బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..

వినయ విధేయ రామ సినిమా దారుణంగా ప్లాప్ అయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్ర ఫ‌లితం ప్ర‌భావం ఇప్ప‌టికీ బోయ‌పాటిపై అలాగే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 7, 2019, 4:40 PM IST
బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..
బోయపాటి శ్రీను బాలకృష్ణ (Source: Twitter)
  • Share this:
వినయ విధేయ రామ సినిమా దారుణంగా ప్లాప్ అయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్ర ఫ‌లితం ప్ర‌భావం ఇప్ప‌టికీ బోయ‌పాటిపై అలాగే ఉంది. సినిమా వ‌చ్చి 7 నెల‌లు గ‌డిచినా కూడా ఆయ‌న్ని స్టార్ హీరోలు ఎవ‌రూ న‌మ్మ‌ట్లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అల్లు అరవింద్ నుంచి బోయ‌పాటికి అండ వ‌చ్చింది. ఆ మధ్య కార్తికేయ న‌టించిన గుణ 369 ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌కు వ‌చ్చిన అల్లు అర‌వింద్.. బోయ‌పాటితో సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు. అయితే ఇప్పుడు బాలయ్య సినిమా కూడా అలాగే ఉందని తెలుస్తుంది.

Rakul Preet Singh is going to be romance with Balakrishna Nandamuri in Boyapati Srinu direction pk వినయ విధేయ రామ సినిమా దారుణంగా ప్లాప్ అయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్ర ఫ‌లితం ప్ర‌భావం ఇప్ప‌టికీ బోయ‌పాటిపై అలాగే ఉంది. balakrishna twitter,balakrishna,balakrishna rakul preet singh,balakrishna movies,balakrishna boyapati movies,boyapati srinu remuneration,boyapati movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,boyapati srinu 15 crore remuneration,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికం,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా
అల్లు అరవింద్ బోయపాటి శ్రీను

త్వరలోనే త‌మ బ్యానర్‌లో బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని అల్లు అరవింద్ ప్రకటించాడు. ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సింది అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అనుకోని కార‌ణాల‌తో ఆల‌స్యం అవుతూ వ‌చ్చింద‌ని చెప్పాడాయ‌న‌. అయితే ఇందులో హీరో ఎవ‌ర‌నే విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు ఈ మెగా నిర్మాత‌. త‌మ సంస్థ‌కు ఇప్ప‌టికే ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన బోయ‌పాటి.. మ‌రో హిట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని ధీమాగా చెబుతున్నాడు ఈయ‌న‌.

Rakul Preet Singh is going to be romance with Balakrishna Nandamuri in Boyapati Srinu direction pk వినయ విధేయ రామ సినిమా దారుణంగా ప్లాప్ అయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్ర ఫ‌లితం ప్ర‌భావం ఇప్ప‌టికీ బోయ‌పాటిపై అలాగే ఉంది. balakrishna twitter,balakrishna,balakrishna rakul preet singh,balakrishna movies,balakrishna boyapati movies,boyapati srinu remuneration,boyapati movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,boyapati srinu 15 crore remuneration,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికం,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా
అల్లు అరవింద్ బోయపాటి శ్రీను
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలయ్యతో బోయపాటి సినిమా ఇంకా ఆన్‌లోనే ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇందులో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతుందని తెలుస్తుంది. దీనిపై కన్ఫర్మేషన్ రాలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ మాత్రం జరుగుతుంది. పైగా సరైనోడు, జయ జానకీ నాయకా సినిమాల్లో బోయపాటితో కలిసి వర్క్ చేసిన అనుభవం రకుల్ సొంతం. అందుకే ఇప్పుడు మరోసారి ఈమెకే ఛాన్స్ ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది.

Rakul Preet Singh is going to be romance with Balakrishna Nandamuri in Boyapati Srinu direction pk వినయ విధేయ రామ సినిమా దారుణంగా ప్లాప్ అయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్ర ఫ‌లితం ప్ర‌భావం ఇప్ప‌టికీ బోయ‌పాటిపై అలాగే ఉంది. balakrishna twitter,balakrishna,balakrishna rakul preet singh,balakrishna movies,balakrishna boyapati movies,boyapati srinu remuneration,boyapati movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,boyapati srinu 15 crore remuneration,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికం,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ (Source: Twitter)

ఈ సినిమా తర్వాత అల్లు అరవింద్ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్‌లో వ‌చ్చిన స‌రైనోడు మంచి విజ‌యం సాధించింది. అల్లు అర్జున్ కెరీర్లో తొలిసారి 70 కోట్ల మార్క్ అందుకున్న సినిమా ఇది. ఇప్పుడు మ‌రోసారి ఈ కాంబినేష‌న్ రిపీట్ కానుంది. అయితే ఇప్ప‌టికే బాల‌య్య‌తో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్రం ఎప్పుడు మొద‌ల‌వుతుంది.. అస‌లు మొద‌ల‌వుతుందా లేదా అనే విష‌యంపై ఇంకా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న జ‌రుగుతుంది. మొత్తానికి చూడాలిక‌.. ఈ మాస్ ద‌ర్శ‌కుడి త‌ర్వాతి సినిమా ఎలా ఉండ‌బోతుందో..?
First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>