రకుల్ ప్రీత్ సింగ్ మామూలుగా రెచ్చిపోలేదుగా.. హాట్ క్లీవేజ్ షో..

టాలీవుడ్ టూ బాలీవుడ్ వ‌ర‌స సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ర‌కుల్ ప్రీత్ సింగ్. మున‌ప‌టి మాదిరి కుర్ర హీరోల‌తో న‌టించ‌క‌పోయినా.. సీనియ‌ర్ హీరోలు మాత్రం ర‌కుల్ ప్రీత్ సింగ్‌పై దృష్టి పెడుతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2019, 10:23 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ మామూలుగా రెచ్చిపోలేదుగా.. హాట్ క్లీవేజ్ షో..
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్
  • Share this:
టాలీవుడ్ టూ బాలీవుడ్ వ‌ర‌స సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ర‌కుల్ ప్రీత్ సింగ్. మున‌ప‌టి మాదిరి కుర్ర హీరోల‌తో న‌టించ‌క‌పోయినా.. సీనియ‌ర్ హీరోలు మాత్రం ర‌కుల్ ప్రీత్ సింగ్‌పై దృష్టి పెడుతున్నారు. తెలుగు, త‌మిళ్, హిందీ సినిమాల్లో కూడా ఇప్పుడు సీనియ‌ర్ హీరోల‌తోనే జోడీ క‌ట్టింది ర‌కుల్. తెలుగులో ప్ర‌స్తుతం నాగార్జున హీరోగా మ‌న్మ‌థుడు 2లో న‌టిస్తుంది ర‌కుల్. ఇక హిందీలో అజ‌య్ దేవగ‌న్ హీరోగా వ‌స్తున్న దేదే ప్యార్ దే సినిమాలో న‌టిస్తుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది.

Rakul Preet Singh Sensational Cleavage Show in her New Photoshoot and busy with movies also pk.. టాలీవుడ్ టూ బాలీవుడ్ వ‌ర‌స సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ర‌కుల్ ప్రీత్ సింగ్. మున‌ప‌టి మాదిరి కుర్ర హీరోల‌తో న‌టించ‌క‌పోయినా.. సీనియ‌ర్ హీరోలు మాత్రం ర‌కుల్ ప్రీత్ సింగ్‌పై దృష్టి పెడుతున్నారు. Rakul Preet Singh,Rakul Preet Singh hot,Rakul Preet Singh twitter,Rakul Preet Singh instagram,Rakul Preet Singh hot photos,Rakul Preet Singh cleavage show,Rakul Preet Singh new photos,Rakul Preet Singh nagarjuna,Rakul Preet Singh manmadhudu 2,Rakul Preet Singh hot photoshoot,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్,రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్,రకుల్ ప్రీత్ సింగ్ హాట్ వీడియోస్,బరువు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్

50 ఏళ్ళ వ్య‌క్తి.. 26 యువ‌తితో డేటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ చిత్ర క‌థ‌. ఇందులో ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా న‌టిస్తున్నాడు అజ‌య్ దేవ్ గ‌న్. ట‌బు ఆయ‌న భార్య‌గా న‌టిస్తుంది. ట్రైల‌ర్లో ర‌కుల్, అజ‌య్ మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. త‌న కంటే 24 ఏళ్లు చిన్న అమ్మాయితో ప్రేమ అనే కాన్సెప్ట్ కొత్త‌గా ఉంది.

Rakul Preet Singh Sensational Cleavage Show in her New Photoshoot and busy with movies also pk.. టాలీవుడ్ టూ బాలీవుడ్ వ‌ర‌స సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ర‌కుల్ ప్రీత్ సింగ్. మున‌ప‌టి మాదిరి కుర్ర హీరోల‌తో న‌టించ‌క‌పోయినా.. సీనియ‌ర్ హీరోలు మాత్రం ర‌కుల్ ప్రీత్ సింగ్‌పై దృష్టి పెడుతున్నారు. Rakul Preet Singh,Rakul Preet Singh hot,Rakul Preet Singh twitter,Rakul Preet Singh instagram,Rakul Preet Singh hot photos,Rakul Preet Singh cleavage show,Rakul Preet Singh new photos,Rakul Preet Singh nagarjuna,Rakul Preet Singh manmadhudu 2,Rakul Preet Singh hot photoshoot,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్,రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్,రకుల్ ప్రీత్ సింగ్ హాట్ వీడియోస్,బరువు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్

ఇక ఇందులో ర‌కుల్ కూడా ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసింది. క‌చ్చితంగా ఈ చిత్రంతో బాలీవుడ్లో హిట్ కొడ‌తాన‌ని ధీమాగా చెబుతుంది ర‌కుల్. మే 17న ఈ చిత్రం విడుద‌ల కానుంది. దాంతో పాటు మ‌న్మ‌థుడు 2లో కూడా హాట్ షో చేస్తుంది ర‌కుల్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోనే కొన్ని ఫోటోస్ బయటికి వచ్చాయి. వీటిలో ఫుల్లుగా రెచ్చిపోయింది ఈ భామ. ఈ మధ్య పూర్తిగా బ‌రువు త‌గ్గిపోయి కొత్త‌గా క‌నిపిస్తుంది ర‌కుల్ ప్రీత్ సింగ్.

Rakul Preet Singh Sensational Cleavage Show in her New Photoshoot and busy with movies also pk.. టాలీవుడ్ టూ బాలీవుడ్ వ‌ర‌స సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ర‌కుల్ ప్రీత్ సింగ్. మున‌ప‌టి మాదిరి కుర్ర హీరోల‌తో న‌టించ‌క‌పోయినా.. సీనియ‌ర్ హీరోలు మాత్రం ర‌కుల్ ప్రీత్ సింగ్‌పై దృష్టి పెడుతున్నారు. Rakul Preet Singh,Rakul Preet Singh hot,Rakul Preet Singh twitter,Rakul Preet Singh instagram,Rakul Preet Singh hot photos,Rakul Preet Singh cleavage show,Rakul Preet Singh new photos,Rakul Preet Singh nagarjuna,Rakul Preet Singh manmadhudu 2,Rakul Preet Singh hot photoshoot,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్,రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్,రకుల్ ప్రీత్ సింగ్ హాట్ వీడియోస్,బరువు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్

ఇక ఇప్పుడు వ‌చ్చిన ఫోటోల్లో కూడా క్లీవేజ్ షో చేస్తూ మ‌తులు చెడ‌గొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఈ అందాల ఆర‌బోత చూసిన త‌ర్వాతైనా ఎవ‌రో ఓ కుర్ర హీరో క‌రుణించ‌క‌పోతాడా అని ఆశ ప‌డుతుంది ర‌కుల్ ప్రీత్ సింగ్.
First published: April 11, 2019, 10:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading