రకుల్ ప్రీత్ సింగ్ గారూ.. మరీ అంత పొగరు అవసరం లేదేమో..?

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇక్కడ 15 సినిమాలకు పైగానే నటించింది. తెలుగులో సూపర్ స్టార్ అయిన తర్వాత సొంత ఇండస్ట్రీకి పయనం అయింది రకుల్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2019, 10:00 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ గారూ.. మరీ అంత పొగరు అవసరం లేదేమో..?
రకుల్ ప్రీత్ సింగ్ (Photo: rakulpreet/Instagram)
  • Share this:
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇక్కడ 15 సినిమాలకు పైగానే నటించింది. తెలుగులో సూపర్ స్టార్ అయిన తర్వాత సొంత ఇండస్ట్రీకి పయనం అయింది రకుల్. హిందీలో ఇప్పటి వరకు ఈమెకు కోరుకున్న గుర్తింపు అయితే రాలేదు. ఏదో ఒకటి అరా సినిమాలు చేయడం తప్ప.. ఇప్పటి వరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా అందుకోలేదు రకుల్. యారియాన్, అయ్యారే, దేదే ప్యార్ దే సినిమాలు ఈమెకు నటిగా గుర్తింపు తీసుకొచ్చాయి కానీ బ్లాక్ బస్టర్ మాత్రం ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు తెలుగుపై ఫోకస్ తగ్గించి పూర్తిగా హిందీపైనే దృష్టి పెట్టింది రకుల్.

Rakul Preet Singh Sensational comments on Bhojpuri Bengali actors and her Bollywood Journey pk రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇక్కడ 15 సినిమాలకు పైగానే నటించింది. తెలుగులో సూపర్ స్టార్ అయిన తర్వాత సొంత ఇండస్ట్రీకి పయనం అయింది రకుల్. rakul preet singh,rakul preet singh twitter,rakul preet singh instagram,rakul preet singh movies,rakul preet singh bhojpuri,rakul preet singh bengali movies,rakul preet singh hindi movies,rakul preet singh bollywood,rakul preet singh comments,rakul preet singh bikini,rakul hot,rakul hot photos,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ సినిమాలు,రకుల్ బాలీవుడ్ సినిమాలు,రకుల్ భోజ్‌పురి సినిమాలు,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ instagram.com/rakulpreethsingh

ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో తనకు ఉన్న ఇమేజ్ గురించి కానీ.. క్రేజ్ గురించి కానీ ఓపెన్‌గానే చాలా విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తాను సౌత్ ఇండస్ట్రీలో ఎంతపెద్ద స్టార్ అయినా కూడా ఉత్తరాదిన మాత్రం తనను ఇంకా చాలా మంది గుర్తు కూడా పట్టరని చెబుతుంది రకుల్. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలు మూడు మాత్రమే అని.. అందులో దేదే ప్యార్ దే తనకు గుర్తింపు తీసుకొచ్చిందని చెబుతుంది రకుల్. బాలీవుడ్‌లో కోరుకున్న గుర్తింపు రావాలంటే ఇంకొన్ని రోజులు శ్రమించాల్సిందే అంటుంది ఈ ముద్దుగుమ్మ.

Rakul Preet Singh Sensational comments on Bhojpuri Bengali actors and her Bollywood Journey pk రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇక్కడ 15 సినిమాలకు పైగానే నటించింది. తెలుగులో సూపర్ స్టార్ అయిన తర్వాత సొంత ఇండస్ట్రీకి పయనం అయింది రకుల్. rakul preet singh,rakul preet singh twitter,rakul preet singh instagram,rakul preet singh movies,rakul preet singh bhojpuri,rakul preet singh bengali movies,rakul preet singh hindi movies,rakul preet singh bollywood,rakul preet singh comments,rakul preet singh bikini,rakul hot,rakul hot photos,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ సినిమాలు,రకుల్ బాలీవుడ్ సినిమాలు,రకుల్ భోజ్‌పురి సినిమాలు,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ Instagram.com/rakulpreet/

తనకు బెంగాలీ, భోజ్‌పురీ యాక్టర్స్ తెలియదని.. అలాగే బాలీవుడ్‌లో కూడా తనను అందరూ గుర్తించాల్సిన అవసరం లేదని చెబుతుంది రకుల్. అలా గుర్తు పట్టాల్సి వచ్చిన రోజు కచ్చితంగా తను మరో 10 సినిమాలైనా చేసి ఉండాలని చెబుతుంది రకుల్. ప్రస్తుతం మర్జవాన్ సినిమాలో నటిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. మొత్తానికి బెంగాలీ, భోజ్‌పురీ నుంచి కూడా మంచి నటులు వస్తున్నారు కానీ అక్కడి వాళ్లు అసలు తనకు తెలియదని చెప్పడంతో రకుల్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading