అందుకే ప్రభాస్ సినిమాకు నో చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్..

ఒకవైపు తెలుగు, తమిళం, మరోవైపు హిందీ సినిమాలతో పుల్లు బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ ఎలా ఒదులుకుందో చెప్పుకొచ్చింది.

news18-telugu
Updated: November 20, 2019, 11:23 AM IST
అందుకే ప్రభాస్ సినిమాకు నో చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్..
ప్రభాస్,రకుల్ ప్రీత్ సింగ్ (Twitter/Photo)
  • Share this:
ఒకవైపు తెలుగు, తమిళం, మరోవైపు హిందీ సినిమాలతో పుల్లు బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకొచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో ఉన్న అగ్ర కథానాయకులందరితో నటించి కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాప్ హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో ఆమె కంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. ఐతే.. కెరీర్ ప్రారంభంలో రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్ ఒదులుకుందట. అది కూడా సరైన అవగాహన లేకుండా ఇదంత జరింగిందంటోంది. అప్పట్లో ఈ చిత్రంలో తాప్సీ ప్లేస్‌లో రకుల్ ‌నే తీసుకున్నారు. మూడు నాలుగు రోజులు కూడా షూటింగ్‌లో పాల్గొంది. ఐతే.. అప్పట్లో  మిస్ ఇండియా కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకు సినిమాలు అడ్డుగా వస్తున్నాయని భావించి ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నట్టు వివరించింది. అప్పట్లో సినిమా రంగం తనకు సరైన రంగం కాదనుకోవడం వల్ల ఇదంత జరిగిందన్నారు.

hero prabhas movie in trouble..city civil court order's his movie mr perfect copied from famous novel of shyamal devi's naa manasu ninnu kore story,ఆ మధ్య హైదరాబాద్ శివారులో ప్రభుత్వ స్థలంలో ప్రభాస్..గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించాడని తెలంగాణ ప్రభుత్వ అధికారులు.. ప్రభాస్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలసిందే కదా. మరోసారి ప్రభాస్ వార్తల్లో నిలిచాడు.mr perfect,prabhas,mr perfect movie,prabhas instgram,prabhas facebook,prabhas twitter,jabardast,rashmi gautham jabardasth,nagababu,roja jabardast,prabha mr perfect copy right issue,prabhas mr perfect copy of shyamal devi naa manasu ninnu kore novel,prabhas city civil court,prabhas high court,prabhas movie in trouble,mr perfect dil raju dasharath prabhas police case city civil court,mr perfect full movie,prabhas mr perfect,mr perfect telugu movie,mr perfect songs,prabhas movies,mr perfect movie in hindi,prabhas mr perfect movie,mr perfect movie songs,mr perfect full movie in hindi,mr perfect telugu movie songs,mr perfect full movie in hindi download,prabhas mister perfect,mrperfect,mr perfect story,mistakes in mr perfect,mr perfect mistakes,bahubali,prabhas saaho,saaho updates,tollywood,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్,ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ కాపీ రైట్ వివాదం.ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ కోర్టు వివాదం,ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ దిల్ రాజు దశరథ్ శ్యామలా దేవి నా మనసు నిన్నకోరే నవల,మిస్టర్ పర్ఫెక్ట్ స్టోరీ వివాదాం,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’


అంతా కుదిరితే.. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయం అయ్యాదాన్ననని  రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. ఏమైనా ఎప్పిటికైనా.. ప్రభాస్‌తో కలిసి నటించడం తన కల అంటోంది ఈ భామ.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 20, 2019, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading