కైరా అద్వానీ వింత కోరిక‌.. ఆమె అంతే అదో టైపు..

ఎవ‌రిపై అయినా కూడా రూమ‌ర్స్ వ‌స్తున్నాయంటే క‌చ్చితంగా భ‌య‌ప‌డుతుంటారు. టెన్ష‌న్ ప‌డుతుంటారు.. ముఖ్యంగా హీరోయిన్లు అయితే త‌మపై ఎప్పుడు ఏ రూమ‌ర్ వ‌స్తుందో అని వ‌ణికిపోతుంటారు. కానీ అంద‌రూ ఒకేలా ఉండ‌రు క‌దా.. కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు త‌మ‌పై రూమ‌ర్స్ వ‌స్తే ఎంజాయ్ చేయ‌డం అల‌వాటు. ఇప్పుడు కైరా అద్వానీ కూడా ఇదే టైప్. తనపై రూమర్స్ కావాలంటుంది ఈ ముద్దుగుమ్మ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 2, 2019, 5:26 PM IST
కైరా అద్వానీ వింత కోరిక‌.. ఆమె అంతే అదో టైపు..
కైరా అద్వానీ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్
  • Share this:
ఎవ‌రిపై అయినా కూడా రూమ‌ర్స్ వ‌స్తున్నాయంటే క‌చ్చితంగా భ‌య‌ప‌డుతుంటారు. టెన్ష‌న్ ప‌డుతుంటారు.. ముఖ్యంగా హీరోయిన్లు అయితే త‌మపై ఎప్పుడు ఏ రూమ‌ర్ వ‌స్తుందో అని వ‌ణికిపోతుంటారు. కానీ అంద‌రూ ఒకేలా ఉండ‌రు క‌దా.. కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు త‌మ‌పై రూమ‌ర్స్ వ‌స్తే ఎంజాయ్ చేయ‌డం అల‌వాటు. ఇప్పుడు కైరా అద్వానీ కూడా ఇదే టైప్. ఈ భామ కూడా త‌న‌పై వ‌చ్చే రూమ‌ర్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తుంది. కావాలంటే ఇంకా రాయండంటూ చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా కైరా వ‌ర‌స సినిమాలు చేస్తుంది.

Ram Charan beauty Kiara Advani wants to act in Love Aaj Kal Sequel.. ఎవ‌రిపై అయినా కూడా రూమ‌ర్స్ వ‌స్తున్నాయంటే క‌చ్చితంగా భ‌య‌ప‌డుతుంటారు. టెన్ష‌న్ ప‌డుతుంటారు.. ముఖ్యంగా హీరోయిన్లు అయితే త‌మపై ఎప్పుడు ఏ రూమ‌ర్ వ‌స్తుందో అని వ‌ణికిపోతుంటారు. కానీ అంద‌రూ ఒకేలా ఉండ‌రు క‌దా.. కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు త‌మ‌పై రూమ‌ర్స్ వ‌స్తే ఎంజాయ్ చేయ‌డం అల‌వాటు. ఇప్పుడు కైరా అద్వానీ కూడా ఇదే టైప్. తనపై రూమర్స్ కావాలంటుంది ఈ ముద్దుగుమ్మ. kiara advani instagram,kiara advani love aaj kal,kiara advani twitter,kiara advani telugu cinema,kiara advani mahesh babu,kiara advani love aaj kal sequel,kiara advani love aaj kal kabir singh,telugu cinema,కైరా అద్వానీ,కైరా అద్వానీ లవ్ ఆజ్ కల్ సీక్వెల్,కైరా అద్వానీ వినయ విధేయ రామ,కైరా అద్వానీ భరత్ అనే నేను,కైరా అద్వానీ కబీర్ సింగ్,కైరా అద్వానీ లవ్ ఆజ్ కల్ సీక్వెల్,తెలుగు సినిమా
కైరా అద్వానీ ఫైల్ ఫోటో

