రామ్ చరణ్‌‌ బాటలో తమిళ దర్శకుడు..

రామ్ చరణ్‌ సినీ కెరీర్‌లో ఓ అపురూప చిత్రం రంగస్థలం. ఇప్పుడు ఈ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేయనున్నారు.

news18-telugu
Updated: November 5, 2019, 6:53 AM IST
రామ్ చరణ్‌‌ బాటలో తమిళ దర్శకుడు..
Twitter
  • Share this:
రామ్ చరణ్‌ సినీ కెరీర్‌లో ఓ అపురూప చిత్రం రంగస్థలం. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ కూడా అద్బుతంగా నటించగలడని నిరూపిస్తూ అందరి నోళ్ళను మూయించాడు. అదీ కూడా ఓ రస్టక్ గ్రామీణ యువకుడి పాత్రలో.. అంతలా అదరగొట్టాడు రామ్ చరణ్. ఈ సినిమాలో చిట్టిబాబుగా ఎంతగా ఒదిగిపోయాడంటే.. మరో యాక్టర్‌ను ఊహించుకోలేము. ఇలాంటీ పాత్రలు కేవలం తమిళ యాక్టర్స్ మాత్రమే చేయగలరు.. అనే మాటను చరణ్ చెరిపేస్తూ.. సాదారణ యువకుడి పాత్రలో అదరగొట్టాడు. కాగ  చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి నటుడు, నృత్యదర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ సన్నాహాలు చేస్తూన్నరని సమాచారం.  అందులో భాగంగా.. ఈ చిత్ర తమిళ రీమేక్‌ హక్కులను రాఘవ లారెన్స్‌ పొందినట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని సమాచారం.
 View this post on Instagram
 

THE MAN WHO GAVE US EVERYTHING Thank you so much Dad for this B O S S B U S T E R #bossbuster #syeraanarasimhareddy


A post shared by Ram Charan (@alwaysramcharan) on

కాగా లారెన్స్  ప్రస్తుతం కాంచన చిత్రాన్ని అక్షయ్‌కుమార్‌ హీరోగా హిందీలో  రీమేక్ చేస్తున్నారు.  అక్షయ్‌కు జోడిగా కియారాఅద్వానీ నటిస్తోంది. ఈ చిత్రానికి లక్ష్మీబాంబ్‌ అనే పేరును నిర్ణయించారు. ఈద్‌‌కు రిలీజ్ అవుతోంది.
 HBD Tabu : అందాల టబు అదిరిపోయే ఫోటోస్...
First published: November 5, 2019, 6:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading