రాజమౌళి చెప్పినట్లు వినాల్సిందే.. చరణ్, ఎన్టీఆర్‌లకు నో ఆప్షన్..

రాజ‌మౌళి సినిమా అంటే అంతే మ‌రి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఎలా ఉంటాడో ఇప్పుడు రాజ‌మౌళిని చూస్తుంటే అర్థ‌మైపోతుంది. సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాల‌కు వాళ్లే కెప్టెన్లు అన్న‌ట్లు మారిపోయింది ఇప్పుడు ప‌రిస్థితి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 2, 2019, 3:17 PM IST
రాజమౌళి చెప్పినట్లు వినాల్సిందే.. చరణ్, ఎన్టీఆర్‌లకు నో ఆప్షన్..
ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 2, 2019, 3:17 PM IST
రాజ‌మౌళి సినిమా అంటే అంతే మ‌రి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఎలా ఉంటాడో ఇప్పుడు రాజ‌మౌళిని చూస్తుంటే అర్థ‌మైపోతుంది. సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాల‌కు వాళ్లే కెప్టెన్లు అన్న‌ట్లు మారిపోయింది ఇప్పుడు ప‌రిస్థితి. కానీ ఇప్పుడు ద‌ర్శ‌క ధీరుడు మాత్రం త‌న సినిమాకు తానే కెప్టెన్ అంటున్నాడు. అక్క‌డ తానే రూల‌ర్ అంటున్నాడు. ఇక్క‌డంతా నా దారే ర‌హ‌దారి.. నేను చూపించిన దారిలోనే అంతా నడ‌వాలి అంటున్నాడు.

Ram Charan and Jr Ntr totally Controlled by SS Rajamouli till the RRR movie Completed pk.. రాజ‌మౌళి సినిమా అంటే అంతే మ‌రి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఎలా ఉంటాడో ఇప్పుడు రాజ‌మౌళిని చూస్తుంటే అర్థ‌మైపోతుంది. సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాల‌కు వాళ్లే కెప్టెన్లు అన్న‌ట్లు మారిపోయింది ఇప్పుడు ప‌రిస్థితి. Ram Charan jr Ntr,rajamouli RRR movie shooting,rrr movie second schedule in rfc,rrr movie twitter,ram charan jr ntr ss rajamouli,rajamouli domination on ram charan jr ntr,rajamouli Ruling ram charan jr ntr,rrr dominated by ss rajamouli,rrr 300 crore multistarrer,rajamouli rrr movie budget,rrr movie villain,rrr movie heroines,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్ షూటింగ్,చరణ్ ఎన్టీఆర్‌లను గ్రిప్‌లో పెట్టుకున్న రాజమౌళి,ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి పెత్తనం,rrr మల్టీస్టారర్
ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల‌ను పెట్టుకుని కూడా వాళ్ల‌కు క‌థ చెప్ప‌కుండా సినిమాకు ఒప్పించాడు ద‌ర్శ‌క ధీరుడు. కథ ఊసు ఎత్తకుండానే రెగ్యులర్ షూటింగ్ వరకు తీసుకొచ్చాడు రాజమౌళి. ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ 30 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఎన్టీఆర్ ఈ మధ్యే దుబాయ్ వెళ్లొచ్చాడు. ట్రైనింగ్ తీసుకుని వచ్చి మూడో షెడ్యూల్లో జాయిన్ కానున్నాడు.

Ram Charan and Jr Ntr totally Controlled by SS Rajamouli till the RRR movie Completed pk.. రాజ‌మౌళి సినిమా అంటే అంతే మ‌రి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఎలా ఉంటాడో ఇప్పుడు రాజ‌మౌళిని చూస్తుంటే అర్థ‌మైపోతుంది. సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాల‌కు వాళ్లే కెప్టెన్లు అన్న‌ట్లు మారిపోయింది ఇప్పుడు ప‌రిస్థితి. Ram Charan jr Ntr,rajamouli RRR movie shooting,rrr movie second schedule in rfc,rrr movie twitter,ram charan jr ntr ss rajamouli,rajamouli domination on ram charan jr ntr,rajamouli Ruling ram charan jr ntr,rrr dominated by ss rajamouli,rrr 300 crore multistarrer,rajamouli rrr movie budget,rrr movie villain,rrr movie heroines,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్ షూటింగ్,చరణ్ ఎన్టీఆర్‌లను గ్రిప్‌లో పెట్టుకున్న రాజమౌళి,ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి పెత్తనం,rrr మల్టీస్టారర్
రాజమౌళి దానయ్య
అసలు స్టార్ హీరోలకు కథ చెప్పకుండా మిగిలిన ద‌ర్శ‌కులు ఇలా ఎవ‌రైనా చేయ‌గ‌ల‌రా..? అయితే ఇది ఇప్పుడు చేసి చూపించాడు రాజ‌మౌళి. ఇప్పుడు RRR బిజినెస్ కూడా ఇలాగే జరుగుతుంది మరి. ఇందులో రాజమౌళి ఎంత తీసుకుంటాడు.. హీరోలకు ఎంత ఇవ్వాలి అనేవి ఎవ్వరూ అడగడం లేదు. నిర్మాత కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉన్నాడు. దానికి ఒకేఒక్క కారణం రాజమౌళి. అంతా ఆయనే చూసుకుంటాడు అని నిర్మాత దానయ్య కూడా నిశ్చితంగా ఉన్నాడు.

Ram Charan and Jr Ntr totally Controlled by SS Rajamouli till the RRR movie Completed pk.. రాజ‌మౌళి సినిమా అంటే అంతే మ‌రి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఎలా ఉంటాడో ఇప్పుడు రాజ‌మౌళిని చూస్తుంటే అర్థ‌మైపోతుంది. సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాల‌కు వాళ్లే కెప్టెన్లు అన్న‌ట్లు మారిపోయింది ఇప్పుడు ప‌రిస్థితి. Ram Charan jr Ntr,rajamouli RRR movie shooting,rrr movie second schedule in rfc,rrr movie twitter,ram charan jr ntr ss rajamouli,rajamouli domination on ram charan jr ntr,rajamouli Ruling ram charan jr ntr,rrr dominated by ss rajamouli,rrr 300 crore multistarrer,rajamouli rrr movie budget,rrr movie villain,rrr movie heroines,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్ షూటింగ్,చరణ్ ఎన్టీఆర్‌లను గ్రిప్‌లో పెట్టుకున్న రాజమౌళి,ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి పెత్తనం,rrr మల్టీస్టారర్
రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి

ఈ సినిమా బడ్జెట్ కూడా 300 కోట్లు అవుతుంది. అస‌లే అక్క‌డ ఉన్న‌ది రాజ‌మౌళి.. మేకింగ్‌లో అస్స‌లు కాంప్ర‌మైజ్ కాడు. అంటే నిర్మాత‌లు ఆస్తులు రాసివ్వాల్సిందే.. అలాగ‌ని అవి వేస్ట్ చేస్తాడా అంటే అదీ కాదు.. ప్ర‌తీ రూపాయి తెర‌పై క‌నిపిస్తుంది. పైగా ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడి సినిమా అంటే ఇప్పుడు ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తుంది. బాహుబ‌లి తీసుకొచ్చిన ఇమేజ్ అది. అంత త్వ‌ర‌గా పోదు.
Loading...
Ram Charan and Jr Ntr totally Controlled by SS Rajamouli till the RRR movie Completed pk.. రాజ‌మౌళి సినిమా అంటే అంతే మ‌రి. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఎలా ఉంటాడో ఇప్పుడు రాజ‌మౌళిని చూస్తుంటే అర్థ‌మైపోతుంది. సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాల‌కు వాళ్లే కెప్టెన్లు అన్న‌ట్లు మారిపోయింది ఇప్పుడు ప‌రిస్థితి. Ram Charan jr Ntr,rajamouli RRR movie shooting,rrr movie second schedule in rfc,rrr movie twitter,ram charan jr ntr ss rajamouli,rajamouli domination on ram charan jr ntr,rajamouli Ruling ram charan jr ntr,rrr dominated by ss rajamouli,rrr 300 crore multistarrer,rajamouli rrr movie budget,rrr movie villain,rrr movie heroines,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్ షూటింగ్,చరణ్ ఎన్టీఆర్‌లను గ్రిప్‌లో పెట్టుకున్న రాజమౌళి,ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి పెత్తనం,rrr మల్టీస్టారర్
ఆర్ఆర్ఆర్ షూటింగ్

ఇక ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా ఏదీ బయటికి వెళ్లకూడదని ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్‌లకు చెప్పేసాడు రాజమౌళి. అన్నీ మీ బాధ్యత అనేసాడు దర్శకధీరుడు. అందుకే సినిమా గురించి ఏం అడిగినా కూడా అంతా రాజమౌళి చెప్తారు అంటూ చరణ్, ఎన్టీఆర్ ఒకే పాట పాడుతున్నారు. వీళ్ళకు పారితోషికం కూడా ఇవ్వ‌కుండా కేవ‌లం లాభాల్లో వాటాలు ఇస్తున్నాడు నిర్మాత‌. మొత్తానికి ఈ చిత్రం విష‌యంలో మొత్తం రాజ‌మౌళి పెత్త‌న‌మే న‌డుస్తుందని తెలుస్తుంది. అక్కడ స్టార్స్ ఉన్నా కూడా వాళ్ల కంటే పెద్ద స్టార్ రాజమౌళి అక్కడ.
First published: March 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...