అటూ ఇటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. ‘ఎమ్మెస్ ధోనీ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కైరా.. ‘భ‌ర‌త్ అనే నేను’తో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో న‌టిస్తుంది. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’లోనూ న‌టిస్తుంది కైరా. ఈ సినిమాలో షాహిద్ క‌పూర్‌తో రెచ్చిపోవ‌డానికి రెడీ అయింది కైరా. ఇదిలా ఉంటే ఇప్పుడు దర్శకుడు ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించబోతున్న ల‌వ్ ఆజ్ క‌ల్ సీక్వెల్ లో కైరా న‌టిస్తుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి.

Ram Charan beauty Kiara Advani wants to act in Love Aaj Kal Sequel.. ఎవ‌రిపై అయినా కూడా రూమ‌ర్స్ వ‌స్తున్నాయంటే క‌చ్చితంగా భ‌య‌ప‌డుతుంటారు. టెన్ష‌న్ ప‌డుతుంటారు.. ముఖ్యంగా హీరోయిన్లు అయితే త‌మపై ఎప్పుడు ఏ రూమ‌ర్ వ‌స్తుందో అని వ‌ణికిపోతుంటారు. కానీ అంద‌రూ ఒకేలా ఉండ‌రు క‌దా.. కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు త‌మ‌పై రూమ‌ర్స్ వ‌స్తే ఎంజాయ్ చేయ‌డం అల‌వాటు. ఇప్పుడు కైరా అద్వానీ కూడా ఇదే టైప్. తనపై రూమర్స్ కావాలంటుంది ఈ ముద్దుగుమ్మ. kiara advani instagram,kiara advani love aaj kal,kiara advani twitter,kiara advani telugu cinema,kiara advani mahesh babu,kiara advani love aaj kal sequel,kiara advani love aaj kal kabir singh,telugu cinema,కైరా అద్వానీ,కైరా అద్వానీ లవ్ ఆజ్ కల్ సీక్వెల్,కైరా అద్వానీ వినయ విధేయ రామ,కైరా అద్వానీ భరత్ అనే నేను,కైరా అద్వానీ కబీర్ సింగ్,కైరా అద్వానీ లవ్ ఆజ్ కల్ సీక్వెల్,తెలుగు సినిమా
వినయ విధేయ రామ పోస్టర్
2009లో వచ్చిన 'లవ్‌ ఆజ్‌ కల్‌' సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అదే సినిమా తెలుగులో ‘తీన్‌మార్’గా ప‌వ‌న్ రీమేక్ చేసాడు కానీ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్ కోసం కైరాను హీరోయిన్ గా తీసుకున్నారు అనే ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇది నిజ‌మైతే బాగున్ను అంటూ చెప్పింది కైరా. ఇంతియాజ్‌ అలీ తర్వాతి సినిమాకు తాను సంతకం చేసినట్లు వార్త‌లొచ్చాయి.. అవి నిజం అయితే బాగుండు.. ఎందుకంటే త‌న‌కు ఆ ద‌ర్శ‌కుడు అంటే ఎంతో ఇష్టం అంటుంది కైరా. కానీ ఏం చేస్తాం.. ఈ పాత్ర కోసం త‌న‌ను ఎవ‌రూ అడ‌గ‌లేద‌ని బాధ ప‌డుతుంది కైరా. మొత్తానికి వ‌ర‌స సినిమాల‌తో పాటు రూమ‌ర్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

అమీజాక్సన్ బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోస్..
ఇవి కూడా చదవండి..

దోశ తిను.. దీపిక ప‌దుకొనే దోశ తిను..

అదరగొడుతున్న షకీలా పోస్టర్.. మందు గ్లాసులో మత్తెక్కించే పోజ్..

మెగా ట్విస్ట్.. చిరంజీవి త‌ర్వాతి సినిమా కొర‌టాల శివతో కాదా..?

First published: January 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు