానీ ఒక్కసారి బయటికి వస్తే అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయి కదా అంటున్నారు విశ్లేషకులు. సరిగ్గా ఇదే సమయంలో రామ్ చరణ్ కూడా బయటికి వచ్చి ప్రచారం చేస్తుండటంతో తెలియకుండానే పవన్ నుంచి బన్నీ రోజురోజుకీ దూరమైపోతున్నాడనే ప్రచారం కాస్త గట్టిగానే జరుగుతుంది. మరి దీనికి మెగా కుటుంబం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో..?
First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...