హోమ్ /వార్తలు /సినిమా /

రకుల్ ప్రీత్ సింగ్ బికినీ అందాలు చూసి...మంచు లక్ష్మి ఏమందంటే..

రకుల్ ప్రీత్ సింగ్ బికినీ అందాలు చూసి...మంచు లక్ష్మి ఏమందంటే..

రకుల్ ప్రీత్ సింగ్ మంచు లక్ష్మీ

రకుల్ ప్రీత్ సింగ్ మంచు లక్ష్మీ

మామూలుగా బికినీ వేయాలంటే హీరోయిన్లకు కాస్త భయమనే చెప్పాలి. ఎక్కడ కాస్త కొవ్వు కనిపించినా, ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. అందుకే బికినీకి దూరంగా ఉంటారు.

  టాలివుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ విదేశీ బీచ్‌లో టూపీస్ బికినీలో అదిరిపోయే పిక్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇంకే ముంది ఆమె అభిమానులు వరుస పెట్టి లైక్ లు కొడుతున్నారు. మంచి ఫిజిక్ మెయిన్‌టెయిన్ చేసే రకుల్ ప్రీత్ సింగ్, మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించడం వల్లే ఆమె ఫిగర్ బాగుంటుందని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మామూలుగా బికినీ వేయాలంటే హీరోయిన్లకు కాస్త భయమనే చెప్పాలి. ఎక్కడ కాస్త కొవ్వు కనిపించినా, ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. అందుకే బికినీకి దూరంగా ఉంటారు. అయితే రకుల్ మాత్రం ఎప్పుడూ ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేస్తూ తన ఫిగర్ కాపాడుకుంటుంది. ఇదిలా ఉంటే రకుల్ పోస్ట్ చేసిన బికినీ పిక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా రకుల్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మంచు లక్ష్మి హాట్...హాట్...హాట్ అంటూ కామెంట్ చేసింది.

  View this post on Instagram

  Just a free spirit with a wild heart and an open road ahead 😝 throwback #ibizadiaries #beachbum #dreamer #gypsy


  A post shared by Rakul Singh (@rakulpreet) on  (Image: Rakul Singh/Instagram)

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Bikini, Hot heroines, Manchu Lakshmi, Rakul Preet Singh

  ఉత్తమ కథలు