ఆర్ఆర్ఆర్ కోసం ఐటెం భామగా మారనున్న స్టార్ హీరోయిన్..

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌తో రానుంది. తాజాగా ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ మెరవనున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: May 29, 2020, 12:03 PM IST
ఆర్ఆర్ఆర్ కోసం ఐటెం భామగా మారనున్న స్టార్ హీరోయిన్..
ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ Photo : Twitter
  • Share this:
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌తో రానుంది. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా లాక్‌డౌన్ కారణంగా అన్నీ ఆగిపోయినట్టే టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అనేది అంతా ఈజీ కాదు. ఇప్పటికే  రాజమౌళి ఈ సినిమాను సమ్మర్‌కు పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం. తాజాగా తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్‌కు కొన్ని షరుతులతో కూడిన పర్మిషన్ ఇవ్వడంతో రాజమౌళి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను త్వరలో మొదలు పెట్టనున్నారు. తాజాగా రాజమౌళి ఈ సినిమా కోసం స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం.

rakul preet singh may act item song for rajamouli jr ntr ram charan rrr movie,rrr movie,rakul preet singh,ram charan rakul preet singh item song,rajamouli rrr ram charan rakul item song,bahubali,rrr bahubali,Rajamouli request to telangana government, rrr shooting, rrr latest news, rajamouli ready to start rrr shooting,jr ntr,ram charan, jr ntr ram charan rrr,rrr shooting updates, rrr movie updates,bahubali formula for rrr movie,rrr rajamouli,rrr ss rajamouli,rrr ram charan alluri seetharamaraju,rrr jr ntr komaram bheem,rrr rajamouli roudram ranam rudhiram,rrr movie ugadi first look,rrr motion poster,rrr title announcement,rrr next schedule,rrr latest updates,rrr movie twitter,rajamouli ajay devgn,rajamouli ajay devgn jr ntr shriya,shriya saran,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమాrrr movie,rrr movie twitter,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమా,అజయ్ దేవ్‌గణ్ శ్రియ,ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్,ఆర్ఆర్ఆర్,రౌద్రం రణం రుధిరం,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్ ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్,రౌద్రం రణం రుధిరం,ఆర్ఆర్ఆర్ రాజమౌళి బాహుబలి,బాహుబలి,ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో బాహుబలి ఫార్ములా,రకుల్ ప్రీత్ సింగ్ ఐటెం సాంగ్,రామ్ చరణ్‌తో రకుల్ ప్రీత్ సింగ్ ఐటెం సాంగ్,ఆర్ఆర్ఆర్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఐటెం సాంగ్,ఆర్ఆర్ఆర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ సాంగ్
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ (Twitter/Photo)


ఈ  స్ఫెషల్ సాంగ్‌ను రాజమౌళి రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ పై పిక్చరైజ్ చేయనున్నట్టు సమచారం. ఇక రకుల్ కూడా రామ్ చరణ్‌తో బ్రూస్‌లీ, ధృవ సినిమాల్లో కలిసి యాక్ట్ చేసింది. ఈ సినిమాల్లో వీళ్లిద్దరి కెమెస్ట్రీకి ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అందుకే రాజమౌళి ఈ సినిమాలో వీళ్లిద్దరిపై స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌కు అంతగా అవకాశాలు రావడం లేదు. పైగా రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో రామ్ చరణ్ పక్కన ఐటెం సాంగ్ అనగానే ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తైయిన ఈ సినిమాలో మిగతా యాక్షన్ పార్ట్‌ను కొద్ది మందితో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో పూర్తి చేయనున్నట్టు సమాచారం.
First published: May 29, 2020, 12:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading