రకుల్‌కు ఆ విషయంలో ఓపిక లేదంట..తన గుట్టు బయటపెట్టిన భామ..

టాలీవుడ్ అగ్రనటిగా దూసుకుపోతున్న  రకుల్ ప్రీత్‌ సింగ్‌కు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం ఈ భామ.. బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఎపుడు ఫిట్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్‌కు ఓ విషయంలో అసలు ఓపిక లేదంటోంది.

news18-telugu
Updated: November 15, 2019, 9:36 AM IST
రకుల్‌కు ఆ విషయంలో ఓపిక లేదంట..తన గుట్టు బయటపెట్టిన భామ..
రకుల్ ప్రీత్ సింగ్ (Instagram/Photo)
  • Share this:
టాలీవుడ్ అగ్రనటిగా దూసుకుపోతున్న  రకుల్ ప్రీత్‌ సింగ్‌కు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం ఈ భామ.. బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఎపుడు ఫిట్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్‌కు ఓ విషయంలో అసలు ఓపిక లేదంటోంది. సాధారణంగా ఆడవాళ్లకు షాపింగ్ చేయాలంటే ఎగిరి గంతేస్తారు. అందుకోసం ఎన్ని గంటలైన కేటాయించడానికి వెనకాడరు. ఉదయం షోరూమ్ వెళితే.. షాపు క్లోజ్ చేసేంత వరకు షాపింగ్ చేయమన్న చేస్తారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్‌కు మాత్రం షాపింగ్ అంటే చచ్చేంత చిరాకు అని చెబుతోంది. షాపింగ్‌  పేరిట విలువైన సమయాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టముండదట. ఒకవేళ నేను షాపింగ్‌ వెళితే.. నచ్చిన వస్తువు కనపడితే వెంటనే కొనేస్తాను. తాత్సారం మాత్రం చేయను. రంగులు, డిజైన్లు అంటూ పొద్దు పుచ్చను అని చెబుతోంది. ఆ సమయానికి నాకు నచ్చితే చాలంటోంది.

rakul preet singh,rakul preet singh twitter,rakul preet singh party,rakul preet singh hot party,rakul preet singh star heroes,rana daggubati,rana daggubati twitter,rana affairs,rana daggubati trisha,rana daggubati trisha affair,rakul preet,rakul preet singh love affair with rana,rakul preet singh movies,rana dating with rakul preet singh,daggubati rana,rana daggubati love affair with rakul preet singh,rana,rana love affair with rakul preet singh,rakul preet singh rana,rakul preet singh dating with rana,rakul rana affair,rakul preet movies,Rakul Preet Singh cleavage show,Rakul Preet Singh gym,Rakul Preet Singh gym workout,Rakul Preet Singh videos,Rakul Preet Singh hot,Rakul Preet Singh hot videos,Rakul Preet Singh hot scenes,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ జిమ్,రకుల్ ప్రీత్ సింగ్ పార్టీస్,రకుల్ జిమ్ వీడియోస్,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ (Instagram/Photo)


కాకపోతే.. ఫ్రెండ్స్,ఫ్యామిలీ మెంబర్స్ కోసమైతే.. కాస్త ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తానని చెబుతోంది. ఎందుకంటే.. మనమిచ్చే బహుమానాలు కాస్తా స్పెషల్‌గా ఉండాలనేది తన కోరిక అంటోంది. ఇక తెరపై మనం అందంగా కనిపించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. డిజైనర్లతో మాట్లాడి ట్రెండ్‌ తగ్గట్టు డిజైన్లు సెలెక్ట్ చేసుకుంటానంటోంది. బయట మాత్రం సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతానంటోంది. ఫలాన డిజైన్ కావాలని పట్టుపట్టనంటోంది. అందుకే నా షాపింగ్ తొందరగా కంప్లీట్ అవుతుందని తన సీక్రెట్ చెప్పేసింది.
First published: November 15, 2019, 9:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading