Home /News /movies /

‘సైరా’ కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్లానింగ్

సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి

సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి

Mega Star Syeraa Narasimha Reddy | ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది.ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలందరినీ రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యాడు. 

ఇంకా చదవండి ...
‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది.ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలందరినీ రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యాడు.

రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మరోవైపు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటిస్తోంది.

‘సైరా’ కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్లానింగ్, Ram Charan, Allu Arjun Will Play Guest Roles in chiranjeevi's Syeraa Narasimha Reddy Movie, Mega Star Syeraa Narasimha Reddy | ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది.ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలందరినీ రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యాడు. Megastar Chiranjeevi Syeraa Narasimha Reddy, Chiranjeevi Syeraa Narasimha Reddy Ram charan, Chiranjevi Syeraa Ram charan Allu Arjun Guest Roles, Syeraa Narasimha Reddy Ram Charan Allu Arjun Guest Roles, Syeraa Narasimha Reddy, చిరంజీవి, చిరు, చిరంజీవి సైరా నరసింహారెడ్డి, చిరు సైరా నరసింహారెడ్డి రామ్ చరణ్, చిరంజీవి సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి రామ్ చరణ్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్,
సైరా పోస్టర్

మరోవైపు తమన్నా ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఇంకోవైపు జగపతిబాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ హీరో సుదీప్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

‘సైరా’ కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్లానింగ్, Ram Charan, Allu Arjun Will Play Guest Roles in chiranjeevi's Syeraa Narasimha Reddy Movie, Mega Star Syeraa Narasimha Reddy | ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది.ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలందరినీ రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యాడు. Megastar Chiranjeevi Syeraa Narasimha Reddy, Chiranjeevi Syeraa Narasimha Reddy Ram charan, Chiranjevi Syeraa Ram charan Allu Arjun Guest Roles, Syeraa Narasimha Reddy Ram Charan Allu Arjun Guest Roles, Syeraa Narasimha Reddy, చిరంజీవి, చిరు, చిరంజీవి సైరా నరసింహారెడ్డి, చిరు సైరా నరసింహారెడ్డి రామ్ చరణ్, చిరంజీవి సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి రామ్ చరణ్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్,
సైరాలో విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్

తాజాగా ఈ సినిమాలో అనుష్క శెట్టి..సినిమా ఫస్టాఫ్‌లో ఒక చిన్నపాత్రలో నటిస్తోందనే ముచ్చట ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ సినిమాలో మెగా హీరో వారసులైన రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు గెస్ట్‌గా అతిథి పాత్రల్లో మెరవనున్నుట్టు సమాచారం. ఇంకోవైపు మెగాడాటర్ నిహారిక కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

‘సైరా’ కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్లానింగ్, Ram Charan, Allu Arjun Will Play Guest Roles in chiranjeevi's Syeraa Narasimha Reddy Movie, Mega Star Syeraa Narasimha Reddy | ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది.ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలందరినీ రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యాడు. Megastar Chiranjeevi Syeraa Narasimha Reddy, Chiranjeevi Syeraa Narasimha Reddy Ram charan, Chiranjevi Syeraa Ram charan Allu Arjun Guest Roles, Syeraa Narasimha Reddy Ram Charan Allu Arjun Guest Roles, Syeraa Narasimha Reddy, చిరంజీవి, చిరు, చిరంజీవి సైరా నరసింహారెడ్డి, చిరు సైరా నరసింహారెడ్డి రామ్ చరణ్, చిరంజీవి సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి రామ్ చరణ్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్,
రామ్ చరణ్ అల్లు అర్జున్

గతంలో చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలందరు అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే కదా. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇపుడు చేస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు వరకైన ‘బాహుబలి’ రికార్డులను తిరగరాయాలని మెగా ఫ్యామిలీ ఆలోచన చేస్తోంది. మరి మెగా ఫ్యామిలీ హీరోలందరితో కలిసి మెగాస్టార్ చేస్తోన్న ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్

ఇవి కూడా చదవండి 

శరత్ బాబు ఆసక్తికర కామెంట్స్.. రమాప్రభకు రాసిచ్చిన కోట్లు ఎన్ని?

అఖిల్ అక్కినేనితో సినిమా ఉంద‌ని ఎవ‌రు చెప్పారు.. క్రిష్ ఆశ్చ‌ర్యం..

చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్..అందరు దాని బాధితులే..
First published:

Tags: Allu Arjun, Chiranjeevi, Nayanatara, Ram Charan, Surender reddy, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు