రకుల్ ప్రీత్ అక్కడ ఎవరి మాటా వినదు.. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు..

టైటిల్ చూసి ఇంకేదో అనుకోవ‌ద్దు. పాపం తెలుగు పూర్తిగా రాదు క‌దా.. ఈమె మాట్లాడింది జిమ్ గురించి. వ‌ర్క‌వుట్స్ విష‌యంలో ర‌కుల్ కంటే తోపు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంకెవ్వ‌రూ లేరు. రకుల్ ప్రీత్ సింగ్‌కు హీరోయిన్‌గా ఎంత క్రేజ్ ఉందో.. ఫిట్నెస్ విషయంలోనూ అంతే క్రేజ్ ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 8:58 AM IST
రకుల్ ప్రీత్ అక్కడ ఎవరి మాటా వినదు.. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు..
రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ వర్కవుట్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 8:58 AM IST
టైటిల్ చూసి ఇంకేదో అనుకోవ‌ద్దు. పాపం తెలుగు పూర్తిగా రాదు క‌దా.. ఈమె మాట్లాడింది జిమ్ గురించి. వ‌ర్క‌వుట్స్ విష‌యంలో ర‌కుల్ కంటే తోపు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంకెవ్వ‌రూ లేరు. రకుల్ ప్రీత్ సింగ్‌కు హీరోయిన్‌గా ఎంత క్రేజ్ ఉందో.. ఫిట్నెస్ విషయంలోనూ అంతే క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో జిమ్ గుర్తొస్తే ముందుగా గుర్తొచ్చే పేరు రకుల్ ప్రీత్ సింగ్. 24 గంటల్లో సగం రోజు జిమ్‌లోనే కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. షూటింగ్ లేకపోతే కనీసం ఇంటికి కూడా వెళ్ల‌దేమో..? అంతా ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సొంతం.

Hot Actress Rakul Preet Singh opens about her workouts and physic pk.. టైటిల్ చూసి ఇంకేదో అనుకోవ‌ద్దు. పాపం తెలుగు పూర్తిగా రాదు క‌దా.. ఈమె మాట్లాడింది జిమ్ గురించి. వ‌ర్క‌వుట్స్ విష‌యంలో ర‌కుల్ కంటే తోపు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంకెవ్వ‌రూ లేరు. రకుల్‌కు హీరోయిన్‌గా ఎంత క్రేజ్ ఉందో.. ఫిట్నెస్ విషయంలోనూ అంతే క్రేజ్ ఉంది. rakul preet singh,rakul singh preet age,rakul preet singh twitter,rakul preet hot photos,rakul preet gym,rakul preet workout,rakul preet movies,rakul preet suriya ngk,rakul preet karthi dev,rakul hot images,rakul instagram,telugu cinema,రకుల్,రకుల్ హాట్ ఫోటోస్, రకుల్ ప్రీత్ జిమ్,రకుల్ జిమ్ బిజినెస్,రకుల్ వర్కవుట్స్,రకుల్ జిమ్ టైమింగ్స్,రకుల్ సినిమాలు,రకుల్ తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్

ఊపిరి పీల్చుకోకుండా ఉంటానేమో కానీ జిమ్‌కు వెళ్ళకుండా మాత్రం ఉండలేను అంటోంది ఈ భామ‌. అంత‌గా జిమ్‌కు అలవాటు పడిపోయింది. తాజాగా మరోసారి తన జిమ్ గురించి చెప్పింది. రోజుకు ఎన్ని గంటలైనా గడపడానికి తాను సిద్ధం అంటుంది ర‌కుల్. ముఖ్యంగా ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. జిమ్‌లో గడపడం అంటే తనకు చాలా ఇష్టమని.. అక్కడ తనకు చాలా కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పింది ర‌కుల్ ప్రీత్.

Rakul Preet Singh opens about her gym timings and workouts says she never tired in gym pk.. టైటిల్ చూసి ఇంకేదో అనుకోవ‌ద్దు. పాపం తెలుగు పూర్తిగా రాదు క‌దా.. ఈమె మాట్లాడింది జిమ్ గురించి. వ‌ర్క‌వుట్స్ విష‌యంలో ర‌కుల్ కంటే తోపు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంకెవ్వ‌రూ లేరు. రకుల్ ప్రీత్ సింగ్‌కు హీరోయిన్‌గా ఎంత క్రేజ్ ఉందో.. ఫిట్నెస్ విషయంలోనూ అంతే క్రేజ్ ఉంది. rakul preet singh,rakul preet singh twitter,rakul singh preet age,rakul preet singh fitness secrets,rakul preet singh twitter,rakul preet hot photos,rakul preet gym,rakul preet workout,rakul preet movies,rakul preet suriya ngk,rakul preet karthi dev,rakul hot images,rakul instagram,telugu cinema,రకుల్,రకుల్ హాట్ ఫోటోస్, రకుల్ ప్రీత్ జిమ్,రకుల్ జిమ్ బిజినెస్,రకుల్ వర్కవుట్స్,రకుల్ జిమ్ టైమింగ్స్,రకుల్ సినిమాలు,రకుల్ తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్
తాను బాగా తింటాన‌ని.. అయితే ఎంత తిన్నా కూడా జిమ్‌లో కష్టపడటం వల్లే ఈ ఫిజిక్ మెయింటైన్ చేయగలుగుతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది రకుల్. ప్ర‌్రస్తుతం ఈ భామ వరస సినిమాలతో దూకుడు మీద ఉంది. ‘స్పైడర్’ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన ర‌కుల్.. ఈ మధ్యే ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో నటించింది. సూర్య హీరోగా వస్తున్న ‘ఎన్జికే’లో నటిస్తుంది రకుల్. దాంతో పాటు మరో రెండు తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ.

Hot Actress Rakul Preet Singh opens about her workouts and physic pk.. టైటిల్ చూసి ఇంకేదో అనుకోవ‌ద్దు. పాపం తెలుగు పూర్తిగా రాదు క‌దా.. ఈమె మాట్లాడింది జిమ్ గురించి. వ‌ర్క‌వుట్స్ విష‌యంలో ర‌కుల్ కంటే తోపు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంకెవ్వ‌రూ లేరు. రకుల్‌కు హీరోయిన్‌గా ఎంత క్రేజ్ ఉందో.. ఫిట్నెస్ విషయంలోనూ అంతే క్రేజ్ ఉంది. rakul preet singh,rakul singh preet age,rakul preet singh twitter,rakul preet hot photos,rakul preet gym,rakul preet workout,rakul preet movies,rakul preet suriya ngk,rakul preet karthi dev,rakul hot images,rakul instagram,telugu cinema,రకుల్,రకుల్ హాట్ ఫోటోస్, రకుల్ ప్రీత్ జిమ్,రకుల్ జిమ్ బిజినెస్,రకుల్ వర్కవుట్స్,రకుల్ జిమ్ టైమింగ్స్,రకుల్ సినిమాలు,రకుల్ తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్

తెలుగులో కూడా నాగచైతన్యతో వెంకీ మామా, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న రాచ్చసన్ రీమేక్‌లో ముందు అవకాశాలు వచ్చినా ఆ తర్వాత తప్పుకోవాల్సి వచ్చింది. బాలయ్య, బోయపాటి సినిమాలో నటించడానికి ఒప్పుకుంది రకుల్. ఇండస్ట్రీతో పని లేకుండా అన్ని చోట్ల రకుల్ హవా కనిపిస్తోంది. దానికి తోడు జిమ్ బిజినెస్‌లోనూ దూసుకుపోతుంది రకుల్. సినిమాలు చేస్తూనే ప‌నిలో ప‌నిగా తన జిమ్ వర్క‌వుట్‌లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

పల్లవి శర్దా హాట్ ఫోటోస్..

First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...