చిరంజీవి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి.. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు..

ఒకే కుటుంబంలో ఇద్ద‌రు హీరోలు ఒకేసారి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల పాత్ర‌లు చేయ‌డం విశేష‌మే. ఇది ఎప్పుడో గానీ జ‌ర‌గ‌దు. కానీ మెగా ఫ్యామిలీ విష‌యంలో మాత్రం ఇది జ‌రుగుతుంది. అలా కుదిరిపోయిందంతే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 14, 2019, 2:55 PM IST
చిరంజీవి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి.. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు..
చిరు చరణ్ ఫేస్‌బుక్ ఫోటో (Source: Facebook)
  • Share this:
ఒకే కుటుంబంలో ఇద్ద‌రు హీరోలు ఒకేసారి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల పాత్ర‌లు చేయ‌డం విశేష‌మే. ఇది ఎప్పుడో గానీ జ‌ర‌గ‌దు. కానీ మెగా ఫ్యామిలీ విష‌యంలో మాత్రం ఇది జ‌రుగుతుంది. అలా కుదిరిపోయిందంతే.. ఇప్పుడు భార‌త‌దేశ తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి పాత్ర‌లో చిరంజీవి న‌టిస్తున్నాడు.. ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇక ఇదే స‌మ‌యంలో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ క‌థ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. దీనిపై రాజ‌మౌళి పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చేసాడు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి సినిమా క‌థ అంతా బ‌య‌టికి చెప్పాడు జ‌క్క‌న్న‌.

Ram Charan and Chiranjeevi doing freedom fighters Alluri Sitarama Raju, Uyyalawada Narasimha Reddy roles pk.. ఒకే కుటుంబంలో ఇద్ద‌రు హీరోలు ఒకేసారి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల పాత్ర‌లు చేయ‌డం విశేష‌మే. ఇది ఎప్పుడో గానీ జ‌ర‌గ‌దు. కానీ మెగా ఫ్యామిలీ విష‌యంలో మాత్రం ఇది జ‌రుగుతుంది. అలా కుదిరిపోయిందంతే.. rrr movie,rrr movie press meet,rrr movie twitter,rrr movie title,rrr movie release date,ram charan rajamouli ntr,ram charan as alluri sitarama raju,ram charan chiranjeevi,chiranjeevi sye raa narasimha reddy movie,rrr sye raa movies,chiranjeevi ram charan freedom fighters roles,telugu cinema,రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు,చిరంజీవి సైరా నరసింహా రెడ్డి,రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్,తెలుగు సినిమా,rrr ప్రెస్ మీట్,ఒకేసారి స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో చిరంజీవి రామ్ చరణ్,ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి,అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్
RRR పోస్టర్

ఇదిలా ఉంటే ఒకేసారి తండ్రి కొడుకులు ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ రోల్స్ చేయ‌డం మాత్రం నిజంగా అరుదైన విష‌య‌మే. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. దీనిపై రామ్ చ‌ర‌ణ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తాజాగా ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్లో ఈ అవ‌కాశం త‌న‌కు వ‌చ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాన‌ని చెప్పాడు ఈ హీరో. దాంతో పాటు తండ్రి ఉయ్యాలవాడ పాత్ర‌లో న‌టించ‌డం కూడా యాదృశ్చికంగా జ‌రిగింద‌ని.. అలా ఎప్పుడో కానీ కుద‌ర‌ద‌ని చెప్పాడు రామ్ చ‌ర‌ణ్.

Ram Charan and Chiranjeevi doing freedom fighters Alluri Sitarama Raju, Uyyalawada Narasimha Reddy roles pk.. ఒకే కుటుంబంలో ఇద్ద‌రు హీరోలు ఒకేసారి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల పాత్ర‌లు చేయ‌డం విశేష‌మే. ఇది ఎప్పుడో గానీ జ‌ర‌గ‌దు. కానీ మెగా ఫ్యామిలీ విష‌యంలో మాత్రం ఇది జ‌రుగుతుంది. అలా కుదిరిపోయిందంతే.. rrr movie,rrr movie press meet,rrr movie twitter,rrr movie title,rrr movie release date,ram charan rajamouli ntr,ram charan as alluri sitarama raju,ram charan chiranjeevi,chiranjeevi sye raa narasimha reddy movie,rrr sye raa movies,chiranjeevi ram charan freedom fighters roles,telugu cinema,రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు,చిరంజీవి సైరా నరసింహా రెడ్డి,రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్,తెలుగు సినిమా,rrr ప్రెస్ మీట్,ఒకేసారి స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో చిరంజీవి రామ్ చరణ్,ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి,అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒరిజినల్ ఫోటో

ఒకేసారి ఒకే కుటుంబం నుంచి తండ్రి కొడుకులు ఇలాంటి దేశ‌భ‌క్తి ఉన్న సినిమాలు చేయ‌డం ఇది వ‌ర‌కు కూడా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు ఇది జ‌రుగుతున్నందుకు మెగాభిమానుల‌తో పాటు మిగిలిన వాళ్లు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇదే ఏడాది ద‌స‌రాకు సైరా విడుద‌ల‌వుతుంటే.. 2020, జులై 30న ఆర్ఆర్ఆర్ విడుద‌ల కానుంది. మ‌రి ఈ రెండు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల పాత్ర‌ల్లో మెగా హీరోలు ఎలా ఒదిగిపోయుంటారో చూడాలిక‌.
First published: March 14, 2019, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading